ఆస్ సిండ్రోమ్‌కు చికిత్స లేదు...

ఆస్ సిండ్రోమ్ ఒక అరుదైన ఇడొ పతిక్ గా పేర్కొన్నారు.దీనికి గల కారణాలు ఏమిటి అన్నది పూర్తిగా తెలియ రాలేదు. ఇది వారసత్వంగా వచ్చే డిజార్డర్ అది పుట్టిన వెంటనే గుర్తించాలి.దీని ప్రాధమిక ;ఆక్షణం రక్త హీనత.బోన్ మారో లో ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు వృద్ధి పొందుతాయి.అవి ఇల్లస్ట్రేటెడ్ అస్ సిండ్రోమ్ ని అనీమియా త్రిఫల్ అంగెల్  తంబ్స్  లేదా ఆసే స్మిత్ సిండ్రోమ్ గా పిలుస్తారు.

దీనిలక్షనాలు....

ఆస్ సిండ్రోమ్ లక్షణాన్ని బట్టి అనీమియా రక్తహీనత,గుండెలో లోపాలు,వ్యక్తి పెరుగుదల ఆలస్యంకావడం ఫోన్ టేల్లెస్ మూసుకు పోవడం. ఇరుకు భుజాలు.క్లెఫ్ట్ పాలెట్,చెవులు సరిగా వ్రుదికాక పోవడం లేదా లోపాలు కలిగి ఉండడం. కనురెప్పలు వాలిపోవడం,వంటి లక్షణాలు ఉంటె వారికి అస్ సిండ్రోమ్ గాచేప్పవచ్చు.వారి జాయింట్స్ ను పెంచలేము.వారిలో కొంత మందికి ట్రిపుల్ జాయింట్ తంబ్  ఉండవచ్చు.కొందరిలో చిన్న చిన్న  క్నుకల్స్వెవేలి  జాయింట్స్ పై చర్మం చారలు కలిగి ఉంటారు.

చికిత్స ...

దీనికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఆస్ సిండ్రోమ్ కు లేదు.దీనికి బోన్ మ్యారో చికిత్స లేదా ట్రాన్స్ప్ ప్లాంట్,లేదా రక్త మార్పిడి లేదా కార్టికస్టరోయిడ్స్ తో చికిత్స చేస్తారు.నిర్ధారణ--- ఆస్ సిండ్రోమ్ నిర్ధారణకు సి బి సి పూర్తి రక్త పరీక్ష,ఎకో కార్డియోగ్రం ,ఎక్స్ రే,బోన్ మ్యారో బయాప్సివంటి పరీక్షలు  చేసి నిర్ధారిస్తారు.