రక్త హీనత నివారణ రెమెడీస్

రక్త హీనత అత్యంత ప్రమాదకరం. జనాభాలో 30% మంది రక్త హీనతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జనాభాలో చాలా మంది స్త్రీలు, పిల్లలు అనీమియాతో బాధ పడుతున్నారు. అనీమియా శరీరాన్ని అంటి పెట్టుకునే అనారోగ్యం కాదు. అయితే దీనిని ఒక డిజార్డర్ గా పేర్కొన్నారు. తరచుగా ఇది ఇతర రోగాల వల్ల వస్తుంది. శరీరంలో ఉన్న శక్తి సామార్ధ్యాలు తెలియ చేస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరగక పోవడం లేదా తగ్గి పోయినప్పుడు పూర్తిగా ఎర్ర రక్తకణాలు తగ్గినప్పుడు అనీమియా వస్తుంది.

ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సిజన్ నిలువరిస్తుంది. మీ శరీరంలో హిమోగ్లోబిన్ రక్త కణాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు మీ శరీరానికి ఆక్సిజన్ అందదు. అనీమియా వచ్చినప్పుడు వచ్చే లక్షణాలలో త్వరగా అలిసిపోవడం సంభవిస్తుంది. ఆ సమయంలో శరీరంలోని అవయవాలకి  కావల్సిన లేదా సరిపడా ఆక్సిజన్ అందక పోయినా అంటే శరీరంలో కావాల్సిన ఐరన్ అందక విటమిన్ లోపం లేదా లక్షణాల లో భాగం గా శరీరంలో శక్తి లేకపోవడం నీరసం, నిసత్తువ, తల తిరగడం. శరీరం తేలికగా ఉండడం. సహజంగా  వచ్చే ఎనిమియా  మనం తీసుకునే ఆహారం పైనే ఆధార పడి ఉంది. పోషక ఆహారం లోపం వల్ల వచ్చే ఈ వ్యాధి ని నివారింకవచ్చ్హు దీనిని మళ్ళీ సరైన పోషక ఆహారంతో రివర్స్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. దీనిని గుర్తించ డానికి రకరకాల పద్దతుల్లో పరీక్షించవచ్చు. బ్లడ్ కౌంట్ సిబిసి అందులో రక్త కణాలు రోగుల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్, రక్తంలో ఎర్ర రక్త కణాలు మొత్తం ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

అనీమియా నివారణ రెమెడీస్....

*ఇన్ఫ్లా మేషన్ కు కారణ మయ్యే ఆహారం ఉదాహరణకు గోధుమ ,ఉత్పత్తులు ,గ్లూట్టెన్, యాసిడ్స్,ఆహారాలు.
రీ ఫైన్ద్ ఆహారం, కార్బో   హైడ్రేడ్స్,, తాజా కూరాగాయాల వల్ల లాభం.-
*పంచ సూత్ర పద్దతులను అనుసరించండి.
*గ్రీన్ సలాడ్స్,బీట్రూట్, పచ్చి కూరాగాయలు తీసుకోండి.
*రాగి మాల్ట్ మజ్జిగ తో గ్రీన్ గ్రామ్ అంటే పచ్చటి నాన పెట్టిన మొలకలు.
*ఆవు పాలు, ఆవు నెయ్యి ఫస్ట్ మొర్సెల్ ఒఫ్ ఫుడ్.
*ఆరటి పండు, గోధుమ ను పూర్తిగా నివారించండి.
*ఫ్లక్స్ సీడ్స్, సీ సమే సీడ్స్, కొబ్బరి,జీలకర్ర, పొడిని వాడండి.
*భోజనం తరువాత బీటిల్ లీఫ్స్ తో కలిపి ఫెన్నెల్  సీడ్స్ తో కలిపి తీసుకోవాలి.
*డ్రై ఫ్రూట్స్ ను రైసిన్స్, డేట్స్,దానిమ్మగింజలు.మీరు భోజనం  తరువాత తీసుకోవాలి.
*పాలు, పాల ఉత్పత్తులు, కు బదులు మజ్జిగ ను తీసుకోండి.
*రీ ఫైన్ద్ చేసి ప్రొసెస్ ఫాస్ట్ ఫూడ్స్ ,రీ ఫైన్ద్ నూనెలు నివారించండి.
*రీ ఫైన్ద్ చేయని నూనెలు సఫ్ఫ్లౌఏర్ ,సెసమే, కొబ్బరి నూనె.
ఆహారం సప్లిమెంట్స్ సంప్రదాయ మూలికలు.----
*ముల్టీవీటమిన్ ,బి కాంప్లెక్స్.
*ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్.
*సాధారణ తెల్లటి ఉప్పుకు బదులు రోక్ సాల్ట్ ను వాడాలని సూచించారు.
*బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్.
*క్షీర బల, శిగృ, మొరింగా శలాకి.
*హెర్బల్ టీ 

అనీమియాతో ఎవరు బాధపడిన ఎర్ర రక్త కణాలు తగ్గా యని గుర్తించడం, డాక్టర్ సూచనల మేరకు పౌష్టిక ఆహారం తీసుకోవాలి. మీ అవయవాలను సరిగా పని చేయాలంటే ఎర్ర రక్త కణాలు ఎంత మొత్తంగా ఉన్నాయో చూసుకోవాలి.