మరణాల రేటు పెరగడానికి కారణం మానసిక సమస్యలే-పరిశోదన వెల్లడి .
posted on Oct 29, 2021 @ 11:30AM
ఒక పరిశోధనలో ప్రజల మానసిక అనారోగ్యం,మేధో పరమైన వైకల్యానికి దారి తీసింది.దీనికారణంగా ప్యాండమిక్ సమయం లో ఇతరుల కన్నా మరణాలు చోటు చేసుకున్నాయి. చాలా మంది కోవిడ్ సమయం లో కోవిడ్ 19 తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు మరణాలకు కారణమయ్యాయి. యు కే లో నిర్వహించిన ఒక నూతన పరిశోదనలో మానసిక సంబందమైన సమస్యలు మేధోపరమైన వైకల్యం చోటు చేసుకుంది రెండూ ఇబ్బంది కరంగా మారడం తోకోవిడ్ కు ముందే ఈసమాస్యలు ఉన్నన్నడునే ప్రమాదానికి కారణ మయ్యాయని ఈ సమస్యలు ప్యాండమిక్ లో మరింత ఎక్కువ గా పెరిగాయని ఒక వైపు మానసిక అనారోగ్య సమస్యలు మేధో వైకల్యం వల్లే మరణాల రేటు పెరగడానికి కారణమయ్యింది.
ఇప్పుడు చేసిన పరిశోదనలు అధిక మరణాలు,సాధరణ మరణాలు అప్పటి పరిస్తితు లలో మేధో పరమైన వైకాల్యాల పై లండన్కింగ్ కళా శాల కు చెందిన డాక్టర్ జయంతి డోస్ మున్షి పరిశీలిన జరిపారు. ఉద్వేగాలు మానసికంగా ఎలా పని చేస్తాయి.కోవిడ్ 19 సమయం లో మేధో పరమైన వైకల్యం తీవ్ర రూపం దాల్చింది కారణంగా అధికంగా మరణించారని నిర్ధారించారు. సాధారణ జనాభా కోవిడ్ తో పాటు ఇన్ఫెక్షన్ ఇతర కారణాల వల్ల మరణించారని తేల్చారు. కోవిడ్19 హై రిస్క్ తోనే మరణించారని డాక్టర్ మున్షి తెలిపారు.
ప్రజలు మానసిక అనారోగ్యం తో పాటు మానసిక ఒత్తిడి,చుట్టూ ఉన్న పరిస్థితులు ఇక కోవిడ్ వస్తే మరణమే అని ఇక తాను కుతుమ్బనీ దూరమయ్య నని కోవిడ్ రోగులను తప్పనిసరిగా అందరికీ దూరంగా క్వా రన్ టైన్ లో ఉండాలాన్న బాధ ఎమెర్జెన్సి లో చేర్చారు అంటే ఎదో అయిపోయిందన్న భావన మానసికంగా ఇక చనిపోతా నన్న భయం వెంటాడింది. మానసికంగా కుంగి పోయారని కోవిడ్ వచ్చినా రాకున్న చిన్న పాటి లక్షనానికే ఆసుపత్రిలో చేరాలని చేరి సరైన సమయం లో వైద్యం అందడం లేదన్న భావన మేధావులను సైతం మనో వైకాల్యానిక్ గురి అయ్యారనేది వాస్తవం.అసలు ఏమి జరుగు తోందో అర్ధం కానిస్థితి ఎవరు ఏది చెపితే ఆవిషయాన్ని గుడ్డిగా నమ్మి చేసన పనులు అవగాహనా రాహిత్యం తోభయ పడి చనిపోయిన వారు ఉన్నారు.
తనకు కోవిడ్ వచ్చింది ఈ సమస్యనుండి బయట పడలేమని ఇక తాను బతికి ఉండి వ్యర్ధమని చనిపోవడం ఒక్కటే మార్గమని తానాను తాను ఉరితీసుకున్న వారు ఉన్నారు. దీనికి తోడు వేరే ఇతర కారాణాలు కూడా మరణాలకు కారాణాలు అయ్యాయన్నది వాస్తవం. మేదో వైకాల్యం వల్ల 9 నుండి 24 మరణాలుకోవిడ్ కారణం. ఈ టింగ్ డిజార్డర్స్ 4 నుండి 81 రెట్లు కోవిడ్. దిమ్నీషియా 3 నుండి 82 రెట్లుకోవిడ్ పర్సనాలిటి డి జార్దర్4 నుండి 5 8 రెట్లు కోవిడ్ స్నిజో ఫీరియా స్పెక్రం డిజార్దర్ 3 నుండి 26 రెట్లు కోవిడ్ పైన పేర్కొన్న వారికి గతం లో ఇలాంటి సమస్యలు ఉంది ఉండవచ్చని కోవిడ్ నాటికి తీవ్రమై నరనించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
. . .