కంటి చూపు సమస్యలు నివారణ...

సర్వేద్రి యానాం నయనం ప్రధానం. అన్ని  అవయవలోకి ప్రధాన మైన అవయవం.
కన్నుమానవులలో ఉండే కన్ను ఒక కెమెరా లా  పనిచేస్తుంది.మన కళ్ళు కెమెరా లెన్స్ 
లా పని చేస్తాయి. కేరా ను పోలిన కళ్ళు కామేరా లెన్స్ పై లైట్   ఫోకస్ కెమెరా ఫిల్మ్ పై ఫోకస్  పడగానే ఎలా పని చేస్తుందో.మన కంటిలో  కొర్నియా పై లైట్ లైట్ పడగానే మనకు కనిపిస్తుంది.లైట్ చాలా  సెన్సిటివ్ గా ఉంటుంది.రెటీనా లో కొన్ని మిలియన్ల సెన్సిటివ్ సెల్స్ అవి రెండు ప్రధాన మైన వెరైటీస్ రోడ్స్ కొన్స్ ఉంటాయి.పెద్దవాళ్లలో 75% ప్రజలు కంటి చూపు లో దృస్తి లోపాలతో బాధ పడతారు. అయితే కంటి చూపుకు సంబందించి చిన్న పిల్లలు.ముఖ్యంగా స్కూల్ పిల్లలు  తీవ్ర సమస్యలు  ఎదుర్కుంటున్నారు.సహజంగా పిల్లల్లో వచ్చే కంటి చూపు కు సంబండిచిన సమస్యలలో రిఫ్రాక్టివ్  ఎర్రర్స్ అంటే అందరికీ తెలిసిన దగ్గర చూపు, లేదా దగ్గరి చూపు, లేదా ఆస్తిగ్మాటిస్మ్ , ప్రెస్ బ్యోపియా, రిఫ్రెక్టివ్ ఎర్రర్ కు కారణం కన్ను యొక్క పరిమాణం కంటి షేప్ లో మార్పు రావడమే అని పేర్కొన్నారు.రెటీనా పై లైట్ ఫోకస్ పై నేరుగా దీని వల్ల ఐ బాల్ యొక్క లెంగ్త్,కొర్నియా  పెద్దదిగా లేదా చిన్నదిగా  మారుతుంది.వయస్సు వల్ల  కొర్నియా ఐ బాల్ లో మార్పు వస్తుంది.  వాడే లెన్స్ వల్ల  రెఫ్రాక్టివ్ ఎర్రర్ కు కారణం కావచ్చు. చాలా మందిలో ఈ రకమైన సమస్యలు వస్తూనే ఉంటాయి.కంటి  అనారోగ్యానికి సంబందించి. కొన్ని  పోషక ఆహారం   సరిగ్గా తీసుకుంటే అది ప్రత్యేకంగా కంటికి మంచిది. దీనివల్ల కన్ను సరిగా పని చేస్తుంది.కాంతిని రక్షిస్తుంది.  ఆహారం అరుగు దల కు సంబందించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే విటమిన్ ఏ,  విటమిన్ సి,జింక్, కంటి ఆరోగ్యానికి ,కంటి చూపు సరిగా పని చేయడానికి తప్పనిసరి అని ఆప్తమాలజీస్ట్లు పేర్కొన్నారు.

కంటి చూపు సమస్యలు నివారణ రెమెడిస్...

*పంచ సూత్ర సిద్ధాంతాన్ని పాటించండి.
*గ్రీన్ సలాడ్స్ మరియు పచ్చి కూరగాయలు.
*పిత్త దోషాన్ని నివారించే  స్పైసి అంటే మాంసాహారము గుడ్లు. నివారించండి.
*గోధుమ ఉత్పత్తులు ముఖ్యంగా గ్లూటెన్ ఉన్న  పిండిని వాడరాదు దీనికి బదులు మిల్లెట్స్, రెడ్ రైస్ ను వాడా లని సూచించారు.
*గానుగ నుండి తీసిన రీ ఫైన్ద్ నూనెను సఫ్ఫ్లౌఏర్,సెసమే,కొబ్బరి నూనె ను వాడాలి.
*రాగి జావ మజ్జిగతో తీసుకోవాలి.నాన పెట్టిన మొలకలు తీసుకో వాలి.
*నెయ్యి ఆవు పాలు, జీల కర్ర ,లేద మిరియాల పొడి.ఆహారంలో తీసుకోవాలి.
*రీ ఫైన్ద్ చేసిన ప్రొసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను నివారించండి
*అప్పుడే తీసిన గానుగ నూనె కొబ్బరి నూనె శరీరానికి స్కాల్ప్ కు పట్టించండీ.
*గోధుమ తో తయారు చేసిన స్వీట్స్,ఆరటి పండు ను నివారించాలి.
*నిమ్మరసం ఫాలుదా తీసుకోవాలి.
*నట్స్ మరియు విత్తనాలు.
*డ్రై ఫ్రూట్స్  తీసుకోవాలి.

ఆహారం సప్లిమెంట్స్ సంప్రదాయ మూలికలు....

*మల్టీ విటమిన్ ,బి కొంప్లెక్స్
*ఒమేగా 3 ఫ్యాట్టి యాసిడ్స్.
*మామూలు తెల్లటి ఉప్పుకు బదులు హిమాలయా ఉప్పును వాడండి.
*సుగంధి పాల, శతావరి.
*ఆలోవెరా ,ఆవుపాలు ఆవు నెయ్యి  య్హీసుకోవాలి.
*ఆల్కలైసింగ్ హెర్బల్ టీ