Previous Page Next Page 

నీ కలల బందీని పేజి 2


    "ఏమయినా నువ్వు రచయిత్రివేగా! మరి నాకా కధలు ఎప్పుడు చూపిస్తావ్?"
    "మీకూ కధలు చదివే అలవాటు ఉందా?" ఆనందంగా అడిగిందామె.
    "అలవాటు లేదు గానీ నీకోసం అలవాటు చేసుకుంటాను." అతని మాటలతో ఆమె మరింత సంతోషపడిపోయింది.
    "మీరేన్నైనా చెప్పండి! నేను రచయిత్రిని కాలేను నాకు నమ్మకం . నాకు కధ రాయడం వస్తే రాసినవన్నీ ఎప్పుడో ప్రచురించేవారు. ఇప్పటికి మరింకెన్నో రాసి ఉండేదాన్ని."
    'అలా ఎందుకనుకోవాలి? మన మాగజైనులు స్థాయికి ఎదగలేక పోయాయని ఎందుకనుకోకూడదు వ్యంగ్యంగా అన్నాడతను.
    ఆ విషయం ఆమె ఇట్టే గ్రహించేసింది.
    "మీరు నన్ను హేళన చేస్తున్నారు కదూ!" నవ్వాపుకొంటూ అడిగింది.
    'అంత ధైర్యమా నాకు !"
    ఆమె నవ్వేసింది.
    "నువ్వు ఎలాంటి కధలు రాస్తుంటావు?"
    "అంటే?"
    "ప్రేమ కధలా, త్యాగాలా కధలా , ఎక్స్ ప్లాయ్ టేషన్ కధలా, అడుక్కు తినేవాళ్ళ కధలా?" ఆమె నవ్వేసింది.
    "ప్రేమ కధలే రాయడం ఇష్టం నాకు! అవే బాగుంటాయ్ రాయడానికి! చాలా తేలిక కూడా!"
    "ఓహో ....." అర్ధమయినట్లు అన్నాడతను.
    "ఇంక నా కదల గురించి మాట్లాడితే నేను జవాబివ్వను.....' నెమ్మదిగా అందామె.
    "అరె? అదేమిటి?"
    "అవును' లేకపోతే ఏమిటి? నేను ఓ పెద్ద రచయిత్రి నన్నట్లు మాట్లాడతారు?" చిరుకోపంతో అందామె.
    "అమ్మాయి గారికి కోపం వస్తోందన్న మాట........ అంతేనా?" కోపంలో మరింత అందంగా మారిన ఆమె ముఖాన్ని చటుక్కున తన రెండు చేతుల్తో దగ్గరకు లాక్కుని పెదాల మీద ముద్దు పెట్టుకొన్నాడతను. ఆమె నెమ్మదిగా వెనక్కు జరిగింది పెదాలు తుడుచుకుంటూ.
    "నీకో విషయం చెప్పనా? చక్కనమ్మా చిక్కినా అందమే నంటారు గుర్తుందా? నీలాంటి అందమయిన అమ్మాయి ఏ పని చేసినా బాగానే ఉంటుంది. మరింక కధలు మాత్రం ఎందుకు బావుండవు? ఇప్పుడు కాకపోతే మరికొద్ది రోజులు పోయాక వాళ్ళే ప్రచురించుకొంటారు! సరే - ఇంక ఆ గొడవ వదిలేద్దాం! ఈ రాత్రి మనం కబుర్లు చెప్పుకొంటూ కాదు గడపాల్సింది......' అంటూ ఆమెను అమాంతం కౌగలించుకొని తన మీదకు లాక్కుంటూ వెనక్కు ఒరిగిపోయాడతను. మిగిలిన రాత్రంతా ఆమెతో చెప్పాలనుకొన్న మాటలెన్నో చెప్పకుండానే గడిచిపోయింది.  


                         *    *    *
    
    ఉదయానికి ఇంచుమించుగా బంధువులంతా వెళ్ళిపోయారు. మాధవరావుకి తల్లీ తండ్రి సర్వస్వమూ అయిన అత్తయ్య, మామయ్య మాత్రం మిగిలారు.
    "ఈ ఇల్లు ఏ మాత్రం బావుండలేదనీ, ఇంకెవరిదయినా కొంచెం పెద్ద ఇల్లు విడిదిగా తీసుకొని వివాహం జరిపించమంటే విన్నారు కాదు వాళ్ళు. పెళ్ళి కూతురు అమ్మమ్మ కోరికట -- తన మనవరాలి పెళ్ళి ఈ ఇంట్లోనే జరగాలని. "మాధవరావుకి ఇబ్బంది కలిగినదేమోనని నొచ్చుకుంటూ అన్నాడు సంజీవయ్య. "పోనీలే మామయ్యా! రెండు మూడు రోజులేగా! ఆ తర్వాత ఇక్కడికి రావాల్సిన అవసరం మాత్రం ఏముంటుంది గనుక! ఈ రెండు రోజులూ ఎలాగోలా సర్దుకుంటే సరి........" ఆ విషయం తేలిగ్గా తీసి పారేస్తూ అన్నాడు మాధవరావు.
    'అవునవును! అంతే......" తనూ సంతృప్తి పడుతూ అన్నాడాయన.
    "అయినా మనం చూసింది ఇంటిని, ఇంటివారిని కాదుగా! అమ్మాయ్ మనకు అన్నివిధాల నచ్చింది. మెట్రిక్ పాసయింది. మరీ పల్లెటూరి వాతావరణంలో పెరిగింది కూడా కాదు. గత అయిదారేళ్ళుగా గుడివాడలో వాళ్ళ అక్కయ్య వాళ్ళింటి దగ్గర గడిపింది. కనుక కొంతయినా పట్నం జీవితం గురించి తెలిసే ఉంటుంది. ఆ అలవాట్లూ, ఆ అభిరుచులూ, వేరు కదా! ఇప్పుడు నీతో హైదరాబాద్ వచ్చేసినా ఆ అమ్మాయి కంతగా తేడా కనిపించదు. నీకు అన్ని విధాల అనుకూలవతి అయిన భార్యను తేగలిగామన్న సంతృప్తి మాకు వుందిప్పుడు....."
    మాధవరావు మేనమామ వంక ఆప్యాయంగా చూశాడు.
    అతని కళ్ళ ముందు సీత రూపం మెదిలింది. సీత గురించి మిగతా విషయాలేమీ తనకు తెలీవు. తనకు తెలిసిన విషయం ఒక్కటే! ఆమె కళ్ళలో విపరీతమయిన ఆకర్షణ ఉంది. ఆ కళ్ళల్లోకి చూసిన వారెవరయినా చలించక మానరు. అంత ప్రమాదకరమయిన ఆకర్షణ అది. మొదటి చూపులోనే పూర్తిగా ఆమెకు వశుడయి పోయాడు తను. కట్నం తీసుకోకుండా వివాహం చేసుకొనేవాడికే అలాంటి అదృష్టం లభిస్తుంది. వాళ్ళు బీదవాళ్ళు. కట్నం ఇవ్వలేరని తనకు తెలుసు. అది కూడా తన అదృష్టమే! తనలాంటి కట్నం తీసుకొని యువకులకే ఈ అవకాశం ఉంటుంది. మరొకరికి సాధ్యం కాదు.
    ఈ విషయంలో తను నిజంగా అదృష్టవంతుడే! తండ్రీ, తోబుట్టువులు, ఆస్తి పాస్తులూ- ఏమీ లేని తనలా నెలకు మూడొందలు సంపాదించుకొనే గుమస్తాకి మరి ఈ లాంటి చదువూ, సంధ్యా అందం చందం ఉన్న ఆడపిల్ల భార్య లభించడం అదృష్టం కాదూ?
    మధ్యాహ్నం భోజనం చేశాక తిరిగి సీతతో ఒంటరిగా మాట్లాడే అవకాశం కలిగిందతనికి.
    "నీతో చాలా మాట్లాడాలి సీతా! అసలు రాత్రే ఎన్నో విషయాలు చెప్పాలనుకొన్నాను కాని..." సీత సిగ్గు పడిపోయింది. "అమ్మో! ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఈ గదిలో కూర్చోమంటారా? ఇంకేమయినా ఉందా? అంతా నన్ను ఎగతాళి పట్టించేస్తారు....."


 Previous Page Next Page 

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }