Read more!

కోవిడ్ కొత్త వేరియంట్ విస్తరిస్తోంది-జరభద్రం!

కోవిడ్19 కొత్తవేరియంట్ ఒమైక్రాన్ బి ఏ 4.6 గురించి 1౦ మాటలు.

కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. బిఏ .4.6 ఒమైక్రాన్ గా పేర్కొన్నారు. ఈ సమయంలో ఇది ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది?అన్న ప్రశ్నలకు పూర్తి సమాచారం లేదు. అందిన సమాచారం ప్రకారం ఒమైక్రాన్ వేరియంట్ మాదిరి గానే ఉందని తేల్చారు. ఒమైక్రాన్ కు మరో కొత్త వేరియంట్ బి ఏ 4.6 వచ్చింది. అమెరికాలోని పలు రాష్ట్రాలలో త్వరిత గతిన విస్తరిస్తోంది. ప్రస్తుతం యుకే లో సైతం ఇది దాని ప్రతాపం చూపుతోంది.అని సమాచారం. ఈ వేరియంట్ సౌత్ ఆఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాలలో విస్తరించిందని నిపుణులు వెల్లడించారు.

కొత్తవేరియంట్ బి ఏ 4.6 గురించి 1౦ అంశాలు..

1) ఒమైక్రాన్ కొత్తవేరియంట్ బి ఏ 4.6 బి ఏ 4 నుండి వచ్చినదే  బహుశా దీని సబ్ వేరియంట్ గా చెప్పవచ్చు.
2) ఒమైక్రాన్ వేరియంట్ బి ఏ4 మొదటిసారి జనవరి 2౦22 లో దక్షిణ ఆఫ్రికాలో గుర్తించారు. ఆ తరువాత బి ఏ5 వేరియంట్ తో పాటు ప్రపంచంలోని చాలా చోట్ల విస్తరిస్తోంది.
౩) అయితే బి ఏ 4.6 వచ్చింది అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే అప్పటికే ఈ వేరియంట్ బారిన పడి ఉండవచ్చు.
4) బి ఏ 4.6 చాలా నెలలుగా బిఏ 4 వేరియంట్ లాగానే ఉందని ఇది స్పైక్ ప్రోటీన్ గా మారవచ్చు.వైరస్ మాదిరి గానే ఒక ప్రోటీన్ అది మన ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుందని నిపుణుల అంచనా.
5) ఇది దీని ఉప వేరియంట్ గా మారి R ౩461 ను ఇతర వేరియంట్స్ లో చూసి ఉండవచ్చు. వేరియంట్ మీ ఇమ్యునిటిని బోల్తాకొట్టించే పనులు చేస్తుంది. అంటే అది వ్యాక్సిన్ కు ముందు అయిన ఇన్ఫెక్షన్ ద్వారా లభించిన యాంటీ బాడీలు బోల్తా కొట్టించడం లో వైరస్ కు సహాయపడుతుంది.
6) మరో మంచి విషయం ఏమిటి అంటే ఓమై క్రాన్ ద్వారా వ్యాపించిన వ్యాధి సహజంగా చిన్న చిన్న అనారోగ్యం మాత్రమే వస్తుందని ఇప్పటివరకూ ఒమైక్రాన్ ద్వారా జరిగిన మరణాల గణాంకాలు గతం కన్నా తక్కువగానే నమోదు అవుతుండటం విశేషం.
7) ఇప్పటి వరకూ ఈ వేరియంట్ తో ఉన్న వారి లక్షణాలు ఇంకా తెలియలేదు.ఎలా సోకుతుంది దీనికిగల కారణాలు దీని ప్రభావం వల్ల వచ్చే లక్షణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
8) బి ఏ 4.6 నుండి పరిరక్షణ పొందాలంటే బి ఏ 5 తో పోలిస్తే కొంత మేర మెరుగే అని ఇప్పుటి వరకు బి ఏ 5 డామినేట్ వేరియంట్ గా నిపుణులు పేర్కొన్నారు . 
9) ఆక్స్ ఫార్డ్ విశ్వవిద్యాలయం అందించిన రిపోర్ట్ ఆధారంగా ఎవరైతే ఫైజర్ వ్యాక్సిన్ డోసులు వేయించుకున్నారో బిఏ 4 బిఏ 5 తో పోలిస్తే బి ఏ 4.6 లో యాంటి బాడీలు తక్కువే ఉత్పత్తి అవుతాయని ఇది ఆందోళన కలిగించే అంశమని నిపుణులు పేర్కొన్నారు. దీనిద్వారా బిఏ 4.6 కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ అత్యంత ప్రభావంతమైనదని నిపుణులు అభిప్రాయ పడ్డారు.బి ఏ 4.6 తో పాటు ఇతర వేరియంట్లు పుట్టుకురావడం కొంత ఆందోళన కలిగిస్తోంది కోవిడ్ ను ఎదుర్కునేందుకు వైరస్ కట్టడికి పోరాడేందుకు వ్యాక్సిన్ బ్రహ్మాస్త్రమని ఉత్తమ ఆయుధమని నిపుణులు పేర్కొన్నారు.

వ్యాక్సిన్ ఉత్తమ ఆయుధం అని నిపుణులు పేర్కొన్నారు.