Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫ్లయింగ్ సీయం చంద్రబాబు
posted on: May 25, 2014 11:13PM
.jpg)
ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. వచ్చేనెల 8వ తేదీన ఆయన గుంటూరులో పదవీ ప్రమాణం చేయబోతున్నట్లు తాజా సమాచారం. నిన్న రాత్రి ఆయన తన పార్టీ యంపీలతో డిల్లీలో ఆంధ్రాభవన్ లో సమావేశమయ్యారు. ఆయన వారంలో మూడు రోజులు గుంటూరులో, రెండు రోజులు హైదరాబాదులో ఉంటూ ప్రభుత్వాన్ని నడిపించాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం నిమిత్తం కేంద్రం నుండి నిధులు విడుదల చేయించుకొనేందుకు కొన్ని రోజుల వరకు వారంలో ఒక రోజు డిల్లీలో కూడా మకాం వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈరోజు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వంలో మంత్రులు, యంపీలు, యం.యల్యే.లు అందరూ కూడా ప్రజాభీష్టానికి అనుగుణంగా పనిచేయాలని, అందుకోసం ప్రతీవారం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు.


.jpg)
.jpg)


