లివర్‌ను నాశనం చేసే 9 రకాల ఆహారాలు ఇవే...
posted on Mar 4, 2024 @ 2:20PM
మనశరీరం,లో కీలక మైన మరో అవయవం లివర్ అయితే లివర్ లో ఎప్పుడు సమస్య వస్తుందో,ఎలా ఎప్పుడు ముంపు పొంచి ఉందొ అంచనా వేయడం అసాధ్యం. అయితే మీరు తీసుకునే ఆహారం విహారం వ్యాయామం వంటి అంశాలు మీ లివర్ కు ప్రమాద కారిగా మారవచ్చు. హెపటైటిస్ వల్ల మీ లివర్ తీవ్రంగా దెబ్బ తింటుందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చక్కర శాతం పెరిగిందా లివర్ డ్డ మాల్ ...
మీకు చక్కెర ఎక్కువగా తీసుకునే అలవాటు మీకు ఉందా?అది మీ పళ్లకు మాత్రమే నష్టం కాదు. మీ లివర్ ను కూడా నాశనం చేస్తుంది.హై ఫ్యాక్టోస్ కార్న్ సిరప్ కూడా ఫ్యాట్ కొవ్వును తయారు చేస్తుంది.అదే మీ లివర్ డిసీజ్ కారణంగా చెప్పవచ్చు. మీరు పెద్దగా ఊబకాయం తో లేకపోయినా ఆహారం పై నియంత్రణ అవసరమని నిపు ణులు హెచ్చరిస్తున్నారు.ఉదాహరణకు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం సోడా వేసిన చల్లని పానీయాలు,దాహం తీరడానికి నిమ్మషోడా, రాత్రి కి మధ్యంలో షోడా, తియ్యగా ఉండే పెష్ట్రీలు,క్యాన్డీలు, చక్కెరను పెంచుతాయి.
హెర్బల్ సప్లిమెంట్స్...
సహజమైన ప్రక్రుతినుండి లభించినవి కూడా కాదు.మెనోపాజ్ ఉన్న వారు కావా కావా మూలికను తీసుకుంటారు. ఇది వాడితే కాస్త ఉపసమనం ఉంటుందని అనుకుంటారు. అయితే అది మీ లివర్ ను సరిగా పనిచేయనివ్వదనే విషయం మీకు తెలుసా?. ఈ విషయం ఒక పరిశోదనలో వెల్లడించారు.కోవకోవ ను సప్లిమెంట్ ను విరివిగా వాడితే అది మీలివర్ ఫైల్యూర్ కు దారి తీస్తుంది.కోవా కోవా హెర్బ్ మూలికను కొన్ని దేశాలు ఇప్పటికే నిషేదించాయి.అయితే అమెరికాలో కోవా కోవా ఇప్పటికీ అందు బాటులో ఉండడం గమనార్హం.ఈ మూలికను వాడే ముందు మీరు మీ డాక్టర్ ను సంప్రదించడం అవసరం.కోవో కోవా మూలిక సురక్షితమా కదా అన్న విషయం తెలుసుకోండి.
అదనపు బరువులు...
మీ లివర్ లో అదనంగా కొవ్వు చేరుతుంది. అయితే అది ఆల్కాహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గా చెప్పవచ్చు. ఇక్కడ మీ లివర్ కు వాపు వచ్చి ఉండవచ్చు. అది గట్టిగా ఉండవచ్చు. లివర్ కణాల పై ఒక మరక ఉంటుంది దీనిని వైద్యులు సిరోసిస్ అని అంటారు. మీరు అధిక బరువు,ఊబకాయం మధ్య వయస్సుల వారు అయ్యి ఉంటె డయాబెటిస్ వచ్చి ఉంటె మీరు మీ ఆహారం వ్యాయామం చేస్తే వ్యాధికి కొంత స హకరించ వచ్చు.
అతిగా విటమిన్ ఎ వాడకూడదు...
మీశరీరానికి విటమిన్ ఎ అవసరమే అయితే కొన్ని రకాల చెట్లనుండి. లేదా తాజా పళ్ళు ముఖ్యంగా ఎర్రగా ఉండే ఆరంజ్,దానిమ్మ, పసుపు పచ్చగా ఉండే పళ్ళు ,కూరగాయాలుబీట్ రూట్,క్యారెట్ లలో ఉండే సప్లిమెంట్స్ వాడడం వల్ల విటమిన్ ఏ లభిస్తుంది. అతిగా విటమిన్ ఎ వాడడం వల్ల మీ లివర్ సమస్యకు కారణం అవుతుంది. మీ లివర్ ను పరీక్షించిన తరుబాత మాత్రమే సంప్రదించండి.విటమిన్ ఎ ను వాడడం బహుశా అవసరం రాకపోవచ్చు.
శీతల పానీయాలు ...
అసలే ఎండాకాలం ఎండలు ముదురు తున్నాయి. ఎండ వేడిమి భరించలేక ఏదైనా చల్లగా తాగాలని అనిపిస్తుంది ముఖ్యంగా ఎవరికైతే శీతల పానీయాలు వాడే అలవాటు ఉందొ వారికి నాన్ ఆల్కా హాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. అయితే పరిశోదనలో శీతల పానీయాల వల్ల లివర్ వ్యాధి వచ్చింది అనేది నిరూపితం కాలేదు. అయితే అతిగా షోడాలు వాడితే సోడా లేకుండా పానీయాలు తీసుకుంటే పరవాలేదు.అయితే షోడా ఎక్కువగా తీసుకున్నారో మీలివర్ ను నాశనం చేస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండడం ఉత్తమమని గ్యాస్ట్రో నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసిటో మినోపెన్...
మీరు తీవ్రమైన తల నొప్పి,జలుబు లేదా మీ తల వేనుకభాగం వెన్నుపూస వీపు వెనుకభాగం, లో తీవ్రమైన నొప్పి తో బాధ పడుతూ ఉన్నారా ? అయితే మీ నొప్పి తగ్గాలంటే ఉపసమ నానికి మీరు తప్పనిసరిగా అసిటో మినోపెన్ అధిక మోతాదులో కాకుండా సరైన మోతాదులో తీసుకుంటే నొప్పులు, జలుబుకు వాడవచ్చు.జలుబు కోసం మీరు అసిటో మినోపెన్ మాత్రను వాడితే మీ లివర్ నాశనం కావడం ఖాయం అంటున్నారు వైద్యులు.మీ డాక్టర్ ను సంప్రదించి ఏమోతాదులో వాడాలో వారి సూచనలమేరకు ఒకరోజు వాడవచ్చు. అది మీకు మేలు చేస్తుంది. సూచన మేరకే వాడండి అది మీకు మంచి చేస్తుంది లేదా అదే పనిగా అసిటో మేనోఫిన్ వాడితే మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
కొవ్వు పదార్ధాలు...
ట్రాన్స్ ఫ్యాట్స్ అవి మనం తయారు చేసిన కొవ్వు పదార్దాలే అందులో కొన్ని మనం ప్యాక్ చేసిన పదార్దాలే. అయితే అందులో కొంత హైడ్రోజన్ ఉంటుంది.దీనివల్ల కొంత బరువు పెరుగుతారు. అది మీలివర్ కు మంచిది కాదు. ఆ పదార్దాలాలో కొవ్వు ౦% అని ఉన్నా ట్రాన్స్ ఫ్యాట్ చిన్న మొత్తంలో ఉన్నా అది మరింత పెంచుతుంది అందుకే ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా కొవ్వు పెంచే పదార్ధాలకు దూరంగా ఉండాలని అలాకాకుండా మీరు తీసుకునే కొవ్వు పదార్ధాలు అటు మీ గుండెకు ఇటు మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చ్చరిస్తున్నారు.
తప్పులు జరిగాయి...
కొన్ని సందర్భాలాలో నర్సులు రోగికి వారు ఇస్తున్న ఇంజక్షన్ చట్ట పూర్వకంగా కావచ్చు చట్ట విరుద్ధంగా కావచ్చు. ఈ సమయంలో నీడిల్ వాడినా సమస్య సూది కాదు అది హెపటైటిస్ సి రక్తం ద్వారా చేరవచ్చు. ఇది ఒక్కసారి జరిగినా మీరు పెనుప్రమాదం లో ఉన్నట్లే ఒకవేళ మీకు హెచ్ ఐ వి లేదా హెపటైటిస్ గర్భిణీలు అయితే మీరు పరీక్షలు చేసుకోవాలి అయితే 1945 -1965 లోపు ఉన్న వాళ్ళు లివర్ ఫంక్షన్ పరీక్ష చేసుకోవాలి.
మద్యాన్ని తక్కువగా తీసుకోవాలి...
మీకు మాద్యం తాగే అలవాటు ఉందా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మధ్యం తీసుకుంటే అది మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వద్యులు హెచ్చరిస్తున్నారు.అయితే మీ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే అతిగా మధ్యం తీసుకో కూడదని అది మీలివర్ ను పూర్తిగా నాశనం చేస్తుంది.అన్న విష్యం కనీసం మీ మిత్రులలో ఒకరికైనా వచ్చిఉంటుంది అయినా మద్యానికి బానిస అయ్యి మీరు తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగాలని భావిస్తే అంతే చాలు మీరు చాలా గ్లాసులు తాగినట్లే ఇదు ఔన్సులు మధ్యం లిక్కర్ తీసుకుంటే అది హుందాగా పెద్దమనిషి లక్షణంగా ఉంటుంది. స్త్రీలు అయితే ఒకటి పురుషులు అయితే రెండు అవున్సులు లేదా రెండు కప్పులు తీసుకోవచ్చు. ఏమైనా మీ లివేర్ను నాశనం చేసే వీటిపై జాగ్రత్త అని అంటోంది తెలుగు వన్ హెల్త్. హెపటైటిస్ సి గనక వస్తే ప్రమాదమే,హెపటైటిస్ సి ఉంటె మీకు పచ్చకామెర్లు వాచ్చే అవకాశం ఉంది. అనుకే లివేర్ను అశ్రద్ధ చేయద్దు కొన్ని సార్లు లివర్ ట్రాన్స్ ప్లాంట్ కు వెళ్ళాల్సి రావచ్చు.