వాయు కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం గుండె వైఫల్యానికి కారణం కావచ్చు.

వాయు కాలుష్యం, రోడ్డు పై వచ్చే శబ్ద కాలుష్యంకొన్ని ఏళ్లుగా వింటున్న వారికి హార్ట్ ఫైల్యూర్ వస్తుందని  పరిశోదన వెల్లడించింది. డెన్మార్క్ లో 22,౦౦౦ మహిళా నర్సులపై పరిశోదన జరిపింది.44 సంవత్సరాలు  పై బడ్డ వారు 15 నుంచి 2౦ సంవత్సరాల పాటు మదించిన నైట్రో జన్,డయాక్సైడ్ రేణువులు,రోడ్డు పై  ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యం ప్రభావం వల్ల మూడు సంవత్సరాల  తరువాత కొత్తగా హార్ట్ ఫైల్యూర్  కు దారి తీసింది.

గతం లో పోగాతాగడం అలవాటు ఉన్నవారు.హై బి పి ఉన్న వారు దీనివల్ల విరుద్ధమైన ప్రభావం  లేదా వ్యతిరేకమైన ప్రభావం ఉంటుంది. కోపాన్ హార్గాన్ విశ్వవిద్యాలయం డెన్మార్క్ కు చెందిన పర్యావరణ  శాస్త్ర వేత్తడిపార్ట్ మెంట్ అఫ్ హెల్త్ సైన్సెస్ ప్రోఫెసుర్ యు న్ -హీలిన్  వీటిపై పరిశోదనలు చేస్తున్నారు. గతం లో పొగతాగడం అలవాటు ఉన్న వారు.72%హార్ట్ ఫైల్యూర్ కు ప్రబావం ఉంటుందని. 3 కిలోమీటర్ల పరిధిలోని ట్రాఫిక్ శబ్దానికి కాలుష్యం 3% రెడియస్ లోని పరిదిలో ఇళ్ళు వాతావరణ కాలు ష్యం కన్నా శబ్ద కాలుష్యం ప్రామాదకరం హార్ట్ ఫైల్యూర్ కు కారణం అని విశ్లేషించారు. 

అమెరికన్ జనరల్ హార్ట్ అసోసియేషన్ డిసీజెస్ లో ఈ  అంశాన్ని ప్రచురించారు.పరిశోదనలో కనుగొన్న కొన్ని అంశాలను  అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జనరల్ లో ప్రచురించారు.గతంలో జరిగిన పరిశోదనలో వాయు కాలుష్యం,రోడ్ ట్రాఫిక్ వల్ల   వచ్చే శబ్ద కాలుష్యం వ్యక్తి గతంగా ఆరోగ్యం పై తీవ్రప్రాభావం చూపుతాయి.కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సిందే. వాతా వరణ కాలుష్యం తోనే హార్ట్ ఫైల్యూర్ రిస్క్ ఉంది. నగరాలలో ఊపిరి తిత్తుల అనారోగ్యం,ఎక్కడైతే ఎక్కువ కాల్యుష్యం ఉంటుందో దానిని హార్ట్ ఫైల్యూర్ గా పరిగణించడం. గాలిలో ఉండే కాలుష్యం వల్ల ట్రోమాకి కరాణం గా పేర్కొన్నారు. ఈ పరిశోదనలో మహిళా నర్సుల పేర్లను నమోదు చేసుకున్నారు.

వారి పూర్తి వివరాలను ఒక ప్రశ్నావళి లో సేకరించారు. వారి బాడీ మోస్ ఇండెక్స్ లైఫ్ స్టైల్ వాళ్ళ  అలవాట్లు,సిగరెట్,మద్యం,వినియోగం,శరీర వ్యాయామవ్యాయామం,ఆహారపు  అలవాట్లు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య పునర్నిర్మాణం, పని చేసే తీరు తెన్ను,ఇంటి లోపలి కాలుష్యం పెద్దగా  ప్రభావం  చూపలేదు. కాలుష్య నియంత్రణ చేయగలిగితేనే హార్ట్ ఫైల్యూర్ తగ్గించవచ్చు అని నిపుణులు నిర్ధారించారు.