Home » Kommanapalli ganapathi rao » ఖాండవదహనం

    తనను ఓ అసమర్దుడంటూ పోలీసులంతా కలసి మృత్యురాజూ నిందించేసరికి దూలి శవాన్ని సైతం గిరజనులకు దక్కకుండా చేసిన తన వైఫల్యానికి తల వంచాడు.
   
    అయినా తను ఎవర్ని  తప్పు పట్టగలవి......
   
    ఒడిపోయాడు..... అదీ ఆమోదయోగ్యమైన ఓటమి కాకపోవడంతో చాలా అవహేళనకి గురయ్యాడు .
   
    అరణ్యంలో అడుగుపేట్టి కొన్నిరోజులు మాత్రమె అయినా కొన్ని నెలలు గడిచినంత అశాంతికి లోనయ్యాడు జరుగుతున్నా సంఘటనతో.
   
    ఒకనాడు కన్నెపిల్ల అదృశ్యమైన అడవిలో ఆచూకి తెలీకుండా అమ్తార్దనమైనా ఫారెస్ట్ రేంజర్ వివరాలూ ఇంకా తెలీని దశలో మేనీటర్ విజృ౦భణని  ఎదుర్కోనెందుకే ప్రతి విషయమూ వెచ్చించాల్సి రావడంతో బాటు ఇప్పుడు మేనేటర్ గా మారిన మరో ఎదుర్కోవలసి రావటం అతడ్ని చాలా కలవరపరుస్తూంది.
   
    సహజంగా మనిషి ఉనికినే ఎదుర్కోలేని చిరుత ఒకేసారి ఇద్దరిపై కలియబడే సాహసం చేసిందీ అంటే అది మేనీటర్ గా మారిన చిరుతపులి అని తేల్చుకోవడానికి పెద్దతర్కం అక్కర్లేదు .
   
    ప్రారంభం ఎలా జరిగినా అర్ధం కాని పంక్తులు రాయబడిన అరణ్య గర్భంలో యజ్ఞంలాంటి దీక్షతో తప్ప ఇద్దరు ప్రత్యుర్దుల్ని ఎదుర్కోవడం సాధ్యంకాని పని....
   
    ఆ రాత్రి ఎంత కలవరపాటుకి లోనయ్యాడూ అంటే అర్దరాత్రి దాటేక 'మొవ్వా' అంటూ వినిపించిన కేక ఏమిటో తెలుసుకోవాలని బిల్డింగ్ టేర్రస్ పైకి నడిచాడు. నైట్ విజన్ బైనాక్యూలర్ తో బడబాగ్నిని దాచుకున్న కడలి లాంటి చీకటి అరణ్యంలోకి నలుదిక్కులా చూస్తుంటే చాలాచిత్రంగా మరోదృశ్యం కనిపించింది..... సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో కొన్ని దివిటీలు...... ఆ దివిటీలు కొరవి దయ్యాలు కాదు..... అరెకరం నేలపై పెరిగిన గంజాయి తోటల్లో కలుపుతీస్తున్న గిరిజనులు.
   
    మరో అధ్యాయం తెరుచుకుందిక్కడే.
   
                       *    *    *    *     
   
    గదిలో లైటు వెలగడంతో బడలికగా కళ్ళు తెరిచింది విజయ   
   
    నిజానికి ఆమె తరలించుకురాబడింది ఎప్పుడైనాగానీ స్పృహలోకి వచ్చింది కొన్నిక్షణాల క్రితమే కావడంతో ఆ వెలుగు ధరించాలేనట్టు కళ్ళకి చేతుల్నీ అడ్డంగా వుంచుకుంది.
   
    "పూర్ లేడీ.... బాగా నీరసించిపోయింది"
   
    "ఎవర్నువ్వు ...?" కళ్ళు క్రమంగా కంటికి అలవాటు పడుతుంటే అందోళనగా అంది "ఎవరు... ఎందుకు నన్నిలా తీసుకోచ్చారు."
   
    "వెల్ కమ్మిస్ విజయా.... పాపం ఇన్ని రోజులూ చీకటిలో గడపటంలోపిచ్చెక్కినట్టనిపిస్తుంది. కదూ."

    "నేను వచ్చేదాకా నీకు చాలినంత విశ్రాంతి నివ్వమని చెప్పాను. సెడిటివ్ ఇంజక్ట్ చేస్తూనేవున్నారుగా?"
   
    ఇన్ని రోజులూ తను మత్తులోనే పడివున్నానన్న విషయం స్పురణకు రాగా అప్పుడా చూసింది కళ్ళు చిట్లించి "నువ్వా..."

    "యూ.....పాణి....." నీవరకూ చెప్పాలంటే ది లీడింగ్ ఇండియన్ మూవీ ప్రొడ్యూసర్ "గ్రే కలర్ సూట్ లో నిలబడ్డ పాణి నవ్వుతున్నాడు వినోదంగా  "ఎనీవే.... సారీ విజయా.... మాల్దీవులో ఓ వ్యవహారంలో చిక్కుకున్న నేను సకాలంలో కలుసుకోలేక పోయాను. ఐ అపాలగైజ్ ఫరిట్ "
   
    ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా, చలన చిత్ర నిర్మాతగా, కొతీశ్వరుడిగా ఆమెకు తెలీని వ్యక్తికాదు. ఈ మధ్యనే ఓ ఇల్లూ ఫిలింలో నటించని స్వయంగా అడిగితె గట్టిగా బుద్ధి చెప్పింది కూడా. ఇంత తెలిసిన పాణి ఇలా తెలియడం యిదే తోలిసార.
   
    "ఎందుకు.... నన్నెందుకు తీసుకొచ్చావు..." ఆమె గొంతు కంపించింది.
   
    "షూట్ చేయాలని..... నిన్నుకాదు.... బ్లూఫిలిం" నవ్వాడు వ్యంగ్యంగా.కాబట్టే షూటింగ్ నుంచి నన్ను కిడ్నాఫ్ చేయించుకొచ్చింది....."
   
    "అలాంటి నిక్రుష్టమైన జీవితం నాకు అక్కరలేదని నీకు ముందే చెప్పాను."
   
    "యా. ఐ. రిమెంబరిట్ ... కాని అదేం చిత్రమో నేను మహామొండివాడ్ని. అందుకే ఓటమి తెలీని నేను నువ్వు అన్నా మూర్ఖంగా నిన్ను తరలించుకొచ్చాన. య సీ మిస్ విజయా.... సామాన్యంగా నేను ఇలా ఇక్కడికి వచ్చిన ఏ అమ్మాయి ముందుకీ రావడం గానీ, మాటాడడంగానీ చేయను. కానీ నువ్వంటే నాకు స్పెషల్ రిగార్డ్స్. నీ మీదనే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమిటీ అని నువ్వడగవచ్చు.....ఏ మిస్ యూనివర్సిటికీ తీసిపోని నీ ఒంటి కొలతలు.... ఆశ్చర్యపోకు..... నీ కాస్ట్యూమరీ చెప్పాడు.... నిజం నీతో ఒక్క బ్లూఫిలిం షూట్ చేసినా అరబ కంట్రీస్ లో చాలా డిమాండ్ వుంటుంది.
   
    "ఆసభవం...." నిస్సహాయంగా ఏడ్చేస్తూంది.

    "అప్పుడూ ఇలాగే అన్నావు.... అలా అని నేను వూరు కున్నావా లేదే.... నిన్నక్కడికి రప్పించడానికి బోలెడంత ఖర్చుచేశాను. నిజం చెప్పాద్దూ.... అక్కడ కూనం అడవుల్లో షూటింగ్ అంతా ఓ బోగస్...."
   
    ఉలికిబడిన విజయ  నిర్విణురాలై చూస్తూంది.
   
    "యూ.... నిజానికి ఆ ఘాటింగ్ని గోవర్ధనం చేత అదే అడవిలో ప్లాన్ చేయించింది మొత్తం ఆ రెండు రోజుల ఖర్చు నేనే యిస్తానన్నదీ  కేవలం నీ కోసమే పూర్వం చాలమంది కన్నెపిల్లలు అంతర్ధానం  కావడం అందరికీ తెలుసు కాబట్టి అలాగే నిన్నూ ఏ భూతమో, మృగమో ఎత్తుకుపొయిందని అందరూ అనుకోవాలని నేను కోరుకున్నాను కాబట్టి......"
   
    ఓ సినిమా కలలోలా చాల చిత్రంగా త్రాఫ్ చేయబడిందని బోధపడిపోయిందివిజయ్ కి. చాలా మామూలు జీవితం నుంచి ఎదిగిన యువతి... పతనం కావడానికి చాల అవకాశాలున్నా ఆ స్థితుల్ని అధగామిమ్చి ఎదగాలని ప్రయత్నించింది ఆ ఏడుగుదలకి ప్రారంభమ జరిగిపోయిందికూడా.      

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra