కరోనాతో పాటు పొంచి ఉన్న మరో ప్రమాదం...

పది సంవత్సరాల తరువాత పార్కిన్ సన్స్ ప్రమాదం   రెండు రెట్లు...

పార్కిన్ సన్స్ వ్యాధి మరింత ప్రమాదకారి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోరోనా సంక్రమించిన వారి పై చేసిన పరిశోదనలో ఈ విషయం శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్త్గంగా పార్కిన్సన్స్  వ్యాధితో 2% ప్రజలు దీనిబారిన పడుతున్నారు.వాస్తవానికి 55 సంవత్సరాల వయస్సులో ఉన్నవారికి మాత్రమే వచ్చే అవకాశం ఉందని నిపుణులు వైద్యులు నిపుణులు అభిప్రాయ పడ్డారు. కోరోనా సోకిన వ్యక్తి పై వీటి ప్రభావం ఎలా ఉంటుంది.అసలు కోరోనాకు ఎవరు బాధ్యులుఅన్న అంశం పై పరిశోదనలు జరుతున్నాయి. ఒక పరిశోదనలో కోరోనా మహమ్మారి కారణ మైన సార్క్ కోవిడ్ 2 వైరస్ పార్కిన్ సన్స్ వ్యాధిని పెంచడం లో సహకరిస్తుంది. పార్కిస్ సన్స్ న్యూరో డీ జనరేటివ్ సమస్య ఇందులో వ్యక్తి శరీరం వణుకుతూ ఉంటుంది.నడవడం లేదా మెడ నిలపలేకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.తిరిగినప్పుడు శరీరం బ్యాలెన్స్ కోల్పోతారు.పరిశోధకులు దీనిపై మరిన్ని పరిశోదనలు జరగాల్సి ఉందని వివరాలు పూర్తిగా రాబట్టడం అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ఈ వ్యాదినివరణకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పార్కిన్ సన్స్ కోరోనా మహమ్మారి కి కారణ మైన సార్క్ కోవిడ్ పాత్ర పై ఎలుకల పై చేసిన ఒక పరిశోదన లో పార్కిన్ సన్స్ ఒక మూవ్ మెంట్ డి జార్దర్ జర్నల్ లో ఈ అంశాన్ని ప్రచురించారు. కోరోనా వైరస్ ను ఎలుకల మెదడు నరాలు టాక్సిన్ కు విరుద్ధంగా పనిచేయకుండా చేస్తాయి.పార్కిన్ సన్స్ వ్యాధికి కారణం గా పేర్కొన్నారు. టాక్సిన్స్ ప్రభావం వల్ల మెదడులో ని భాగాల కు తీవ్ర విఘాతం కలిగిస్తాయని గమనించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పార్కిన్ సన్స్ వ్యాధి వల్ల 2% ప్రజలు దీని బారిన పడ్డారని నిపుణులు గమనించారు. కాగా ఈ వ్యాధి 55 సంవత్సరాల వయస్సులో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున అది మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. దీని గురించిన సమాచారం తెలుసుకోవడం అవసరమని దీనివల్ల భవిష్యత్తులో దీనిని ఎదుర్కునేందుకు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు. పరిశోధకుల వువరాల ప్రకారం వైరస్ ప్రభావం పై చేసిన నూత్గన పరిశోదన మొదటి ప్రమాణాల పై ఆధార పడిఉంది.ఇందులో వైరస్ 
మెదడులోని నరాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని నిపుణులు స్పష్టం చేసారు.

ఇన్ఫ్లూ ఎంజా 1౦ సంవత్సరాల తరువాత పార్కిన్ సన్స్ ప్రమాదం రెండు రెట్లు...

2౦౦ 9 లో ఈ విధంగా ఇంఫ్లూ ఎంజా మహమ్మారి ప్రపంచ వ్యాప్త్గంగా వివిధ దేశాలలో చాలా మంది ని తమ గుప్పెట్లో కి తీసుకుంది. ఆ తరువాత ఈ వ్యాధి పై చేసిన చేసిన పరిశోదనలు చేసిన పరిశోదన సుర్తించాల్సిన అంశం ఏమిటి అంటే ఇంఫ్లూ ఎంజా మహమ్మారి వ్యాప్తి వెనుక ఎన్1 ఎన్1 వైరస్ ఉంది?పరిశోధకులు ఈ వైరస్ ను ఎలుకలకు సంక్రమింప చేసినప్పుడు వాటికి పర్కిన్సన్స్ లక్షణాలు ఉత్పన్నం చేసే ఎం పి టి పి టాక్సిన్ పట్ల అధిక ప్రభావం చూపడం లో ఈ వైరస్ మానవులపై చేసిన పరిశోదనలో ఇంఫ్లూ ఎంజా వచ్చిన 1౦ సంవత్సరాల తరువాత పార్కిన్ సన్స్ ప్రమాదం రెండు రెట్లు ఉంటుంది.