ఒమైక్రాన్ తీవ్రత తక్కువే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన డబ్ల్యు హెచ్ ఓ...
posted on Jan 21, 2022 9:20AM
ఒమైక్రాన్ తీవ్రత తక్కువే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన డబ్ల్యు హెచ్ ఓ...ఒమైక్రాన్ ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గజ గాజా వణికి పోతున్నాయి. అయితేనవంబర్ లో సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసిన ఒమైక్రాన్ వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉండదని తక్కువేఅని, అయితే వ్యాప్తి త్వరిత గతిన విస్తరిస్తుందని నిపుణులు చేసిన సూచనలు అసంబద్దమని ప్రజలను తప్పుదారి పట్టించవద్దని ఒమైక్రాన్ ప్రపంచాన్ని ఒక ఆదుకుంటుందని తీవ్రంగా ప్రభావం చూపుతున్న వేరియంట్ ప్రభావం తక్కువేంటూ చేస్తున్న ప్రచారాన్ని డబ్ల్యు హెచ్ ఓ ఖండించింది. ఒమైక్రాన్ ప్రపంచం మొత్తం మీద ఒమైక్రాన్ తన ప్రతాపం చూపిస్తోందని కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. వేరియంట్ త్వరితంగా వ్యాపిస్తున్నందున వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు.
కోవిడ్19 ముప్పు తొలగి పోలేదని ఇప్పటికే ఫ్రాన్స్, జర్మని,బ్రజిల్ లో 24 గం కొత్తరికార్డులు నమోదు చేస్తున్నాయని అన్నారు. వేగంగా విస్తరించే లక్షణం ఉన్న ఒమైక్రాన్ ప్రపంచం మొత్తం చుట్టేస్తోందని ప్యాన్దమిక్ ఇప్పుడు ఇక్కడా ఉందని తదనంతరం ఎవరిని కాటేస్తుందో చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు అధ్నం గేబ్రిఎసిస్ జెనీవాలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఇప్పటికే యూరోప్ లో ఒమైక్రాన్ ప్రామాడ ఘంటికలు మొగిస్తోందని. జర్మనీలో 1౦౦,౦౦౦ కు పైగా కేసులు చేరాయనిఅన్నారు. ఫ్రాన్స్లో ఇప్పటికే హాఫ్ మిలియన్ కేసులు చేరాయని గేబ్రియసిస్ ఆందోళన వ్యక్తం చేసారు. ఓమైక్రాన్ ప్రభావం తక్కువే అని చేస్తున్న ప్రచారాన్ని అద్నం గేబ్రియసిస్ తీవ్రంగా ఖండించారు. ఒమైక్రాన్ చాలా ప్రభావ వంతంగా సాగుతోంది. లాటిన్ అమెరిక, తూర్పు ఆశియా,దక్షిణ ఆఫ్రికాలో నవంబర్ లో కనుగొన్న విషయాన్ని అద్నం గుర్తుచేశారు.
ఒమైక్రాన్ ప్రభావం తీవ్రత అంటే ఎలాగుర్తిస్తారు ?....
ఒమైక్రాన్ తీవ్రత తక్కువగా ఉందా,? ఎక్కువగా ఉందా ? లేదా అవేరేజ్ గా ఉందా ? మామూలుగా ఉందా ? అని చేస్తున్న ప్రకటనలు వ్యాధిపట్ల ప్రజలు అయోమయానికి గురిచేస్తున్నారని, అంటే తప్పు దారి పట్టించడం సరికాదని పేర్కొన్నారు
యూరప్ లో గత వారం...
గతవారం లో యూరప్ లో 5 మిలియన్ల కేసులు ఉన్నాయని.డబ్యు హెచ్ ఓ అంచనా ప్రకారం యూరప్ లో సగ భాగం ఒమైక్రాన్ తాకే అవకాశం ఉందని హెచ్కారించారు.మార్చి నాటికి ఆసుపత్రులు యూరప్ ఖండం నిన్దిపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. జర్మనీలో 112,323 కేసులు 239 మరణాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఒమైక్రాన్ వల్ల 7౦% పైగా ఇన్ఫెక్షన్లు పెరగడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఒమైక్రాన్ ఉప్పెన ప్రభావం తో జర్మని, బ్రజిల్, ఒలాఫ్ స్చూల్జ్ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ ద్వారా ఇమ్యునిటి పెంచు కోవాలని ప్రజలకు సూచించారు. ఇతర యూరప్ దేశాలలో ఒమైక్రాన్ పొరుగున ఉన్న ఫ్రాన్స్ లో ఒమైక్రాన్ 3౦౦,౦౦౦ రోజు పెరుగుతున్నాయనిపేర్కొన్నారు. ఫ్రాన్స్ లో ప్రజా ఆరోగ్యం తాజా గణాంకాల ప్రకారం 464 ,769 కొత్త కేసులు 24 గంటలలో నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా అధికారులు పేర్కొన్నారు.
చైనా లో ద్వితీయ వార్షి కొత్సవ వేడుకల ప్రకటన తరువాత కోవిడ్ తో ఒకరు మరణించినట్లు అధికారవర్గాలకు సమాచారం యూరప్ పర్యాటకరంగం -ప్రభావం...
ప్రపంచ పర్యాటకరంగం యూరప్ పై ఆధార పడి ఉందనికాగా జనవరి 11,2౦2౦ ప్యాండమిక్ లో 5. 5 మిలియన్లు గా ఉంది యూరప్ పర్యాటక రంగం పైనే ప్రపంచ పర్యాటక రంగం అభివృధీ ఆధార పది ఉందని వేదే సి పర్యాటకులు రారని ప్యాండమిక్ లెవెల్ తగ్గే వరకు 2౦ 24 వరకు 2౦24 వరకు కొనసాగితే పర్యాటకం కుప్ప కూలినట్లే అని అంచనా. బ్రెజిల్ రికార్డ్ స్థాయి లో రోజు వారి కేసులలో 1,37,౦౦౦ కేసులు పెరిగాయని తెలిపారు. బ్రజిల్ లో ఎన్నడు లేని విధంగా రెండవ దశ కోవిడ్ ప్రభావం తో రోజుకు 4,౦౦౦ మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచం లో అత్యధిక మరణాలు జరిగిన దేశాల్ జాబితాలో రెండవ స్థానం సొంతం చేసుకుంది.
కోరోనా ప్రభావం ఆదేశంలో త్వరలో జరగనున్న ఎన్నికల పై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.ఒమైక్రాన్ ప్యాం డమిక్ ను ఎదుర్కోడం లో అధ్యక్షుడు జలిస్ బోల్సోనోరో కు కత్తిమీద సాములా మారింది.ఆక్టోబర్ ఎన్నికలో పదవీగండం పొంచి ఉందనేది అంచనా ఆశియాలో జపాన్ భారత్ లో క్వాసి ఎమర్జెన్సీజాగ్రతలు చర్యలు జనవరి 21 ఫిబ్రవరి 13 వరకు మయాజీవా కోరోనా ప్రభావిత సహాయక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే డబ్ల్యు హెచ్ ఓ ప్రకటన తరువాత ప్రపంచ దేశాలు అప్రమత్తమై ఒమైక్రాన్ భారిన పడకుండా బయట పదాలని ఆశిద్దాం. అసలు కోరోనా కోరోనానుకు అంతం సాధ్యం కాదా దీర్ఘాకాలాం వ్యాక్సి తీసుకుంటూ ఉండాలా అన్నదే ప్రజల సందేహం. కోరోనాది సుదీర్ఘ ప్రస్థాన మేనా ?