ఒక గాలితెర సన్నని అగ్నికేలలా అతడ్ని స్పృశిస్తూ వెళ్ళిపోయింది.
అతడు లేచాడు "అదేంటి"
అప్పటికే అమె కేరర్ లోని పుస్తకాలపై పేరుకున్న దుమ్ములుపు తూం ది.
"దుమ్ము...."
"అది నన్ను దులపమన్నావుగా"
గలగలా నవ్వింది...... ఎత్తయిన ఆమెవక్షోజాలు ఎగిరిపడేలా అతడి ఎదలోపల అగ్నిపర్వతం బ్రద్దలయ్యేలా .....
అమాంతం వాటేసుకున్న వైధేయా వేగంగా ఆమెను మంచంపై విసిరేసాడు.....
ఉప్పెనేలా ఆమెపైపడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.
"ఏమిటా తొందర" అంది గోముగా అతడి గుండెల్లో ఒదిగిపోతూ.
"ఇప్పుడే ఏం చేసావు..... ఇంకా వుంది ముందర"
"రసికుడవే...." ఆమె చేతులు అతడి వీపుపైనుంచి కడలి కడలి నెమ్మదిగా క్రిందకి జారుతున్నాయి......"ఫర్వాలేదు.... పనిలోకి దిగితూ కూడా ప్రాసల్ని ఉపయోగిస్తున్నావు"
"అదే నా ప్రత్యేకత రోషిణి..... ఆడదాన్ని లొంగదీసుకోవడం కాదితంపైకాలాన్ని జార్చినంత సులభం నాకు."
"ఎలాంటి అడదాన్నైనా...."
"నా దృష్టిలో ఏ ఆడదైనా ఒక్కటే" అతడి పెదవులు ఆమె వక్షోజాలను ఆదముతుండగా "ఒక్క తల్లి తప్ప" అన్నాడు గోణుకుతున్నట్టుగా .
"తల్లిని మాత్రం ఏమ్డుకుస్పెర్ చేస్తున్నావు"
"జన్మనిచ్చింది గాబట్టి __"
అప్పటికే అతడు కొండచిలువలాఆమెను చుట్టుకుపోయాడు __ అతడి శరీరం గగుర్పాటుతో మేలితిరిగిపోతూంది ___
"వద్దూ " అంది ఆమె మూలుగుతున్నట్టుగా .
అతడు నవ్వేడు గర్వంగా __ ఆ నవ్వు రక్తం పీల్చుకుత్రాగే తోడేలు నవ్వులా వుంది. అతని కళ్ళు ఎర్రని జీరలతోనిప్పు కణికుల్లా వున్నాయి......
అనుభజ్ఞడైన చిత్రకారుడి కుంచెలా అతడి చేతులు ఆమె ఒంటిపై రంగవల్లుల్నిఅద్దుతుంటే ఆమె మూలుగుతూంది___
చిరుగాలి సవ్వడికి మెలమెల్లగా కంపించే లేత చిగురుటకులా ఆమె ప్రతిస్పందిస్తుంటే___
పుప్పొడి రాలుతున్నట్టు ఆమె తనువూ తాటిల్లతగా మారి మెరుపు తీగల వద్దుతుంటే.... "హేల్ __ ఓ గాడ్ __ __ మైగాడ్ నేస్ " శృంగార స్వరజతులు ఆమె గొంతునుంచి రవళి౦చి రగులుతుంటే_ _ _
మేలితిరిగే ఆమె సౌ౦దర్యం ఖజూరహొ శిల్పాన్ని సవాల్ చేస్తూ వత్సనాదపై వలపు తీవెల వల్మీకమై అతడ్ని మమేకంలో ముందుతుంటే
ఆమెను పూర్తిగా ఆక్రమించాలని పైకి జరిగాడు___
"అగు"
ఒక గర్జన ఇంతలో ....
గది ప్రతిధ్వనించేటట్టు వైధేయ గుండెలు అదిరేట్లు ....
ఆ ప్రతిభుడైన వైధేయ పక్కకి చూసేడు _ _
పక్కన మరెవరు లేరు ఎదురుగా రోషణి తప్ప __
అంటే __
అలా అరిచింది రోషణి అన్నమాట __
"నువ్వు _ _ "అపాదమ సక్తం ప్రకంపించి పోతున్న ఆమెను చూస్తూ "ఏమిటిలా ప్రవర్తిస్తున్నావు" వోద్దూరంగా అడిగాడు.
ఆమె కళల్లోని కౌర్యం వైధేయాలో ఎంతటి సంచలనాన్ని రేపిందంటే తమకంలో ఆమెపైబడి లొంగదీసుకోవాలన్న ఉద్రేకానికి వారధిపడింది.
"అసలు _ _ నువ్వేవరని __ " నరాలన్నీ మంటల్లో మాడిపోతున్నట్లు అతడిలో భరింపశక్య౦కాని ఉద్విగ్నత _ _
"రోషణి _ _ రోషణి దిగ్రేట్ " కర్కశంగా నవ్వింది.
వైధేయ రెండడుగులు ముందుకేసాడు "రోషణి"
"స్టాఫ్ దెగ్ మిస్టర్ వైధేయా" ఆమె గొంతు శాశించింది.
"ఎందుకు" రోషంగా అడిగాడు" నేను మగాడ్ని కాదనుకున్నావా"
"అవునని ఎలా అనుకొమంటావు"
ఆ వాక్యం అంతరాంతరాల్లో చాలా సున్నితమైన పోరని తాకి క్షణంపాటువివశుడ్ని చేసింది.
క్రోధరుణ నేత్రాలలో ఆమెను చూస్తూ "అవునో కాదో నిరూపించే అవకాశమిస్తే చూపిస్తాను" అన్నాడు.
"మిస్టర్ వైధేయా" నవ్వింది __ పడీ పడీ నవ్వింది __
"ఇప్పుడామేలోఇందాకటి కార్చిచ్చు వేడిగాలి కళింగనాగు బుసలు గానిలేవు....
చాలా మామూలుగా నవ్వుతూనే "డాక్టర్ అటాన్ ఎడేడ్ గురించేప్పుడైనా విన్నావా" అడిగింది ___
జవాబు చెప్పలేదు వైధేయ ..... ఆ క్షణంలో మరే టాఫిక్ గురించైనా మాటాడే సాహసం లేదతడిలో _ _
"బ్రిటన్ కి చెందిన డాక్టర్ అటాన్ ఏడేడ్ ప్రపంచ ప్రఖ్యత మన స్తత్వ శాస్రజ్ఞరాలు .పధ్నాలుగేళ్ళు పరిశోదించి "సెక్స్ వితౌట్ షేమ్, " అనే ఓ గ్రంధం వ్రాసింది. అందులో అమె రాసిన అతిముఖ్యమయిన విషయం ఏడు నెలల పసిపాపాల్లోకూడా సెక్స్ వాంఛ దారుణంగా వుంటుందని....." ఆగింది క్షణం పాటు...." అలాంటిది నీలోయా వాంఛలేదన్నా నీకా పనిచేతకాదన్నా ఎలా నమ్మను ...... నిజానికి సెక్స్ అన్నది మనిషికి చాలా సహజమైన అవసరం... అంతేకాని మగతానానికి చిహ్నం కాదు".