Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిట్లు.. శాపనార్థాలు!
posted on: Dec 7, 2013 4:09PM
.jpg)
సీమాంధ్రులై వుండీ, రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న సీమాంధ్రకు చెందిన రాజకీయ నాయకులను అక్కడి ప్రజలు ఇలా తిడుతూ శాపనార్థాలు పెట్టినా ఎంతమాత్రం తప్పులేదు....
1. మీ పదవులు ఊడిపోవాలి. 2. మీ స్కాములన్నీ బయటపడిపోవాలి. 3. మీరు ఏసీబీ వాళ్ళకి అడ్డంగా దొరికిపోవాలి. 4. మీరు సీబీఐ వాళ్ళ కేసులలో ఇరుక్కుపోవాలి. 5. మీరు డబ్బులు డిపాజిట్ చేసిన స్విస్ బ్యాంకులు ఐ.పీ. పెట్టేయాలి. 6. మీ నామినేషన్లు తిరస్కరణకు గురవ్వాలి. 7. తప్పుడు ధ్రువీకరణ ప్రతాలు ఇచ్చారని మీమీద అనర్హత వేటుపడాలి. 8. వచ్చే ఎన్నికలలో మీరు డిపాజిట్ కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోవాలి. 9. మీకేకాదు... మీ ఫ్యామిలీ మొత్తానికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోవాలి. 10. మీ వ్యాపారాలన్నీ నాశనమైపోవాలి. 11. హైదరాబాద్‌లో మీ ఆస్తులన్నీ పాడుబడిపోవాలి. 12. మీరు కాంట్రాక్టులు చేయకుండా జీవితాంతం బహిష్కరించాలి. 13. విదేశాల్లో మీ కంపెనీలని బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలి. 14. రాజకీయాలని అడ్డు పెట్టుకుని మీరు సంపాదించిన డబ్బంతా ఎలుకలు కొట్టేయాలి. 15. మీరు ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ దుంపనాశనమైపోవాలి. 16. మీరు లంచాలు తీసుకుంటూ స్ట్రింగ్ ఆపరేషన్‌లో దొరికిపోవాలి. 17. మీ నియోజకవర్గం రిజర్వేషన్‌లో మీకు దక్కకుండా పోవాలి. 18. నియోజకవర్గాల పునర్విభజనలో మీ నియోజకవర్గం గల్లంతైపోవాలి. 19. మీ పార్టీ సోదిలో కూడా లేకుండా పోవాలి. 20. మీమీద వున్న కేసులన్నిటికీ శిక్షలు పడాలి. 21. మీ అనుచరులు చేసిన నేరాలన్నీ మీ మెడలకి చుట్టుకోవాలి......


.jpg)
.png)


