Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తాగిన మైకంలో కారులో డిజెతో కెటీఆర్ కొడుకు హిమాన్షు
posted on: Oct 22, 2024 12:14PM
తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహించింది. మద్యానికి బానిసలైన కుటుంబాలు దీనవస్థను ఎదుర్కొన్నాయి. గత డిసెంబర్ లో కెసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు . పదవీ చ్యుతుడైన కెసీఆర్ మద్యం మత్తులో బాత్రూంలో పడి తుంటి ఎముక విరగ్గొట్టుకున్నాడని ప్రచారంలో ఉంది. కెసీఆర్ తాగుబోతు రాత్రంతా మద్యం సేవించి మధ్యాహ్నం నిద్ర లేస్తాడనే అపవాదు ప్రచారంలో ఉంది. విత్తు ఒకటి అయితే చెట్టు మరోటి మొలుస్తుందా అన్నట్టు కెసీఆర్ మనవడు హిమాన్షు తాగిన మైకంలో చెవులకు చిల్లులు పడే డిజె పెట్టుకుని కారులో ప్రయాణిస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. తండ్రి కెటీఆర్ డ్రగ్స్ బానిస అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాప్ చేసినట్లు మంత్రి కొండా సురేఖ బాహాటంగా కూడా ఆరోపించారు. రకుల్ ప్రీత్ సింగ్ కు డ్రగ్స్ అలవాటు చేశాడని ఆమె అన్నారు. తాత, తండ్రి లక్షణాలు హిమాన్షుకు వచ్చినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ప్రెండ్స్ తో హిమాన్షు జల్సాలు కొడుతున్న విజువల్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాప్ నెంబరీ బేటా దస్ నంబరీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు


.webp)



