కోవిడ్ వల్ల మెదడుకు తీవ్ర నష్టమేనా?

 కోవిడ్ వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూందని అది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని  దీనివల్ల డి మ్నీషియా  కు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వల్ల నరాల సంబందిత నష్టం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా జ్ఞాన శక్తి తగ్గడం.అసలు కోవిడ్19 మెదడు కు నష్టం డి మ్నీషియా వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు గమనించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ మెదడు పై చూపే ప్రభావం ప్రమాద కరంగా ఉంటుందా?ఇక  తరచుగా సాంకేతిక పరిజ్ఞానం వరూధి సాధించాక యాపులు,స్మార్ట్ ఫోన్ల వాడకం  మరింత పెరిగింది.

దీనివల్ల రేడియేషన్ ప్రభావం కూడా తోడై తే డి మ్నీషియా, డయాబెటిస్ ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను అల్జీమర్స్ కు వాడవచ్చు. తల నొప్పి,మెదడులో బ్రెయిన్ ఫాగ్,లేదా వాసన గ్రహించ లేకపోవడము.రుచిని  కోల్పోవడం వంటివి కోవిడ్ లక్షణాలు.అని తెలుసు.పరిశోధకుల వివరాల ప్రకారం  పైన పేర్కొన్న లక్షణాలను బట్టి మెదడు పని తీరుపై వైరస్ ప్రభావం ఉందని  విశ్లేషిస్తున్నారు.దీనిప్రభావం ఎలాఉంటుంది.సమస్య వస్తే పరిష్కారం ఉంతుందా  అన్న అంశాన్ని వివరించారు.ప్రాధమిక స్థాయిలో చేసిన పరిశోదనలో కోవిడ్19  అల్జీమర్స్ కు సంబంధం ఉందని.అనుమానం వ్యక్తం చేసారు.కోవిడ్19 వల్ల న్యురోలాజికల్  గా నరాల పై తీవ్రప్రభావంవల్ల తీవ్రమైన డ్యామేజి నష్టం ఉంటుందని.దీర్ఘకాలం పాటు  జీవించాల్సిన వారి జీవితం తక్కువ కాలం ఉంటుందని తెలిపారు. 

ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో జ్ఞాన శక్తి లేదా జ్ఞాపక శక్తి తగ్గడం గమనించవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఏజింగ్ న్యూరో సైన్సెస్ విభాగం డైరెక్టర్ ఎలిజేర్ మస్లిహా మాట్లాడుతూ మరిన్ని  శోధనలు జరగాల్సి ఉందని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ 47౦ మిలియన్ల ప్రజల పై కోవిడ్ దీర్ఘ కాల ప్రభావం పై పూర్తిగా పరిశోదన చేయడం ద్వారా కోవిడ్19 పరిణామాలు మెదడు పై ప్రభావం  అంశం పై మరిన్ని సంస్థలు పరిశోదనలు చేస్తున్నాయి. పరిశోధకులు జాతీయ స్థాయిలో సమగ్ర సమాచారం.సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. 

న్యూరో లక్షణాలలో భాగంగా ....

దీనివల్ల వచ్చే సమస్యలు ప్రజల పై ప్రజలు వారి అనుభవం బయోలాజికల్ శామ్పుల్స్ డాక్టర్ వద్ద సమాచారం సమీకరించడం మొదలు పెట్టారు. కోవిడ్19 మెదడు మధ్య సంబంధం కోవిడ్ తీవ్ర ఇన్ఫెక్షన్ సమయం లో ఏమి జరిగింది. ఇన్ఫెక్షన్ దీర్ఘ కాలంగా ఎదురయ్యే సమస్యల పై పరిశోదనలు చేస్తున్నారు . ప్యాండమిక్ ప్రారంభం అయినప్పటి నుంచి 9౦%మంది వైరస్ బారిన పడి ఇన్ఫెక్ట్ అయిన వారిలో  న్యురోలజి సమస్యల లో  జ్ఞాన శక్తి, జ్ఞాపక శక్తి కోల్పోవడం శ్రద్ధ లేకపోవడం , ప్రజలు ఇతరులతో 
వ్యవహరిస్తున్నారో,వారి వాతావరణం న్యూయార్క్ కు చెందినా న్యూరో సైకోలజిస్ట్ డాక్టర్  జక్విలిన్ బెకేర్ పరిశోదనకు నాయ కాత్వం వహిస్తున్నారు. 

జ్ఞాన శక్తి సమస్యలు కోవిడ్ లో దీర్ఘ కాలిక అనారోగ్యం తీవ్రత సహజంగా నిర్వహణ సా మర్ధ్యం  తగ్గిపోవడం. ఇతరుల సూచనలు అనుసరించడం గమనించవచ్చు. అసలు విషయాన్ని తెలుసుకోవాలనే ఆశక్తి లేకపోవడం లేదా పూర్తిగా జ్ఞాపక శక్తిని కోల్పోవడం  మర్చిపోవడం వంటి సంఘటనలు గమనించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైన పేర్కొన్న సమస్యతో ఆసుపత్రిలో చేరిన వారిని ఓ పి లో చికిత్స చేసి పంపారు. నిర్వహణ సామర్ధ్యం,జ్ఞాపక శక్తి తగ్గిపోవడం దీనిపై డి మ్నీషియా, రావచ్చు.దీనివల్ల న్యూరో డీజనరేషన్  కోవిడ్ ప్రజలలో ఉంటుందని అన్నారు.

కాగా సమస్యల నుండి బయట పడ్డవారు.మధ్య వయస్కుల పై మరో పరిశోదన చేస్తున్నారు. కాగా న్యూరో డీ జనరేటివ్ డిజార్దర్స్  యువతీ యువకులలో వచ్చిన పరిష్కరించవచ్చు. ఇంకా వాటిపై మరిన్ని పరిశోదనలు సాగాల్సి ఉంది.శాస్త్ర వేత్తలు మౌంట్ సినాం అభిప్రాయ పడ్డారు. వ్యాక్సినేషన్ కోవిడ్19 వచ్చిన దిమ్నీషియా ప్రభావాన్ని తగ్గించవచ్చు.