మహిళలకు హై బీపీ వస్తే...

మధ్య వయస్సు మహిళలకు హై బీపీ వస్తే గుండె సమస్యలు తప్పవ?
హై బీపీ వస్తే గుండె సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు 
40 సంవత్సరాలమధ్య వయసు ఉన్న మహిళలు బీపీ హై బీపీ సమస్యలతో బాధపడు తున్నారని ఒక పరిశోదన వెల్లడించింది. మధ్య వయస్సు లో ఉన్న మహిళలో 40 - 5 0 సంవత్సరాల లో ఉన్న పురుషులకంటే స్త్రీలలోనే గుండె దమనులు నాశనం చేస్తున్నాయని లో బీపీ అత్యంత ప్రమాద కరమని  డాక్టర్ నిర్ధారించారు. హై బీపీ లో బీపీ వల్ల గుండె పోటు, శరీరానికి రక్త ప్రసారం, ఆక్సిజన్ అందడం లో సమస్యలు వచ్చి నట్లు గుర్తించారు. పాశ్చాత్య దేశాలలో అక్క్యుట్ కోరోనరీ సింగ్డ్రోమ్ వల్ల మరణాల రేటు పెరిగినట్లు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి యువతులలో ఈ సమస్య పెద్దగా లేదని నిపుణులు విశ్లేషించారు.కొన్ని దేశాలలో యువతులు మధ్య వయస్సులో ఉన్న మహిళలలో అక్క్యుట్ కోరోనరీ సింగ్డ్రోమ్ పెరుగు తున్నట్లు గుర్తించారు.ఒక పరిశోదనలో పురుషులకంటే స్త్రీలలోనే రక్త పోటు సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు యువతులకు వస్తున్న ఆంశం పైన పూర్తిగా పరిశీలించాల్సిన  అవసరం ఉందని ఒక నూతన పరిశోదన ప్రకారం 40 సంవత్సరాలకు ముందే రక్త పోటు చాలా తక్కువగా ఉంటుందని దీనిని స్టేజ్ 1 గా  యు ఎస్ లో గుర్తించారు.