Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బెస్ట్ సీఎంల జాబితాలో చంద్రబాబు!
posted on: Aug 22, 2024 9:08PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలలలోనే చంద్రబాబు నాయుడు దేశంలోనే బెస్ట్ సీఎంల జాబితాలో స్థానాన్ని సాధించారు. కేవలం రెండు నెలలలోనే ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలోనే నిలిచిన స్టాలిన్‌తో చంద్రబాబు పోటీపడుతున్నారు. సి ఓటర్ సంస్థ తాజాగా చేసిన సర్వేలో బెస్ట్ సిఎంల రేసులో చంద్రబాబు టాప్ 5 జాబితాలో చోటు సంపాదించుకున్నారు. బరిలో ఇప్పుడే నిలిచారు బాబు గారు. త్వరలో ఒక్కో స్థానం దాటుకొంటూ దూసుకు వెళతారు. చంద్రబాబు నాయుడి గారికి ‘తెలుగువన్’ అభినందనలు, శుభాకాంక్షలు.


.webp)



