జామ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు...

ఇది మామూలుగా మనం ఏ పుస్థకంలో దో కాదు ఇది ఓ డాక్టర్ గారి స్వీయ 
అనుభవాన్ని మీముందుకు తీసుకు వస్తున్నాం.యదార్ధ సంఘటన.   
ఇది ఇరవై ఐదు సంవత్సరాల నాటి మాట  ఈ విషయయం  ప్రముఖ ఆస్ట్రేలియన్ హెర్బల్ వైద్యనిపుణుడు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు తెలుగు వన్ తో పంచుకున్నారు. ఈ మ్నేపద్యంలో తాను తీవ్రమైన పంటినొప్పితో బాధపడుతున్నానని. చెప్పారు  ఆస్ట్రేలియాలో ఉన్న చాలా మంది ఆలోపతి వైద్యులను సంప్రదించా నని చెప్పారు. చాలా మంది పిడియో డొంట్రిక్స్ సర్జన్స్ ఆ జ్ఞాన ద్సంతాన్ని తీయాల్సిదేఅని అన్నారు.
అప్పటికే నా దవడ వాచింది తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను.అన్నారు లక్ష్మణ్ రావు ఇక పంటిని పీకడం తప్ప మరోమార్గం లేదని వైద్యులు హెచ్చరించారు.ఇక చేసేది లేక  సరే అన్నాను అలా ఒక సారి బయటికి వచ్చి ఒక సారి ఎవరో చెప్పినట్టుగా ఇంటి ముందు ఉన్న జామ చెట్టు ఆకు రసం చేయగలదా అనే జిజ్ఞాస కలిగించింది.ఆధునుక వైద్యం కూడా నయం చేసుకోగలిగాను. ఆ అను భవం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఆధునిక వైద్యం కూడా నయం చేయలేని చిగుళ్ళ వ్యాధిని ఒక సాధారణ చెట్టు ఆకు అతి త్వరగా అతి త్వరగా తేలికగా పూర్తిగా నయం చేయగలిగింది. అలా నా సమస్యకు పరిష్కారం నన్ను హెర్బల్ మూలికా వైద్యం పైన పరిశోదన చేయడానికి దారి తీసింది అంటున్నారు ఆ స్ట్రేలియా  హెర్బల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు . హెర్బల్ మెడిసిన్ పై విదేశాలలో  40 సంవత్సరాలుగా చేస్తున్నట్లు ఆయన తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు.కేవలం వృక్ష సంబంద తో నయం చేసే ఔషదాలను తాయారు చేస్తూ  సహజంగా హెర్బల్ మెడిసిన్ లో ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవని దీర్ఘ కాలిక వ్యాధులను ఖచ్చితంగా నయం చేయవచ్చు అంటున్నారు డాక్టర్ గుత్తా లక్ష్మణ్ రావు గారు.