Read more!

యూత్ మెంటల్ ఎమెర్జెన్సి  హెల్త్ ...

రేపటి తరానికి ప్రతినిధి యువతే వారిఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఈనేపధ్యంలో  అమెరిక దేశంలోని  యువత తీవ్ర మానసిక అనారోగ్యం బారిన పడుతున్నట్లు పలు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ప్యాండ మిక్ తరువాత  యువత తీవ్ర మానసిక సమాస్యలను ఎదుర్కుంటోంది. ఈనేపధ్యం లో ఒమైక్రాన్ ను  ఎదుర్కోవాలంటే బూస్టర్ రక్షణ కల్పిస్తుందా అన్నదే సందేహం. ప్యాండమిక్ ప్రజలకు సహాయం చేసిందా? హానిచేసిందా ? మానసిక సంబంధమైన అనారోగ్య  సమస్యను ఎదుర్కుంటున్నారు. ఇక తాగిన వారు తాము త్గాగినా బండి నడపగలం అని నమ్ముతారు. ప్యాండమిక్ వచ్చినట్లుగా భ్రమ పడుతూ ఉంటారు.ముఖ్యంగా  ఆరోగ్యకార్యకర్తలు ఎక్షగ రేషన్ ఎదుర్కుంటున్నారు. అమెరిక లోని యుక్త వయస్సులో ఉన్న యువత మానసిక అనారోగ్యం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అని సర్జన్లు హెచ్చరించారు. అత్యవససమయంలో యుక్తవయస్సులో ఉన్న ఆడపిల్లలు ఆత్మహాత్యలు చేసుకోవడం గమనించవచ్చు. 2౦19 -2౦21 మధ్యకాలం లో 51% అంటే 4% పెరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుక్త వయస్సులో ఉన్నవారిలో యాంగ్ జై  టి,డిప్రషన్ శాతం రెండింతలు  పెరిగింది. యు ఎస్ లో  ఇంకా మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని అంటున్నారు నిపుణులు. డిప్రషన్ మూలంగా ఇ ఆర్ విజిట్లు పెరిగాయని యాంగ్ జైటీ  లాంటి లక్షణాలు 2౦11 -2౦15  నాటికి 28% పెరిగాయి. 

యుక్తవయస్సులో ఉన్న యువత మనసిక అనారోగ్యం బారిన పడడానికి కారణాలు...

ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నవారు పూర్తిగా పరిణతి చెందక పోవడం.వేగంగా పెరుతున్న మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా వ్యవస్థ, కుటుంబ  వ్యవస్థలో లోపాలు చుట్టూ ఉన్న స్నేహితులు, యువత పై పడుతున్న మెసేజ్ బాంబులు,కురుస్తున్నాయి. మెసేజ్ లు,కొన్ని కొన్ని సందర్భాలలో వ్యక్తి గతంగా ఆలోచన నసించి పోతుంది. సన్నగా చూడడానికి బాగుంటే చాలు, పెద్దగా వారు ప్రాచుర్యంలో లేక పోయినా అంటే పాపులర్  కాక పోయినా పరవాలేదు. కొంత తెలివిగా స్మార్ట్ గా ఉంటె చాలు, కొంచం ఆర్ధికంగా బలం గా  ఉంటె చాలు, తన చుట్టూ ఉండే వాతావరణం సరిగా లేకపోవడం, ఆదాయంలో వ్యత్యాసాలు, సామాజిక వివక్ష, సామాజిక న్యాయం,లేకపోవడం, గన్ వైలెన్స్  వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు. బోని నాగేల్  పిడియాట్రిక్ న్యూరో సైకాలజిస్ట్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన  వైద్యులు యుక్త వయస్సులో ఉన్న వారికి చికిత్స చేసారు. ఇలాంటి వారికి ఆన్ లైన్ లో చికిత్స సాధ్యం కాదని నూతన పరిశోదనలో వారి సాహోద్యోగులు  ఒంటరిగా ఉండాలనే భావన వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది.  కోవిడ్ నేపధ్యంలో వారు  ఇతరులతో మాట్లాడక పోవడం, సానాజికంగా ఎటైనా వెళితే వారికి కోరోనా వస్తుందేమో అని భావించడం. అందరితో కలిసి ఉండక పోవడం,బంధం,బంధుత్వం అన్న పదాలకు వీరి డిక్షనరీలో ఆపదాలకు చోటు లేదు. వారు ఇతరులతో మాట్లాడే ఉదానం, లో ఒక అసంతృప్త భావన అయినా వారితో అయినా సరే వేరెవరి తోనో మాట్లాడుతున్నా మన్న భావన వారిలో చోటుచేసుకుంటుంది. యుక్త వయస్సులో ఉండే వారి ఆరోగ్యం అంటే మనాసిక అనారోగ్యం పై దృష్టి పెట్టాలి. అమెరికన్ అకాడమి ఆఫ్ పిడియాట్రిక్స్ అమెరికన్ అకాడమి ఆఫ్  చైల్డ్ అడాలసెంట్ సైక్రియాట్రి పిల్లల ఆసుపత్రి  నేషనల్ ఎమర్జన్సీ యూత్ మెంటల్  హెల్త్.ప్రకటించాలని సూచించారు.