సైలెంట్ గా ఆరు వ్యాధులు మనిషిని చంపేస్తాయి...

ఆరు రకాల వ్యాధులు మిమ్మల్ని సైలెంట్ గా ప్రాణాలు తీసేస్థాయి అన్న విషయం మీకు తెలుసా .మంచి ఆహారం తీసుకుంటూ  మీ జీవన శైలిని మార్చుకుని నిత్యం మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు.అయినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ఒక్కో సారి అనుకోకుండా ముప్పు ముంచుకొస్తుంది. కాగా కొన్ని వ్యాధుల పై ప్రత్యేక శ్రద్ధ అవసరం వాటినే సైలెంట్ కీల్లర్స్ గా  డాక్టర్స్ చెపుతున్నారు.

హై బి పి...

హై బీపీ  హై బ్లడ్ ప్రెషర్ హై పర్ టెన్షన్ చాలా ప్రమాద కరం. ఒక్క సారి హై బీపీ వచ్చిందంటే ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 1.28 బిలియన్ల ప్రజలు దాదాపు 30 -79  సంవత్సరాల వారిలో హై బీపీ అత్యంత ప్రమాదకారి. అయితే బీపీ అమాంతం ఎందుకు పెరుగు తుందో కని పెట్టడం కష్టం లేదా ఒక్కోసారి లో బీపీ కూడా ప్రనాలు తీసేస్తుంది.హై బీపీ నిద్రలోనే వస్తే హార్ట్ స్ట్రోక్, బ్రైన్ స్ట్రోక్, వస్తుంది.  మాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందో హై బీపీ ప్రాణమే తీసేతుంది. అందుకే బీపీ ని నియంత్రించుకోవాలి. లేదా మీ ప్రాణాలకు ముప్పు తప్పదు అని హెచ్చరిస్తున్నారు.వైద్యులు. 

కరో నరీ  ఆర్ట్రీ  డీసీజ్...

చాలా రకాల వ్యాధులు జీవితానికి ప్రమాదకరంగా మార తాయి.  అందులో కరోనా ఆర్ట్రీ డీసీజ్ ఒకటి.కరో నరీ ద్వారా ఆక్సిజన్ తో పాటు రక్త ప్రసారం జరుగుతుంది.గుండెలో దమనులు కుంచించుకు పోవడం వల్ల గుండె నొప్పి ,గుండె పోటు మొదటి లక్షణం గా చెప్పవచ్చు.

డయా బెటిస్....

రక్తంలో హై గ్లూకోజ్ శాతం రెండు రకాలు టైప్ 1,టైప్ 2 డయా బెటిస్ వస్తుంది. శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ లో ఉత్పత్తి అయ్యే ఇన్సూలిన్ అందకుంటే టైప్ 2 టిప్1 డయాబెటిస్ మరింత పెరిగే అవకాశం ఉంది. హైపర్ గ్లైసీమీయ తీవ్రంగా వస్తే  తీవ్ర మూత్ర విసర్జన కు వెళ్ళడం.యూరిన్ లో ప్రోటీన్ పోతూ ఉంటుంది. దీనివల్ల కిడ్నీ పాడై పోవడం,డయా బెటిక్ నేఫ్రో పతి,డయాబెటిక్ న్యూరో పతి, డయాబెటిస్ వల్ల కళ్ళు పోయేప్రమాదం ఉంది.హై పర్ టెన్షన్ ,హై షుగర్ ఉంటే గుండెపోటు రావచ్చు.హై షుగర్ వల్ల బ్రైన్ స్ట్రోక్,ఫిట్స్,వంటివి వస్తాయి మీకు తెలియకుండానే నిద్రలో మరణానికి దారితీసుకు పోతుంది. 

ఆస్త్రియో ప్రోరోసిస్...

ఆస్త్రియో  ప్రోరోసిస్ ఒక ఎముకల వ్యాధి.శరీరంలో ఎముకలలో కాల్షియం తక్కువ గా ఉండడం వల్ల శరీరంలోని ఎముకలలో రాలిపోవడం బలహీన పడిపోతాయి.ముఖ్యంగా ఆస్టియో ప్రోరోసిస్ ముఖ్యంగా స్త్రీలలో ఎకువగా వస్తుంది. ఆస్టియో ప్రోరోసిస్ ఉన్నవాళ్ళు ఒక్కోసారి ఉన్నట్లు ఉండి ఉన్నచోట కుప్పకూలిపోతారు.వ్యక్తి గతంగా  ఆరోగుల  పరిస్తితి ఎలా ఉంటుందో తెలియదు.ఒకోసారి ఎముకలు విరిగి పోతాయి.ఉన్నచోటే ఉండి కుప్పకూలిపోతారు.దీనినినుండి బయట పడడానికి కాల్షియం విటమిన్ డి,తప్పనిసరి ఎలాంటి ఎముకల సమస్య నుండైన వారు వ్యాయామం,నడక,జాగింగ్, మెట్లు ఎక్కడం ప్రతి రోజూ పరీక్షించుకోవడం ముఖ్యం.

నిద్ర లేమి...

నిద్ర లేమి తీవ్ర అనారోగ్య సమస్య,పెద్దగా గాలిపీలుస్తూ ఉంటారు.ఈ కరణంగా గురక కు దారి తీస్తుంది. నిద్రలేమి వల్ల అలసట చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కుంటారు.నిద్రలేమి వల్ల సహజంగా మరణిస్తారు.నిద్రలోనే గుండె పోటు, వస్తుంది.అందుకే ఈ అనారోగ్యాన్ని సైలెంట్ కిల్లర్ గాపేర్కొన్నారు. అప్సెస్సివ్  స్లీప్ అప్నియా వాళ్లమీరు గాలిపీల్చుకునే మార్గాలు మూసుకుపోవచ్చు.

ఫ్యాటీ లివర్...

ప్రాణాలు తీసెసే సైలెంట్ కీల్ల ర్స్ లో ఫ్యాటి లివర్ అని డాక్టర్స్ చెప్పారు. ఫ్యాటి లివర్ వ్యాధిని గుర్తించడం కష్టం.అతిగా తాగడం వల్ల ఫ్యాతి లివర్ వస్తుంది.లివర్ వాపు,లేదా నల్లని చార వస్తుంది.లివర్ శిరోసిస్ వల్ల పూర్తిగా లివర్ పైపోతుంది ఒక్కోసారి లివర్ డోనార్ దొరికితే లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి రావచ్చు.లివర్ నాళాలలో ఇబ్బంది మొదలై.అది ముదిరితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.ప్రాణాలు తీసెసే ఆరు రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు జాగ్రతగా పరీక్షలు చేయించుకోవాలి.