థైరాయిడ్‌కి ఎలాంటి ఆహారం తీసుకోవాలి

థైరాయిడ్‌కి ఎలాంటి ఆహారం తీసుకోవాలి

థైరాయిడ్ కొన్ని రకాల మెటబాలిక్ దిసోర్దేర్స్ లో ఒకటి. మీ శరీరంలోని మెడ వద్ద  సీతాకోక చిలుక  ఆకారం లో 
ఉండే ఒక గ్లాండ్. మీ శక్తి నిచ్చే ప్రాధాన గ్లాండ్ మీ శరీరంలో మేటాబాలిజం ను నియంత్రించే కీలక అవయవం.మీ జీన్స్ అంటే మూల కణాలను వాటి పని చేసే విధంగా పని తీరును మెరుగు పరుస్తుంది.మీకు తెలుసు థైరాయిడ్  ప్రధానం గా ఎప్పటి కప్పుడు మెకానిజం చేసే యంత్రం ల పని చేస్తుంది.మీ శరీరం లోని ప్రతి కణాన్ని థైరాయిడ్ హార్మోన్ రేసుప్టర్ గా పని చేస్తుంది. సహజంగా థైరాయిడ్ ను రెండు రకాలుగా నిర్ధారించారు .ఒకటి హైపో  థైరాయిడ్, లో థైరాయిడ్ గ పనిచేస్తాయి. ఇది మన శారేరాన్ని చాలా సైలెంట్ గా ఎపిదమిక్ గా మారుస్తుంది. ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఉన్నట్లు గుర్తించారు అలా అది మన రోగ నిరోధక శక్తి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల చాలా తక్కువ స్థాయిలో ఇంఫ్లా మేషన్ తో పాటు ఆటో ఇమ్మ్యునిటీ సమస్యలకు దారి తీస్తుంది. దీనికి కారణం తక్కువ నాయతతో కూడిన ఆహారం.ఇందులో పూర్తిగా రీ ఫైండ్ చేసిన, ప్రాసెస్ చేసిన లేదా కొవ్వు పదార్ధాలు మీసెడెన్ట్రిక్ లైఫ్ లో ఒత్తిడి, వల్లథైరాయిడ్ వల్ల మరిన్ని తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాసం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ఏండో క్రినేలో గ్లంలో భాగం ఇది శరీరానికి అవసరనైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరాన్ని సమతౌల్యం లో ఉంచుతుంది. దీనిలో చాలా రకాల  థైరాయిడ్ లు ఉన్నాయి.  అందులో హషిమొటోస్, థైరాయిడో టిస్ వల్ల త్వరగా అలిసిపోవడం, ఒత్తిడికి గురికావడం, జలుబును తట్టుకో లేక పోవడం, బరువు పెరగడం, చర్మం,జుట్టు  ఎండి పోయి నట్లుగా ఉండడం, కండరాలలో నొప్పులు, మల బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం, నిద్రలేమి, కా ళ్ళలోవాపులు, తెల్లగా పాలిపోయిన కళ్ళు, గుండె చాలా నేమ్మడిగా కొట్టు కోవడం.

శరీరంలో  ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం. ఒక్కోసారి హార్ట్ ఫైల్యూర్, లేదా కోమా లోకి వెళ్లి పోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు.దీనికి మనలో ఉన్న రోగనిరోదక శక్తి  మధ్యస్తంగా రెఅ ఆక్ట్ కావడం అని నిపుణులు తేల్చారు.

థైరాయిడ్ నివారణ రెమిడీస్...

నిర్దేశించిన విధంగా పంచాసూత్రాలను పాటించండి.
* ఒమేగా 3 కొవ్వు నిచ్చే మొక్కలనుండి తీసుకోండిఉదాహరణకు  ఫ్లాక్స్ సీడ్స్ ఫాలూదా సీడ్స్ విరివిగా తీసుకోండి.
* ప్రాసెస్ చేసిన తెల్లని ఉప్పుకు బదులు హిమాలయా రొక్ సాల్ట్ ను తప్పని సరిగా వాడండి.
* మీ శరీరంలో విటమిన్ డి శాతాన్ని సాధారణ స్థాయిలో ఉండే విదంగా చూసుకోండి.సరైన శాతంలో విటమిన్ డి ఉండడం వల్ల మీ ఆరోగ్యం సామాన స్థాయిలో ఉంటుంది.
* గ్రీన్ సలాడ్స్, వెల్లుల్లి, కూరాగాయల లో ఎక్కువ స్థాయిలో కో ఎంజయిం లు ఉంటాయి.
* మీరు మీ ఆహారంలో ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను రీ ఫైండ్ నూనెలను పూర్తిగా నివారించండి.
* పీచు,లేదాతౌడు ఎక్కువగా ఉన్నగోధుమ ఉత్పత్తులను నివారించండి అందుకు బదులు మిల్లెట్స్రె రెడ్ రైస్ ను లేదా బ్రౌన్ రైస్ ని వినియోగించాలని నిపుణులు సూచించారు.

మీ ఆహారం లో సుప్లిమెంట్లు సంప్ర్సదాయ మూలికలు...

* ఒమేగా3 కొవ్వు తో కోడిన యాసిడ్లు.
* మల్టీవిటమిన్ మినరల్స్ , బి కాంప్లెక్స్.
* ప్రాసెస్ చేసిన తెల్లటి ఉప్పు కంటే హిమాలయన్ రొక్ సాల్ట్ ను వాడాలి.
* అశ్వగంధ, తులసి,కంచనార్ గుగ్గులు షిలాజిత్.
* వేప నూనె లేదా నీం,ఆయిల్ హైపర్ థైరాయిడిశం
* గ్రీన్ అండ్ హెర్బల్ టీ         
* రీ ఫైండ్ చేయని సాంప్రదాయ  పద్దతిలో తీసినసఫ్ఫ్లోవేర్, సేసమే, కొబ్బరి నూనెలను వినియోగించండి.
* ఫ్లాక్స్ సీడ్స్, ఫాలూదా ను మీరు రోజూ తీసుకునే ఆహారంలో వినియోగించండి.
* మీ ఆహారం లో బెటెల్ఆకులు ఫెన్నెల్ సీడ్స్ ప్రతిరోజూ తీసుకోండి.
* నట్స్, సీడ్స్, డ్రైఫ్రూట్స్  వాడాలి.
* ఫ్లాక్స్ సీడ్స్ మరియు రైసిన్స్ తీసుకోవాలి.
* పాలు,పాలఉత్పాతులు,నివారించండి అందుకు బదులుగా మజ్జిగా లేదా నెయ్యి నివారించండి.
* మీ ఆహారంలో ప్రో బిఒటిక్ ఆహారానికి బదులు మజ్జిగను తీసుకోండి.
* మిమ్మల్ని వేదించే థైరాయిడ్, థైరాయిడిటిస్ నివారణకు  సూచనలు పాటించండి.