Home » » Jokes
“డాడీ!మా స్కూల్లో టీచర్ అడిగిన ప్రశ్నకి జవాబిచ్చానని ఈ పెన్ బహుమతిగా
యిచ్చింది "ఇంటికి వచ్చిన తరువాత తండ్రితో చెప్పాడు కొడుకు ఆ పెన్నును చూపిస్తూ.
“గుడ్.ఇంతకీ ఏమని అడిగింది ?”కొడుకుని మెచ్చుకుంటూ అడిగాడు తండ్రి.
“ఇంట్లో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని "చెప్పాడు కొడుకు.
.png)
"అందుకు నువ్వు ఏం చెప్పావు ?"తన గురించి కొడుకు గొప్పగా చెప్పి ఉంటాడని
సంబరపడుతూ అన్నాడు తండ్రి.
"వంట చేస్తారని చెప్పాని నాన్న"పకపక నవ్వుతూ చెప్పాడు కొడుకు.
“ఆఁ...”అని నోరు తెరిచాడు ఆ తండ్రి.