"కమాన్ - లెటజ్ గో-"
తలుపు తాళం వేశాడు.
'ఈ డ్రస్ లో అటో తోల్తావా బ్రదర్?" అడిగాడు భవానీ అనుమానంగా. జవాబివ్వకుండా , అటో ఎక్కకుండా మెయిన్ రోడ్ వేపు నడిచాడతను." జస్ట్ ఫాలో మీ - నీకు అన్సరిచ్చెంత టైం లేదు బే-"
అయిదు నిమిషాల్లో ఇద్దరూ మెయిన్ రోడ్ మీద కొచ్చారు.
'అప్పటికే అక్కడ రోడ్ పక్కన ఆగి ఉన్న రేడియో టాక్సీ డ్రైవర్ సెల్యూట్ కొట్టి డోర్ తెరచాడు.
ఇద్దరూ బాక్ సీట్లో కూర్చోగానే టాక్సీ స్టార్టయింది. భవానీ శంకర్ కి ఒక షాక్ లో నుంచి ఇంకో షాక్ లో కెళ్ళి పోతున్న ఫీలింగ్ కలిగింది -
"ఇప్పుడు నీ డౌట్స్ క్లారిఫై చేయాలి కదూ?" కాసేపయ్యాక అడిగాడతను.
"యస్ బ్రదర్ -చాలా పెద్ద ఏక్స్ ప్లనేషన్ ఇవ్వాలి నువ్వు -"
"రోజులన్నీ ఒకటిగా ఉండవ్ రా! తేడాలోస్తయ్-"
"నీకున్నంత డబ్బుంటే ఇంత కూడా తేడా రాదు. ఒకవేళ కొంచెం తేడా వచ్చినా డబ్బుతో వాటికొచ్చిన వంకర్లు సరిచేయించి ఒకటిగా ఉండేట్లు చేయవచ్చు -"
'అవునా/ నేనూ అలాగే అనుకున్నా బ్రదర్ప- కానీ మనీ అన్ని కొనలేదు - అనే విషయం కొంచెం లేటుగా తెలిసింది -"
టాక్సీ ఓ ఖరీదయిన హోటల్ ఆవరణలో ఆగింది.
"కమాన్" అంటూ లోపలకు నడిచాడు.
"మనిద్దరం ఇక్కడ లంచ్ కొచ్చామా?" హాపీగా అడిగాడు భవానీశంకర్.
"మనిద్దరమే కాదు - నా గాళ్ ఫ్రెండ్ ని కూడా లంచ్ కి ఇన్ వైట్ చేశా - అన్నట్లు నువ్ నా గాళ్ ఫ్రెండ్ ని చూళ్ళేదు కదూ?"
"కేవలం ఒకటి రెండు సార్లు ఆ అమ్మాయి గురించి నీ ఆడియో విన్నాను -"
"నో వీదియో-"
"నో వీడియో-"
"వెరీ బాడ్! ఇన్ని రోజులు చూపించకుండా ఎలా వున్నాను?"
"వెరీ సింపుల్ బ్రదర్ -- నేను చెన్నేయ్ లో నువ్ హైదరాబాద్ లో - కుదరదు కదా!"
"యా యా -- వీడియో కాన్ఫరెన్స్ ఉంటె తప్ప-"
"ఎనీవే - ఇప్పుడు ముగ్గురం కలిసి లంచ్ చేస్తాం కాబట్టి పరిచయం చేస్తాను."
రెస్టారెంట్ లో లైటింగ్ డిమ్ గా ఉంది.
సూపర్ వైజర్ - రొటీన్ గా మెనూ కార్డ్ ఇచ్చాడు.
హోటల్ అంతా కలియజూస్తున్న భవానీశంకర్ చూపులు సడెన్ గా -- తమకు అతి సమీపంగా ఉన్న టేబుల్ దగ్గర నిలచిపోయినాయ్. షాకయి కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు.
"మోస్ట్ బ్యూటీపుల్ గాళ్ అన్ ది ఎర్త్ " అన్నాడు రాకేష్ -
"నధింగ్ లెస్ దెన్ మిస్ యూనివర్స్ " వప్పుకున్నాడు భవానీశంకర్ ఆ గాళ్ వంకే చూస్తూ.
"నవ్వుతున్నప్పుడు - నిజంగా ప్రపంచం ఆమె కాళ్ళ దగ్గర పడాల్సిందే" అన్నాడు రాకేష్ మళ్ళీ.
"క్లియోపాత్రా కూడా ఆమె సర్వెంట్ గా ఉండాల్సిందే-"
"సర్వెంట్ గా ఉంటానికూడానే నొప్పుకోను - " అన్నాడు భవానీ.
"యూ మేబి రైట్ యార్- అయినా ఇంకో ఫైవ్ మినిట్స్ లో వస్తుంది కదా! చూస్తె నువ్వే వప్పుకుంటావ్-"
భవానీ కన్ ఫ్యూజయాడు'.
"వాట్ -- ఫైవ్ మినిట్స్ లో వస్తుందా?"
"యా -"
"నువ్ ఇంతసేపూ మాట్లాడింది ఎవరి గురించి కామ్రేడ్?"
"ఇంకెవరు - వన్ అండ్ ఓన్లీ డ్రీమ్ గాళ్ - నా డ్రీమ్ గాళ్-"
భవానీశంకర్ చిరాకుపడ్డాడు.
"క్లారిటీ బ్రదర్ - మనం ఎంమాట్లడినా క్లారిటీ అవసరం -- ఆ టేబుల్ దగ్గర కూర్చున్న బ్యూటీ గురించి కామెంట్ చేస్తున్నా వనుకున్నాను."
రాకేష్ ఆ అమ్మాయి వేపు చూశాడు.
"ఆ అమ్మాయా? ఇంపాజిబుల్ -- వెయ్యి జన్మలెత్తినా నా గాళ్ ఫ్రెండ్ తో పోటీ పడలేదు -- ' ఆవేశంగా అన్నాడు రాకేష్-
"ఎందుకని పడలేదు ?"
"బికాజ్ -- షి కన్త్ట్ - ఏం? నీకలా అనిపించటం లేదా?"
"ఏ మాత్రం లేదు -"
"నా డ్రీమ్ గాళ్ ని చూళ్ళేదు గనుక అలా అనిపిస్తోంది నీకు -"
"నో! చూసినా గానీ నా అభిప్రాయం మార్చుకోలేను -"
సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి రెస్టారెంట్ లో అడుగు పెట్టింది.
"యా! దేర్ షి ఈజ్! మోనికా! తీసుకొస్తానుండు" అంటూ హడావుడిగా ఎంట్రెన్స్ వేపు వెళ్ళాడు రాకేష్.
భవానీ మరోసారి పక్క టేబుల్ బ్యూటీని ప్రొఫైల్లో చూశాడు. చూస్తూనే ఉలిక్కిపడ్డాడు.
ఆ బ్యూటీని ఇంతకూ ముందెప్పుడో చూశాడు - అవును! ఖచ్చితంగా చూచాడు! ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ?
చకచక ఫాష్ బాక్ లన్నీ వెతికాడు.
ఆఖర్లో క్లూ దొరికింది.
"యా! మాణింగ్ బస్ స్టాప్ దగ్గర విన్యాసాలు జరిపిన స్కూటర్ రాణీయే!" కానీ మరి ఈ గాళ్ లో ఇంత బ్యూటీ ఉందని మాణింగ్ ఎందుకు గుర్తించలేకపోయాడు.
మొదటి చూపులోనే ఎందుకు ప్రేమలో పడలేకపోయాడు? కూలింగ్ గ్లాస్ లు అడ్డుపడ్డాయా? మేబి! ఆర్ - లవ్ లో పడేంత టైం లేకా / మేబి! ఏదేమయినా కానీ నౌ ఇటీజ్ లవ్ ఎట్ సెకండ్ సైట్- అనుమానం లేదు -
స్కూటర్ రాణీ ఆమె కేదురుగ్గా కూర్చున్న ఫ్రెండ్ తో నాన్ స్టాప్ గా మాట్లాడు తోంది.
భవానీ వీపు మోతెక్కింది.
"మోనికా! హి ఈజ్ భవానీశంకర్ - మై బెస్ట్ అండ్ వరస్ట్ ఫ్రెండ్-" తన గాళ్ ఫ్రెండ్ కి పరిచయం చేశాడు రాకేష్-
"హాయ్-' అందా అమ్మాయ్ -
"హాయ్ - రాకేష్ చెప్పింది నిజమే మోనికాజీ -- యూ ఆర్ రియల్లీ ఏ డ్రీమ్ గాళ్-" చిరునవ్వుతో అన్నాడు భవానీశంకర్.
"థాంక్యూ - అంటూ కూర్చుంది మోనికా!
"ఈ చంద్రబింబం ఇంతకముందేక్కడో చూసినట్లుంది " అన్నాడు భవానీ రాకేష్ చెవిలో-
"ఇడియట్ ! ఎక్కడో ఏంటి? టీవీలో చూసి ఉంటావ్-"

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }