సమస్య సగం పరిష్కారమైనంత సంతృప్తి అనిల్ కూమార్ కళ్ళలో.
సహజంగా గంభీరంగా వుండే చైతన్య సమస్యలో అడుగుపెట్టె ముందు ఎంత ఉత్సుకతగా వుండేదీ ఆయనకు తెలుసు. అదిగో ఇప్పుడు చైతన్యలో అలాంటి చతన్యమే స్పష్టమౌవుతుంది.
మరో మ్రామాడ భూయిష్టమైనా వలయంలో అడుగుపెడుతున్న చైతన్యని చూస్తూ "గుడ్ లక్" అన్నాడు.
స్వింగ్ డోర్ తెరచి బయటకి వచ్చిన చైతన్య ఠక్కున ఆగిపోయాడు.
చైతన్య అలా నిలబడటానికి కారణం......
ఉదయం చైతన్య ఆఫీసులో అడుగు పెట్టేసరికి ఖాలీవున్న మగసిబ్బందంతా ఒకేవైపు దృష్టిసారిస్తూ వేడి సేగాల్నీ చిమ్ముతున్నారు చిత్రంగా.
కనీసం ఉదయం గంటన్నరదాకాఅయినా కేంటన్ లో కులాసాగా గడిపే స్టాఫ్ లో ఇలాంటిడిసిప్లీన్ కిచాలా విస్తుపోతూనే పుట్టల్లోనుంచి పడగలు పైకెత్తిన పాముల్లా మేడల్నీ పైకి సాచి ఏం చూస్తున్నారా అనుకుంటూ అటు తల తిప్పాడు.
క్షణంలో బోడపడిపోయింది.
బికేనీలో వచ్చిన ఆంగ్లోఇప్పటిది ఇండియన్ మార్గగేట్ ఓ మూల టేబుల్ ముందు కూర్చుని సీరియస్ గా టైఫ్చేస్తుంటే ఎత్తుగావున్న ఆమె స్తనద్వయం లయబద్దంగా టేబుల్ అంచుపై కదులుతూంది. అడ్డంగా వున్న టైపు మిషను వెనుకనున్న అదృశ్యం చూడాలనే అంతా అలా హైరానాపడుతున్నారు.
"అయ్యా..... ఇది ఇప్పటిది కాదయ్యా..... పియ్యే మార్గానేట్ సీటు యీ గదిలోకి మార్చిన దగ్గర్నుంచి...."ఎప్పుడోచ్చాడో స్వామి చైతన్యతో చెప్పుకుపోతున్నాడు చాలా యధాలాపంగా. "ఇదే వరసయ్యా...... యిలా చూసి ఈ ఆఫీస్ మగాల్లా మేడలు ఆరడుగుదాకా సాగి జీబ్రా అయ్యారు.
ఈ ఉపమానానికి నవ్వకుండా ఉండలేకపోయాడు. చైతన్య.
ఓ మామూలు ఫారెస్ట్ గార్డ్ అయిన స్వామి వయస్సు ముప్ఫైఏళ్ళు లోపెయిన అయినా చీఫ్ కన్వేర్వేటర్ కి చాల ప్రీతిపాత్రుడు.
"అయ్యగారు ఈ విషయం కనిపెట్టారో లేదోగాని.... ఒంట్లోనలతగావున్నా ప్రతి ఒక్కరూ టంచనుగా డ్యూటీ కిరవడానికిగానిచచ్చినా సెలవులు పెట్టకపోవడానికి గాని ఇలా పియ్యేసీటిక్కదడికి మార్చి ప్రభుత్వానికి చాలా సహకరించర్యా ఆమె ఈ మధ్య ఆఫీసుకు వచ్చినా ఇంత శ్రద్దగా యిదంతా గమనించలేదు. గాని..... హబ్బో.... మొన్నచలికాలంలోనూ ఈ గది వేడి సెగలు చిమ్ముతూ ఎయిర్ కండిషనర్ లా మహావెచ్చగా అనిపించిందంటే మీరు నమ్మితీరాలి."
స్వామి మంచి మాటకారి మాత్రమే కాదు. కెంపుల్లోబాస్ వెంట బయలుదేరిఇలా ఉత్సాహంకంగా మాటాడటమేగాక ఫారెస్ట్ విజిట్స్ తోమంచివంట చేస్తుంటాడు ఆ విధంగా చాలా మందికి అవసర మౌతుంటాడు.... అయితే స్వామిలోవున్న మరో దుర్గణం మిన్ను విరిగి మీద పడుతున్నా చాలా నిబ్బరంగా మాట్లాడడం.
"పాములు కాటేస్తే ప్రమాదమానుకుంతానుకదా సర్" అంటూ ఓ రోజు ఫారెస్ట్ గెస్ట్ హవుస్ లో కన్వేర్టర్ గారితో అన్నప్పుడు ఇపుడా టాఫిక్ దేనికీ అని నిలదేస్తే "మరేం లేదయ్యా మీ కళ్ళకి ఓ పాము చుట్టుకుందని చెబుతున్నాను" అన్నదిఅది అతడి నిబ్బరానికి పరాకాష్ట అంటరరంతా.
"అయితే సరే మనం వెంటనే చంపేద్దామా" అన్నాడు చైతన్య లో టాస్క్ మీకు అప్పచెబుతున్నట్టు చెప్పిన అనిల్ కూమార్ సాభ్ నన్ను మీకు తోడుగా బయలుదేరమన్నారు.
ఈ మనిషిలో కొన్ని ఇబ్బందులువున్నా అంగీకారించడానికిఎలాంటి అభ్యంతరమూ కనిపించదని చైతన్య 'సరే' అటుండగా "ఇట్స్ నాన్సెన్స్ " అంటూ ఓ అమ్మాయి కనిపించింది సమీపంలోని డిప్యూటీ చీఫ్ కన్వర్వేటర్ ఛాంబర్ లోనుంచి.
ఆ గొంతువరిదో సర్..... మూడురోజులుగా డిప్యూటీగారి బుర్రనిచాలా దీక్షగా తినేస్తుంది మీరు ఇన్ చార్జిగా వున్న శ్రీశైలం అడవిలో రైడ్ చేసి అరవై గంజాయి మొక్కలు పట్టుకుందట. దానితోడిపార్ట్ మెంట్ మొత్తాన్ని దుమ్మెత్తి పోస్తోంది."
డిల్లీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటితెలిజేన్స్ అఫీసారైనా మిస్ దీక్ష రాష్ట్రావిభాగానికి చీఫ్. తను ఐ. పి. ఏస్. కాబట్టి చాలా తేలివై౦దని అంతకుమించి అందమైనది కాబట్టి శౌర్య ప్రతాపాలలో ఏ మగాడికీ తీసిపోనీ ఆడపిల్లగా ప్రతిచిన్న ఇష్యూని అంతర్జాతీయస్థాయిలో ఆలోచిస్తుంది.
"ఇదిఓ చిన్న విషయమని అంత తేలిగ్గా వదిలిపెడితే మనం అంతర్జోతీయంగా అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. " మళ్ళీ వినిపించింది ఆమె కంఠం.
డిప్యూటీ చీఫ్ ని కలవాలనుకున్న చైతన్య సందిగ్ధతగా ఆగిపోయాడు.
అప్పడం మాడిపోయిందంటే ఐక్యారాజ్యసమితిలో దీనికి బదులెం చెబుతనంటూ వంటవాడ్ని నిలదీసిదీక్ష, ఆవకాయ జాడి పగిలిపోతే భారతదేశ ఆర్ధిక దుస్థుతికి ఇదే కారణమని అరిచే మిస్ దీక్షాదేవి వలయం లోకి అడుగుపెట్టాక అంత సులభంగా బయటకు రావడం సాధ్యం కాని పని.
అసలు చైతన్య, దీక్ష రెండుసార్లే.
అదే శ్రీశైల్యం అడవుల్లో....
ఆమె వాగ్ధాటిని రెండుమూడుసార్లు ఖండించిన చైతన్య అప్పటి నుమ్చిఅమేకి ప్రత్యర్ది అయిపోయాడు.