తాజా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ టెక్నాలజీ...

కొందరికి గుండు ఉంటేనే ఇష్టం ఇంకొందరికి జుట్టు ఉంటేనే ఇష్టం ఎవరి ఇష్టా ఇష్టాలు ఎలా ఉన్నా అసలు జుట్టు రాలిపోడానికి ప్రదాన కారణాలు ఏమిటి అన్న అంశాన్ని కనుక్కోవాలని శాస్త్రజ్ఞులు నిర్ణ యించారు. అయితే ఇప్పుడు కొందరికి బట్ట తల వరంగా మారిందని కొత్తాన్దాన్ని తెచ్చిందని,సెక్సీగా ఉంటారని.రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. జుట్టు ఊది పోయినందుకు తమకు బాధలేదని అంటున్నారు కొందరు. దీనికోసం మరిన్ని ప్రత్యామ్నాయాలు వెతకాలని బట్టతలకు ప్రాధమిక కారణాలు ఏమిటో గుర్తించలేదని ఆక్సిడెటివ్ టేస్ట్,సరిగా రక్తప్రసారం జరగక పోవడం పరిశోధకులు అందించిన వివరాల ప్రకారం ఆక్స్ నానో ప్రిలిమనరీ మైక్రో నీడిల్ ప్యాచ్ సీరియం నానో పార్టికల్ రెండు సమస్యల పై పోరాడుతుందని. జుట్టు పునరుత్పత్తి చేయవచ్చు.ఈ ప్రయోగాన్ని ఒక ఎలుకపై నిర్వహించారని తెలిపారు. సహజంగా బట్టతలకు ప్రధాన కారణం అలోఫెషియా పురుషులు ఇబ్బంది పడుతున్నారు.

స్త్రీలలో వచ్చే బట్టతల జుట్టు రాలిపోవడం అది శాస్వతంగా ఉండిపోతుంది.ఆయా చుట్టూ పక్కల ప్రాంతలాలో రక్తకణాలు సరిగా ఉండకపోవడం లేదా రక్త ప్రసారం సరిగా లేక పోవడం సంభవిస్తుంది. ఫాలికల్స్ న్యుట్రియాంట్స్ విడుదల చేయడం.సీటో కిన్స్ ఇతర మాలిక్యుల్స్ ఇతర ఆక్సిజన్ అందక పోవడం సరిగా అందాక పోవడం వల్ల సెల్ల్స్ మరణిస్తాయి.దీనివల్లే కొత్తగా మొలవక పోవడానికి కారణాలుగా గుర్తించారు.గతంలో ఫ్యంగ్ హ్యువన్ లి జియాన్ క్వింగ్ జ్యంగ్వో అతని మిత్ర బృందం సీరం నానో పార్టికల్స్ ఉన్నాయని. మిమిక్ ఎంజాయం లలో అదనంగా ఉన్న ఆక్సిజన్ వల్ల వచ్చే ఒత్తిడి వల్ల లివర్ ఇంజురీ గాయాలు,అల్జీమర్స్ వ్యాధులకు కారణం అవుతోంది.ఏది ఏమైనా నానో పార్టికల్స్ చర్మం దాటి బయటికి పోవు.మినిమిల్లి ఇంవిజివ్ పద్దతిలో సీరం నానో పార్టికల్స్ ను రూపొందించే పనిలో పడ్డారు.సీరం నానో పార్టికల్స్ జుట్టు మొదళ్ళ నుండి  చర్మం లోపలికి పంపడం ద్వారా జుట్టును మరల మోలిపించవచ్చు.మొదటి దశలో పరిసోదకులు సీరం నానోపార్టికల్స్ బయో డి గ్రేయబుల్ పోలితిలిన్ గ్లైకో లైపిడ్ కాంపౌండ్ ను ఆతరువాత దిజాల్వే అయ్యే మైక్రో నీడిల్ ప్యాచ్ ప్రరాలురోనిక్ యాసిడ్ మా నవ చర్మానికి ప్రత్యామ్నాయంగా సీరం నానో పార్టికల్స్ ఒక మోల్డ్ గా తయారు చేస్తారు.పరిశోధకులు ప్యాచ్ ను సీరం కొంటైనింగ్ నానోపాట్టికల్ ను ఒక ఎలుకపై వేసినప్పుడుజుట్టు త్వరగా పెరగడాన్ని గమనించినట్లు చాలా తక్కువసమయంలో వాటిని అప్లయ్ చేయడం ద్వారా నానోపాటికల్ ను చర్మం లో చొప్పించడం అలోఫేషియా రోగులకు శుభావార్తగా చెప్పవచ్చు. ఈ పరిశోదనను జెజియాంగ్ ప్రావిన్స్ నేషనల్ కీ ఆర్ అండ్ డి ఆఫ్ చైనా నేషనల్ నే చ్యురల్ సైన్స్ ఫౌండేషన్ ఈ అంశం పై పరిశోదనలు కొనసాగిస్తున్నారు.కొత్త శాస్త్రీయ పద్దతితో జుట్టు పునరుత్పత్తి చేయవచ్చని శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం.