ఆడేనో కార్సినోమాస్‌కి భయపడకండి!

ప్రపంచ ఆరోగ్య సంస్థ అడెనోకార్సినోమ ఒక మాలిగ్నెంట్ గా పేర్కొందిఅంటే దీని ఆర్ధం ఒకరకమైన గడ్డ ఇది సాధారణ మైనది కావచ్చు లేదా క్యాన్సర్ గడ్డ కావచ్చుగొట్టం లో గడ్డ,అసినార్,లేదా పాపిల్లరి,గా పెరుగుదల  కనిపిస్తుంది.  ట్యూమర్ సెల్ల్స్ లో శ్లేష్మం ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ప్రధామిక స్థాయి లో దీని నిర్వచనం ప్రకారం సూచించేది ఏమిటి అంటే అడెనో కార్సినోమాఒక కణజాలం గా గ్రంధి గా ఇందులో కొన్ని రకాల శ్లేష్మాలు ఉత్పత్తి చేస్తాయి.అడెనో కార్సినోమా  చాలా సహజంగా వచ్చే ఒకరకమైన ఊపిరి తిత్తుల క్యాన్సర్,ప్రత్యేకంగా స్త్రీలు,పొగ తాగని వారిలో ఇది కనిపిస్తుంది.అందుకే దీనిని క్యాన్సర్ కుటుంబం గా పేర్కొన్నారు.దీనిని మరోరకంగా క్యాన్సర్ కానీ చిన్న కణాలకార్సినోమాగాపిలుస్తారు.అడెనోకార్సినోమా ముఖ్యంగా ఊపిరితిత్తులు, అన్న వాహిక, పెద్దపేగు, లాలాజలగ్రంధులు,అడెనో కార్సినోమా ఫలితంగాగతంలోవచ్చినవ్యాధులు, లేదా ఊపిరితిత్తులలోగాయాలు,పెద్దపేగులో పుండు,వంటివి అడెనోకార్సినోమా అని నిర్వచించారు.

అడెనో కార్సినోమా లక్షణాలు -----

అదేనోకార్సినోమా లో ఎక్కువ శాతం ఊపిరి తిత్తులలో  పెరిఫేరి లక్షణాలు ఉంటాయి అయితే తరచుగా 
కొన్ని సందర్భాలలో వీటి లక్షణాలను కనబడవు అయితే బాగా ముదిరి పోయాక మాత్రమే రోగులలో 
కనిపిస్తుంది.వారికి క్యాన్సర్ ఉందన్న ఆలోచన వారికి తెలియదు.వారి శరీరం అంతా పూర్తిగా పాకి 
ఇక చికిత్సకు కూడా లొంగ నంతగా చేయిదాటి పోతుంది.అడే నోకార్సినోమా చాలా ఎక్కువసార్లు
ఊపిరితిత్తుల కింది భాగం లో ప్లేరురాల్ మేమ్బ్రేన్స్ ను ఊపిరి తిత్తులను  అంటుకుని ఉంటుంది
ఇది నల్లటి పొక్కులు లేదా మచ్చలు శ్లేష్మం ఆగడ్డ నుండి వస్తూ ఉంటుంది.మెరిసినట్టుగా పాలిపోయి న రంగులో ఉంటుంది.

అడెనో కార్సినోమా నిర్ధారాణ పరీక్షలు -----

అడెనోకార్సినోమా ను గుర్తించేందుకు ఊపిరి తిత్తుల  రేడియోలాజికల్ పరీక్ష,కణాల బయాప్సి పరీక్ష తప్పనిసరిగా చేస్తారు. అసలు మన శరీరంలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ గద్దకదని అయితే అది ఏగడ్డో తెలియాలంటేడాక్టర్ సూచన  మేరకు  బయాప్సి చేయించడం నుఖ్యం.

అడినోకా ర్సినిమా కు చికిత్స----

అడెనో కార్సినోమాకు చీమో తెరఫీ,లేదా రేడియేషన్ తెరఫీ లేదా అవసరమైన పరిస్థితి లో శస్త్ర చికిత్స 
చేస్తారు.