Previous Page Next Page 

తల్లి మనసు కధలు పేజి 2

ఆవేశంతో కమల అడుగులు గబగబ పడ్డాయి బస్సు స్టాప్ వరకు  ఆరోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది.
    తొమ్మిదిన్నరకు చెమటలు కక్కుతూ ఆఫీసులోకి అడుగు పెట్టింది కమల. "అమ్మయ్య ఈరోజన్న టైముకి వచ్చావు" అన్నాడు హెడ్ గుమ్మాస్తా.
    నిజమే! ఏరోజూ కనీసం పావుగంటన్న ఆలస్యం లేకుండా ఆఫీసుకి ఎప్పుడు వెళ్ళింది తను ! పాపం హెడ్ క్లర్కు ముసలాయన మంచివాడు గనుక సరిపోతుంది. మరీ ఆలస్యం అయిన రోజున మాత్రం "యింత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా" అంటాడు. 'ఆడిట్ ఇన్ స్పెక్షన్ వుంది రేపన్నా కాస్త ముందురా అమ్మా" అన్నాడు. కాస్త తొందరగా రావడానికి యింట్లో అంతరాద్ద్ధంతం !

                                          *    *    *    *
    'అబ్బ ! ఇంక లైటు అపుదూ! పది దాటింది.... ఇంక రాకూడదు పడుకోడానికి .' విసుగ్గా పిలిచాడు సుబ్బారావు.
    "యిదిగో .....యీ ఫైలు ఒక్కటే రాసేసి .....' కమల దీక్షగా తలవంచుకొని గబగబా రాస్తుంది.
    "ఆ వెధవ ఫైళ్ళు యింటికి కూడా తీసుకురావాలా పెద్ద ఆఫీసరు లాగా.....' పెళ్ళాం కోసం నీరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తె .
    చర్రున తలెత్తింది కమల....."పెద్ద ఆఫీసరుని అయితే చచ్చి చెడి నిద్రవస్తున్నా యీ ఫైళ్ళు చూడవలసిన ఖర్మ ఏమిటి? గుమాస్తాని, తల అమ్ముకున్న దాన్ని కాబట్టి ..... రేపు ఆఫీసులో చీవాట్లు తినాలి గనక చచ్చిచేడి రాస్తున్నాను." ఘాటుగా జవాబిచ్చింది.
    "మాటలు నేర్చావు ఈమధ్య సై అంటే సై అంటున్నావు. మొహం ముడుచుకుని నిద్రకి ఉపక్రమించాడు సుబ్బారావు.
    తనకి మాత్రం సరదానా రాత్రి యీ ఫైళ్ళు ముందేసుకు కూర్చోడానికి ! కళ్ళు కూరుకుపోతున్నాయి. నిద్ర ముంచుకువస్తుంది. రోజుల్లా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. సాయంత్రం ఐదు న్నరవరకు కూర్చున్న పని అవలేదు. 'ఇంటికి తీసికెళ్ళి ప్రొద్దున రాసి పట్రా అమ్మా పొద్దు పోయింది.' అన్నారు హెడ్ క్లర్క్ , రేపొద్దున్న కి ఆఫీసరు టేబిల్ మీద వుండాలి. చచ్చిచెడి రాస్తుంటే తన బాధ అర్ధం చేసికుని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు సూటి పోటి విసుర్లు .
    "మాటలు నేర్పిందిట ! యిదో క్రొత్త అభియోగం ! ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినడాని ఉద్దేశం గాబోలు , అంత భయం వున్న మనిషి ఉద్యోగం మానిపించి మాట వినేటట్టు చేసుకోవచ్చుగా!
    వూ..... ఏం నూట ఏభై రూపాయలు చేదా ? ఎందుకు మానిపిస్తారు . కమల కోపంగా అనుకుంది.
    
                                                                          *    *    *    *
    కమలకీ మధ్య అస్తమానూ కోపం వస్తుంది. ఏమిటో అంతా చిరాకు ఎందుకో, ఎవరిమీదో కోపం ! ఒకటే నీరసం! ఏం తినాలని పించదు.
    తిన్నది ఇమడదు. ఆఫీసులో వున్నంతసేపు ఒకటే నిద్ర! నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో ననిపించేటంత నీరసం ! అయినా ఆఫీసుకి వెళ్ళక తప్పడం లేదు.
    కమలకీ ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది. రానూరానూ ఇంట్లో వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ చూస్తుంటే ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది.! దానికి తోడు వంట్లో బాగుండక పోవడం ఒకటి!
    అత్తగారు రోజూ ఏదో విధంగా కోడలుద్యోగస్తురాలని, యింట్లో వండి వార్చ్జి చాకిరితో సతమతమయిపోతున్నట్లు మాట్లాడుతుంది, ఎవరోస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. నీకేం తల్లీ వండివార్చడానికి ఇంట్లో వంటలక్క నున్నానుగా ఉద్యోగాలు. చేస్తావు ఊళ్ళూ ఏలుతావు" అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది.
    ఇంక అడపడుచుందంటే మెట్రిక్ మూడుసార్లు తప్పి ఆవిడగారికి మూడు పూట్లా తినడం చదవడం పని. ఇంకా ఏదన్నా పని వుందంటే అది తనే చీర కట్టుకుందో, ఏ రోజు ఏముడి వేసుకుందో, ఏ జాకెట్టు గుడ్డ కుట్టించుకుందో , ఏ క్రొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఊదడం పని?ఊదడంతోసరా, తనకి అలాంటివి లేవని తేలేదని దుఃఖం అత్తగారు ఓదార్చడం ! ఆవిడతో నీవేమి టమ్మావంతు ? ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది చీరలు కొంటుంది , నగలు చేయించుకుంటుంది. వూరుకోవే అమ్మా మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందిట, ఇంకోళ్ళకి వుందని ఏడిస్తే రెండు కాళ్ళూ పోతాయట! ఆ మహారాజే వుంటే నీవూ ఈపాటికి ఓ యింటి దానివి అయ్యే దానివి.
    వాళ్ళలాగే చీరలు కొనుక్కోపోదువా? అయ్యోరాత! ఇంట్లో పెళ్ళి కాని చేల్లెలుంటే పెళ్ళి చేయాలన్న ఆలోచనుందా వాడికి ఇంతకీ మన బంగారం.....
    ఆరోజుకి అత్తగారినోరు మరి మూతపడదు. బయటికి వెళ్ళ వలసిందని తనేప్పుడన్న ఖర్మం కాలి. కాస్త మంచి చీర కొనుక్కుంటే డానికి ఆడబడుచు పెళ్ళి చెయ్యలేకపోవడానికి సంబంధం ఏమిటో అర్ధం కాదు కమలకి. వాళ్ళ మాటలు వింటే ఆచీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఏం ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకి చదవకూడదూ! అప్పుడు తనూ ఉద్యోగాలు చేయవచ్చుగా కోపంగా అనుకుంటుంది కమల.
    సరే! అత్తలు , అడబడుచులు అనడం లోకసహజం? అందులో వింత లేదు.. కానీ కట్టుకున్న మొగుడు .... కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టినవాడు.... కూడా తనని యింతపిసరు అర్ధం చేసుకోకుండా మాట్లాడడం ఏమిటి?


 Previous Page Next Page 

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }