బలమైన దెబ్బ తగిలితే స్పృహ కోల్పోతారా?

అథ్లెట్లకు బల మైన దెబ్బతగిలితే స్పృహ తప్పుతారా అన్నప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది.
అథ్లెట్లు ముఖ్యంగా క్రీడాకారులు  ఎవరికైనా  తల పై దెబ్బ లేదా ప్రమాదం జరిగితే స్పృహ కోల్పోతార ని అంటున్నారు మిపుణులు. బలమైన దెబ్బకు మెదడు మధ్య భాగం లో అదీ డ్యామేజి జరిగిందని అనుమానం వ్యక్తం చేసారు. ఆత్లేట్లతో పోల్చి చూసినప్పుడు ఓక పరిశోదనలో న్యురాల జీ లో  ఒక బల మైన దెబ్బ కొన్కుసన్ చరిత్ర ఉందన్న విషయాన్ని గుర్తించారు.అమెరికన్ అకాడమి న్యురా లజి మెడికల్ జర్నల్ లో ప్రచురించారు.ముఖ్యంగా ఫుడ్ బాల్ వోల్లీ బాల్ ఆడే క్రీడాకారులలో ఆటగాళ్ళలో సాకర్ లో పాల్గొనే క్రీడాకారులు ఈ సమస్యను గుర్తించి నట్లు తెలిపారు. మెదడు పై బలమైన దెబ్బలు తగలడం వల్ల కొన్కుస్సిఒన్ వల్ల దీర్ఘ కాలం పాటు మెదడు పై ప్రభావం చూపుతాయి. ఒక్కో సారి వారు పోటిలో పాల్గొనేందుకు డాక్టర్స్ క్లియరెన్స్ తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపులు  పేర్కొన్నారు.

ఈ అంశం పై పరిశోదన చేస్తున్న టొరంటో కెనడా సెంట్ మైకేల్ ఆసుపత్రి కి చెందిన రచయిత స్చ్వెఇజెర్ పి హెచ్ డి చేసారు. తరాచుగా వచ్చే కొన్కుస్సిఒన్ బల్లమైన దెబ్బ వల్ల స్ప్రుహకోల్పోవడం వంటి సమస్య.ముఖ్యంగా యువకులను వేదిస్తుందని, గుర్తించారు.ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ లోనూ ఈ సమస్య ను గుర్తించి నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ సమస్యనుండి బయట  పడేందుకు పెద్ద ఎక్కువ సమయం పట్టదని బాల మైనదెబ్బ తగిలితే స్పృహ తప్పిపోవడం వంటి చరిత్ర ఉన్న అత్లేట్లలో సబ్టెల్ క్రానిక్ చెంజేస్ వారి మెదడు మాధ్య భాగం లో రక్త ప్రవాహం తదితర అంశాలను పరిశీలించారు.. ముఖ్యంగా అత్లేట్లకు బలమైన గాయాలు అయితే స్పృహ తప్పిపోతారు అని నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా వాలీబాల్. ఫుట్ బాల్ వంటి క్రీదాలాలో సహజంగా హెడ్డర్ ద్వారా గోల్స్ చేయడం క్రీదాలో ఒక భాగం ఆసమయం లోనే శరీరానికి ముఖ్యంగా మెదడుకు  బలమైన దెబ్బలు తగులు తూ ఉంటాయి ముఖ్యంగా బయట పడగలిగినప్పటికీ దీర్ఘాకాలాం లో క్రీదాలో పాల్గొనాలంటే డాక్టర్ల క్లియరెన్స్ తప్పనిసరి చెయడం తోక్రీడా జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది అనడం లో సందేహం లేదు.