ఎనర్జీ డ్రింక్స్ తో ప్రమాదమే!

ఎనర్జీ డ్రింక్ తక్షణ శక్తి నిచ్చే పానీయం వల్ల 6 రకాల ప్రమాదాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా?

ఎనర్జీ డ్రింక్స్ ను యురప్ లో 1987 లో తీసుకువచ్చారు.ఆతరువాత దీనికి పాపులారిటీ పెరిగిపోవడం తో ప్రపంచ వ్యాప్తంగా తక్షణ శక్తి  నిచ్చే పానీయాలకు ప్రజలు అలవాటు పడ్డారు.తక్షణ శక్తి నిచ్చే పానీయాలు నష్టం కలిగిస్తాయని విషయం మీకు తెలుసా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఇది ఒక పెద్ద ప్రపంచం ప్రజలకి కొంచం ఓపిక తక్కువే ఇప్పుడు వారికి తక్షణం ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ అంటే శక్తి నిచ్చే పానీయం చాలా మందికి ఒక ఫ్యాషన్ గా మారింది.ఇది ఎలా పనిచేస్తుంది దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏమిటో తెలుసా.?

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ ను ఆమోదించలేదు.ప్రజలు ఎనర్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని అయితే మీకు తక్షణ శక్తి నిస్తాయి.అనడం లో సందేహం లేదు అయితే దీర్ఘ కాలం లో వాడితే నష్టమే అని అంటున్నారు నిపుణులు.

1)కేఫెన్ డోస్ ఎక్కువైతే...

కేఫెన్ మోతాదు ఎక్కువైతే హై బిపి వస్తుందా?--

తక్షణ శక్తి నిచ్చే పానీయాల లో కేఫెన్ అధిక మోతాదులో ఉంటుంది.చింతించాల్సిన విషయం ఏమిటి అంటే ఎనేర్జీ డ్రింక్స్ లో దాదాపు 2౦౦ గ్రాముల కెఫేన్ ఉంటుంది. ఒక్కోసారి దీనిస్తాయి 5౦౦ గ్రాములు ఉంటుందని అవసరమైన దానికంటే అధిక మోతాదులో కేఫెన్ ఉంటె హై బిపి పెరుతుందని. ఈకారణంగా గుండె వేగం గా కొట్టుకుంటుంది. కాల్షియం తగ్గడం  కూడా కారణం కావచ్చు.

2)టైప్2 దయా బెటిస్ వస్తుందా...

మీరు తీసుకునే ఎనేర్జీ డ్రింక్స్ లో కేఫెన్ ఎక్కువ మోతాదులో ఉంటుబ్ది.ముఖ్యంగా ఇంజక్షన్ తో పాటు చక్కర అధికంగా పెంచుతుంది.ఈ కారణంగానే బరువు పెరగడం మరో సమస్యకు దారి తీస్తుంది.శక్తినిచ్చే పానీయాలలో అరలీటరు లో 22౦ క్యాలరీల ఉంటుంది.అది దయాబిటిస్ కు దారితీన్ సే ప్రామాడం  పొంచి ఉందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

౩) మనస్సులో ఆందోళన-అసహనం...

కొంతమందిలో జనటిక్ సమస్యలు ప్రారంభమౌతాయి.ఏండోక్రైన్ రెసేప్టర్స్ లో ఏరకమైన మార్పులు వస్తాయి. ఈకారణంగా వారిలో ఆందోళన రేకెత్తిస్తుంది.అవసర మైన దానికన్నా ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే అందులో ఎక్కువ మోతాదులో కెఫీన్ ఉండడమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

4)కేఫెన్ తో పంటి సమస్యలు....

శక్తినిచ్చే పానీయాలలో అత్యధిక చక్కెర శాతం ఉంటుందని దృవీకరించారు.చక్కెర మీ దంతాలు పంటి ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.ఇందులో ఉండే చక్కెర మోతాదు కారణంగా పళ్ళపై ఉండే ఎనామిల్ పోతుంది.ఈ కారణం గానే పళ్ళ లో హైపెర్ సెన్సిటివిటీ తోపాటు కేవిటీ సమస్యలు ప్రారంభమౌతాయని దంత వైద్యులు పేర్కొన్నారు.

5) శరీరంలో నీటి శాతం తగ్గి బలహీన పడతారు...

ఎనర్జీ డ్రింక్ ఉపయోగించడం వల్ల శరీరంలో సత్వరం శక్తి నిచ్చేందుకు సిద్ధం అవుతుంది.ఈ కారణంగా నే ప్రజలు దీనిని వర్క్ అవుట్ చేసేటప్పుడు లేదా క్రీడా కారులు ఆడే సమయం లో ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం సహజం.మీరు ఎనర్జీ డ్రింక్ ను మంచినీటికి బదులుగా ఎనర్జీ డ్రింక్ తీసుకుంటారు.దీని ప్రభావంతో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.కేఫెన్ హెచ్చు స్థాయిలో ఉంటె మీ కిడ్నీ పై తీవ్ర ప్రభావం చ్చూపిస్తుంది ఏమాత్రం అశ్రద్ధ చేసినా కిడ్నీ నాశనం అవుతుంది.శరీరంలో డీ హైడ్రేషన్ ప్రారంభ మౌతుంది. కేఫెన్ తీసుకోవడం  మీశరీరానికి అలవాటుగా మారుతుంది.ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే మరోనష్టం ఏమిటంటే శరీరంలో కెఫెన్ పేరుకుపోతుంది.ముఖ్యంగా నేటి యువతరం వర్క్ అవుత  సెషన్ కు ముందే ఒక్కోబోటిల్ తాగాల్సి ఉంటుంది.సమయానుకూలంగా మీరు తీసుకునే డ్రింక్స్ లేకుండా పని చెయడం కష్టంగా ఉడే స్థితికి చేరతారు.