Next Page 

అనుక్షణికం -2 పేజి 1


                      అనుక్షణికం -2

                                                       వడ్డెర చండీదాస్  

                  


                                  68

    తార భర్త రామారావుని వుద్యోగంలోకి తీసుకున్నారు, సస్పెన్షన్ రద్దుచేసి. యిన్నాళ్ళకీ జీతం కూడా యిచ్చారు. అదంతా తమాషాగా జరిగింది, రామారావు ప్రమేయం ప్రయత్నం లేకుండా.
    లంచం ముట్టని వొక ప్రభుత్వాధికారిణి, వొకతను అతనికి కావాల్సిన పర్మిటు ఆర్డరు జారీ చెయ్యమనీ తగిన ప్రతిఫలం ముట్టజెపుతాననీ వేధించుకు తింటూంటే-తను రూల్సు ప్రకారం మాత్రమే చేస్తాననీ, లంచం ముట్టే ప్రసక్తేలేదని ఖరాఖండిగా చెప్పిన మీదట-ఆ వ్యక్తి ఆ అధికారిని బెదిరించడం సాగించాడు.
    ఆ స్థితిలో ఆ అధికారి స్పెషల్ బ్రాంచి సి.ఐ.డీ. అధికారులను నేరుగా కలుసుకుని తన పరిస్థితి వివరించాడు. "పది రోజులలోగా వాళ్ళకి ఆ పని చెయ్యకపోతే నా అంతం చూస్తామని బెదిరించాడు. మళ్ళా యెల్లుండి సాయంత్రం ఆరున్నరకి వొచ్చి కలుస్తానని బెదిరించాడు. నేను ముందు గదిలో కూర్చుని వుంటాను. మీరు వెనక గదిలో వుండి వెంటిలేటర్ లోనుంచి గమనించండి శ్రమ అనుకోక-అంతా మీరే స్వయంగా గ్రహించగలరు"- అని అర్థించితే ఆ సి.ఐ.డి. అధికారి అంగీకరించాడు.
    వాళ్ళు వొస్తామన్న రోజున, నాలుగున్నరకే ఆ సి.ఐ.డి. అధికారి మరొకరిని తీసుకుని వొచ్చాడు. వెనక గదిలో వాళ్ళని కూచోబెట్టి మర్యాదలు చేశాడు ఆ ప్రభుత్వాధికారి.
    ముందు గదిలో ఆ సి.ఐ.డి. అధికారి సూచనలననుసరించి, సోఫా కింద కేసెట్ టేప్ రికార్డర్ ఆరు గంటలకి ఆన్ చేసి వుంచాడు. చెప్పిన వేళకి సరిగ్గా ఆరున్నరకి అతను వొచ్చాడు.
    "యేం నిర్ణయించుకున్నావ్? మూర్ఖంగా ప్రవర్తించకు. పదివేలు కాదు యిరవై వేలు యిస్తాం- యిదుగో" అని వెయ్యి రూపాయల నోట్ల బొత్తి కోటుజేబులోంచి బయటికి లాగి మళ్ళీ లోపలికి తోసేశాడు అతను.
    "లంచం తీసుకోవటంగానీ రూల్సుకి భిన్నంగా పర్మిట్లు యెట్లాగోచేసి యివ్వడంగానీ నా నియమానికి విరుద్ధం చెప్పానుగా. సవ్యమైన సహాయం యేది కావాలన్నా__"
    "చూడు మిస్టర్ యింతగా యెందుకు అడుగుతున్నానంటే_ యీ పర్మిట్ నేను సంపాదించి యివ్వలేకపోతే నా యీ బిజినెస్ కి పెద్ద యెదురుదెబ్బ తగుల్తుంది. మహామహా వాళ్ళతో చేయించగలిగాను. నువ్వో లెక్కకాదు. డబ్బుకి కూడా లొంగకపోతే యిదుగో_" అని జేబులోంచి మడిచిన చాకు తీసి తెరిచి, "దీనికి పని చెప్పాల్సి వొస్తుంది. యేమంటావో చెప్పు. సరిగ్గా నేను చెప్పిన రోజుకి ఆర్డరు నాచేతికివ్వాలి. లేదూ అంతే సంగతులు_ నీ పెళ్ళాం పిల్లల ఖర్మ__" అని హిందీలో అంటూ చాకుని చేతిలో అటూ యిటూ తిప్పుతూంటే మెరుస్తోంది.
    అంతలో దగ్గరికి వేసి వుంచిన గుమ్మం తెరుచుకోవటం, మరుక్షణంలో, గుమ్మంలో సి.ఐ.డి. అధికారి "హాండ్స్ అప్" అని, చేతులో పిస్టల్ తో నుంచుని, ఆయన అసిస్టెంటు ప్లాష్ కెమెరాతో రెండు మూడుసార్లు క్లిక్ మనిపించటం జరిగిపోయాయి.
    సి.ఐ.డి. అధికారి అసిస్టెంటు తన జేబులోంచి పిస్టల్ తీసి పట్టుకుని ముందుకు అడుగులువేసి, ముందు గుమ్మం తలుపు వేసి వొచ్చి, అతని చేతులు వెనక్కి వొంచి బేడీలు వేశాడు. ఆ ప్రభుత్వాధికారి టేప్ రికార్డర్ తీసి రివైండ్ చేసి ఆన్ చేశాడు.
    అతను బేడీల చేతులు కదుల్చుతూ గుర్రుగా చూశాడు_ చూడటానికి అమాయకుడిలాగా సాత్వికుడిలాగా అనిపించావు. యింత ప్లాను పన్నేవన్నమాట_ నీ అంతం చూస్తానురా_అనుకుని "పదండి" అన్నాడు సి.ఐ.డి. అధికారులతో.
    సి.ఐ.డి. ఆఫీసర్లు ఫోను చేస్తే జీపు వొచ్చింది. అతనిని తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీసులోన గదిలో పెట్టి ప్రశ్నించటం మొదలుపెట్టారు.
    "నీ పేరు?"
    "రాంసింగ్."
    "మిగతా పేర్లు"
    "యింకా పేర్లు లేవు."
    గుండుసూదితో మెడమీది వొక నరంలోకి గుచ్చుతూ "చెప్పు నీ మిగతా పేరు?" అన్నారు.
    బాధతో కేకపెట్టాడు అతను. సూది తీసేసారు.
    ఐదారు పేర్లు చెప్పాడు.
    "అసలు పేరు?" చెప్పాడు.
    "యింతకుముందు కేసులు చెప్పు."
    చెబుతూంటే తార భర్త రామారావు కేసు బయటపడింది. తార భర్త లంచాలు పుచ్చుకుంటున్నప్పటికీ అంత చిన్న వుద్యోగి గురించి అతనికి తెలియదు. ఇంద్రారెడ్డి పురమాయిస్తే లంచంతో తానే ఏ.సి.బి. వాళ్ళకి చెప్పి యిరికించాడు. తన ప్రేరేపణ వల్లనే అతను ప్రలోభపడి తీసుకున్నట్లు చెప్పాడు. యెవరు చేయించారంటే ఇంద్రారెడ్డి పేరు చెప్పలేదు. చెబితే తన ప్రాణాలకే ముప్పు అని. "విలేజ్ నుండి వొచ్చిన పార్టీ ముందుగానే పేమెంటు" అని చెప్పాడు. అతను చెప్పినదాన్లో ఆ పార్టీ అతనిని అలా యిరికించమని కోరితే, తను రామారావుని ప్రలోభపెట్టి సాధించినట్టు అర్థం వొచ్చింది. ఆ రకంగా రామారావు బయటపడ్డాడు.
    పెళ్ళికి ముందున్న స్కూటరే అతనికి మిగిలింది. భార్య కోసం లంచాలు పట్టి కొన్నవన్నీ అమ్ముకోవాల్సి వొచ్చిందిన్నాళ్ళూ. యిప్పుడు ఆ భార్యా లేదు.
    మళ్ళీ__తనూ తన ఉద్యోగమూ, తన స్కూటరూ, తన మిత్రులు. ఆ సందర్భంలోనే తన మనసు వికలమైపోయిందనీ తనకు బదిలీ కావాలనీ ప్రాధేయపడుతూ అడిగితే, డిపార్టుమెంటు పై అధికారులు జాలిగా అనిపించి అతను కోరుకున్న గుంటూరుకి బదిలీ చేసారు. మళ్ళీ తల్లి దండ్రులకీ, తోబుట్టువులకి దగ్గరయ్యాడు. యిన్నాళ్ళూ తార యెవరినీ వుండనిచ్చేదికాదు. భర్త తరపువాళ్ళేకాదు, ఆమె తరపువాళ్ళొచ్చినా. యీ మూక అంతా వొస్తే తన స్థితి నలుగురిలో తేలికై పోతుంది_ అనే భావనతో అందరినీ దూరంగా వుంచేది. "మా నాన్న నెల్లూరులో లీడింగ్ లాయర్" అనే చెప్పేది. యితర వివరాలు చాకచక్యంగా తప్పించేసేది, చెప్పకుండా.


Next Page 

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }