సంప్రదాయ వైద్యంతోనే ఆరోగ్యం

ఆయుర్వేదం అత్యంత శాస్త్ర్హీయ వైద్య శాస్త్రం. మన శరీర ఆరోగ్యాన్ని 
కాపాడుకునే చికిత్స ఆయుర్వేద వైద్య విధానం ద్వారా చేసే చికిత్స 
అద్భుత వైద్యంగా  వందల సంవత్సరాల క్రితం నిరూపిత మైంది.ఈ వైద్యంలో అనుసరిస్తున్న చికిత్స పద్దతులు మన పూ ర్వీకులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతావనిలో నే అనుసరించారని చరిత్ర చెపుతోంది.ఆయుర్వేద సంస్కృత పదం దీనిని ఇతర సాహిత్యం లోకి అనువదించి నప్పుడు.  సుదీర్గ కాలం పాటు జీవించేందుకు కావల్సిన జ్ఞానం. ఆయుర్వేద నిర్వచనం ప్రచారం ఆయుర్వేదం అంటే ఆయుష్టు ను పెంచుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. రోగాన్ని మూలాల నుండి నిరోదిస్తుంది.  హోలిస్టిక్ సైన్స్ గా పేర్కొన్నారు.ఆరోగ్య సంరక్షణ చేయడం తో పాటు .వ్యక్తిని  ఆరోగ్యం గా ఉంచే శక్తి ఆయుర్వేదనికి ఉంది.వ్యాధి స్వరూప స్వభావాన్ని బట్టి సమస్యను గుర్తించేందుకు వాత, పిత్త, కఫం అనే విధానాన్ని అనుసరించి చికిత్స చేస్తారు.శరీరం లో వచ్చే వివిద రకాల శబ్దాలు. శరీరం లో అవయవాలు , మనస్సు.సంస్కృతంలో శరీర మనసు ఆత్మ ఇదే జీతానికి మూడు ఆధారాలు.మూడు భాగాలు సమానంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.మన పూర్వీకులు, తప్పస్సు చేసిన ఋషులు, మనకు ఆయుర్వేదం మూల సిద్దాంతలను., విధానాలను  తెలిపారు ఫిజియోలజీ,మైండ్ ,బోడి, మెడిసిన్, ఆయుర్వేదానికి సంబందించి  విధి విధానాలను పురాతన ఆయుర్వేద శాస్త్రం ఋగ్వేదం లో కను గొన్నారు. వైద్య శాస్త్రాని కి సంబందించి తాళ పాత్ర గ్రంధాలలో చరక సంహిత , శుస్రూతుడు, వాగ్బట వంటి వారు తమ గ్రంధాలను భారతీయులకు అందించారు.

ఇంకొంత మంది సిద్ధులు రక రకాల విభాగాలు, సాధారణ వైద్యం, పీడియాట్రిక్స్, శాస్త్ర చికిత్స, టోక్షికొలోజీ , ఫెర్టిలిటీ, వంటి అంశాలని పద్దతులను సాధన  ఎప్పుడైనా చేయ వచ్చని పేర్కొన్నారు. మన  చుట్టూ ఉన్న ప్రపంచలో చాలా ఆరోగ్య పద్దతులు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా అదీ సూర్య రశ్మి వల్ల మరెన్నో ఆరోగ్య లా భ్హాలు ఉన్నాయని చెపుతున్నాయి ఆయుర్వేద శాస్త్రాలు. ఆయుర్వేదం లోని ప్రధాన సూత్రాలలో ఒకటి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని సమతౌల్యంగా ఉంచాలి  అవ్దే శరీరం, మనస్సు, ఆత్మ   , ఇందులో ఏ ఒక్కటి లోపం  ఉన్నా   శరీరానికి అనారోగ్యం వస్తుంది. ప్రపంచం మొత్తం లో ఆయుర్వేద శాస్త్రంలో ని ప్రధాన సూత్రాలు వాత, పిత్త, కఫం.ఆధారంగానే  రోగి తత్వాన్ని గుర్తిస్తారు. 

ప్రపంచం పంచ బూతాలతో నిండి ఉంది అందులో గాలి, నీరు, అగ్ని,భూమి,ఆకాసం, ఈ పంచ భూతాలలో మనుషులలో మూడు దోషాలు శక్తులు అవే వాత, పిత్త,కఫ అని నిర్ధారించారు. శరీరంలో వచ్చే సమస్యను ఎదుర్కొడానికి, వీటి మధ్య సమతౌల్యాన్ని సాధించాలి.సమస్యను తొలగించాలి. మూడిటి లో సమ తౌల్యం లోపించకుండా మూల కారణాన్ని కనుగొని నివారణ సమతౌల్యాన్ని  సాధించ వచ్చు. ముఖ్యంగా ఎప్పుడు జట రాజ్ఞి, పోష్టీక ఆహారం తీసుకుని పనికి రాని చెడును  మొత్తంగా తీసివేస్తుంది. ఇది చాలా సులభం. ఇందులో ఏ దోషమైనా శరీరంలో ఉన్నప్పుదు ఒక పరిమిత స్థాయిలోలేనప్పుడు శరీరం  గతి తప్పు తుంది.వారి వారి శరీరాలలో అన్నీ సమానంగానే ఉంటాయి. ఈ దోషాల నుండి  విముక్తి పొందాలంటే వారి జీవన శైలి,ఆహార విహారాలలో పౌష్టిక ఆహారంవిధానాలను సూచించారు దీనివల్ల శరీరంలో అదనంగా పేరుకు పోయిన దోషాలను తొలగిస్తుంది. ఒక వ్యక్తి ఆరోగ్యం గా ఉన్నాడు అనెందుకు శుశ్రుత సంహితలో ఎవరి దోషాలు అయితే సమానంగా  ఉంటాయో శరీర తత్వం, పొట్ట, కణాలు సహజంగా పనిచేస్తాయో. ఎవరి మనస్సు శరీరం ఆత్మ  ఆనందంగా ఉంటారో వారే ఆరోగ్య వంతుతులు. అంటారు అందుకే మన ఆరోగ్యం  మన చేతుల్లో ఉందని అంటున్నారు.సాంప్ర దాయ వైద్యం తోనే ఆరోగ్యం అన్న విషయం ఆర్ధ మౌతోంది.