మైగ్రేన్ నివారణకు మూలికా వైద్యం..

అయితే సాధారణ తలనొప్పితో బాధ పాడుతూ ఉంటారు.అయితే పార్శ్వపు నొప్పి థ్హెరమైన 
తలనొప్పి తో బాధ పడుతూ ఉంటారు .ఇలా తీవ్రమైన తలనొప్పి వేటాడుతూ ఉంటుంది.తలకు ఒక వైపు మాత్రమే తలనొప్పి ఉండడం మైగ్రైన్ లక్షణం మెదడులో తీవ్రమైన ఒత్తిడికి గురై వంతుల తో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు . మెదడులో ఏదో పట్టి వదిలి నట్టు అని పిస్తూ ఉంటుంది.తీవ్ర మైన తలనొప్పి భరించలేక ఆత్మ హత్య చేసుకున్న సందర్భం ఉంది.తల నొప్పి తలకు ఇరువైపులా నొప్పి ఉంటుంది ముఖ్యంగా కేవలం నుదుటి పై నే తల నొప్పి ,లేదా తల వెనుక భాగం లో తల నొప్పి  ఉంటుంది.లేదా మెడ వెనుక వైపు నొప్పి ఉండవచ్చు. దీనికి కారణం సరైన ఆహారం లేక పోవడం,ఆహారం తీసుకోక పోవడం. ఆయా కాలాలలో వచ్చే వాతావరణ మార్పులు ,నిద్ర లేమి ,స్త్రీలలో వచ్చే హార్మోనల్ మార్పుల వల్ల తల నొప్పి వస్తుంది.ఆయుర్ వేదం లో మై గ్రైన్ ను గురించి మాట్లాడుతూ మైగ్రైన్ కు మూలం శరీరం లో పిత్త దోషమే కారణం గా తేల్చారు.మూడు రకాల దోషాలలో పిత్త దోషం వల్లే రక్త నాళాల లో డైలేషన్ జరగడం వల్లే మైగ్రేన్ కు కారణం గా చెప్పవచ్చు. తలనొప్పి తక్కువగా లేదా  తరచుగా అతి తీవ్రంగా ఉంటాయి.తల నొప్పి తో పాటు కన్ను నొప్పి  ముక్కు లో చెవిలో నొప్పి ఉంటుంది. కళ్ళు  బైర్లు కమ్మి నట్లు, వెలుతురు చూడలేక పోవడం,శబ్దం వింటే చికాకుగా ఉండడం. వాంతి వచ్చినట్లుగా ఉంటుంది. లైఫ్ స్టయిల్ లో చిన్న మార్పు చేసుకుంటే చాలు మైగ్రైన్  కు గల కారణాలను తెలుసు కుంటె దీర్ఘ కాలం గా ఎదుర్కునే  మైగ్రేన్ ను  నివారించేందుకు  చికిత్స అందుబాటులో ఉంది.

మైగ్రేన్ నివారణ రెమిడిఎస్...
*పంచ సూత్ర సిద్దాంతన్ని పాటించండి.
*గ్రీన్ సలాడ్స్ మరియు పచ్చ్హి కూరగాయలు.
*పిత్త  దోషాన్ని పెంచే ఆహారాన్ని, అంటే  స్పైసి గా ఉన్న మాంసా హారము,గుడ్లు ను నివారించండి.

*గోధుమ  ఉత్పత్తుల కు బదులు , మిల్లెట్స్ రెడ్ రైస్ తీసుకోండి. 
*అప్పుడే గానుగ నుండి తీసిన రీ ఫైన్ద్ నూనెలు సఫ్ఫ్లౌఏర్,సెసమే కొబ్బరి నూనెను వాడండి.
*పచ్చి మొలకలు,రాగి జావ, మజ్జిగ కలిపి తీసుకోవాలి.
*ఎంజైమ్స్ లో పచ్చటి ఆకు కూరాలు, కాలీఫ్లవర్ ను వాడాలి.
*నెయ్యి ఆవు పాలు జీలకర్ర, మిరియాల పొడి మొర్సెల్  ఆఫ్ ఫుడ్.ను వాడండి.
*ప్రొసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను  నివారించండి.
*మీ శరీరానికి స్కల్ప్ కు  రీ ఫైన్ద్ చేయని కొబ్బరి నూనె  వాడాలి.
*గోధుమ పిండితో చేసిన స్వీట్స్, ఆరటి పండును నివారించండి.
*దోస కాయ,, పుచ్చ కాయను తీసుకోవాలి.

*పెప్పర్ మింట్,  యూకలిప్తుస్,లెవెండర్ నూనె. తో తల నొప్పి ని నివారించ వచ్చు.
*రోజు మూడు లీటర్ల వేడి నీళ్ళు కోఫీ వల్ల  డీ హైడ్రేషన్ ఎఫ్ఫెక్ట్స్ తగ్గించు కోవాలి.
చక్కెరతో చేసిన పానీయాలు తల నొప్పికి కారణం కాగలవు.
ఆహారంసప్లిమెట్లు సంప్రదాయ మూలికలు.---
*మల్టీ విటమిన్, బి కొంప్లెక్స్. 
*ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.
*సాధారణ తెల్లటి ఉప్పుకి బదులు హిమా లయా రోక్ సాల్ట్ వాడాలి.
*సుగాంధీ పాల, శతావరి, వేప నూనె.
*ఆవు పాలు, ఏలో వీరా .
*ఆల్కలైసింగ్ హెర్బల్ టీ           
 మూలిక తో  మై గ్రైన్ కు చెక్ పెట్టవచ్చు.  మై గ్రైన్ కు మూలికలతో చికిత్స