Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హనీప్రీత్ డేరాకి కూతురు కాదు..భార్య
posted on: Sep 23, 2017 11:33AM
.jpg)
ఇప్పుడు దేశవ్యాప్తంగా డేరా బాబా ఎంత ఫేమస్సో..హనీప్రీత్ సింగ్ కూడా అంతే ఫేమస్..ఎందుకంటే ఆయన దత్తపుత్రిక కాబట్టి..కానీ తాజా విచారణలో ప్రపంచం నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. డేరా..హనీప్రీత్ మధ్య ఉన్న రిలేషన్ తండ్రీకూతుళ్ల బంధం కాదట..ఈ విషయం హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా తెలిపాడు. 1999 నుంచి హనీ..డేరా బాబాకి భార్యాలా వ్యవహరిస్తోందన్నారు.
అదే ఏడాది తనకు ఆమెకు వివాహం జరిగిందని..హనీప్రీత్..గుర్మీత్‌లు సన్నిహితంగా గడుపుతుండగా..తాను చూశానని విశ్వాస్ అన్నారు..అందుకే తనను చంపేస్తానని చాలా సార్లు బెదిరించారని ఆయన వాపోయారు..ఆమెతో ఇక కలిసి బతకలేక 2011లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. అయితే అంతకు ముందే బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీసావంత్ ఈ విషయాలను తెలిపింది. డేరా దత్తపుత్రికిగా పైకి చెప్పబడుతూ లోపల అతడితో రాసలీలలు సాగిస్తోందంటూ ఆరోపించింది. అంతేకాదు..ఓ సారి డేరా ఆశ్రమంలోకి వెళ్లినప్పుడు వయాగ్రా పొట్లాలు చూసిందట. తాజాగా విశ్వాస్ గుప్తా వ్యాఖ్యలు ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి..


.jpg)
.jpg)


