Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ ప్రశ్నలకు పూనమ్‌కౌర్ సమాధానం చెబుతుందా..?
posted on: Jan 7, 2018 11:11AM
.jpg)
పవన్‌కళ్యాణ్, పూనం కౌర్‌లకు బహిరంగ సవాల్ విసురుతూ.. ఇవాళ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద మీడియా మీట్‌ను ఏర్పాటు చేశారు కత్తిమహేశ్. ఈ సందర్భంగా మీడియా సాక్షిగా పూనంకౌర్‌కు కొన్ని ప్రశ్నలు సంధించి... వాటికి సమాధానం చెప్పాలంటూ సవాల్ విసిరారు.
* మీకు బ్రాండ్ అంబాసిడర్‌గా పదవి ఎవరి వల్ల వచ్చింది
* తిరుమలలో పవన్ పక్కన నిల్చొని ఒకే గోత్ర నామాలతో పూజ చేసుకున్నారా లేదా..?
* పవన్ మోసం చేశాడన్న బాధతో మీరు ఆత్మహత్యాయత్నం చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడారు..? మిమ్మల్ని ఆసుపత్రిలో ఎశరు చేర్చారు..? ఆ బిల్స్ ఎవరు కట్టారు..?
* పవన్ మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామీస్ చేశాడు..? ఆ మాటను ఆయన నెరవేర్చాడా..?
* నరసింగ్ అనే క్షుద్ర మాంత్రికుడితో పవన్, త్రివిక్రమ్ కలిసి క్షుద్రపూజలు చేస్తే.. ఆ ప్రదేశంలో ఉండి మీరు ఏం చేశారు..?
* త్రివిక్రమ్ అంటే ఎందుకంత కోపం..?



.jpg)


