Previous Page
Next Page
--Select Page--
కాంతి రేఖలు పేజి 1
కాంతి రేఖలు పేజి 2
కాంతి రేఖలు పేజి 3
కాంతి రేఖలు పేజి 4
కాంతి రేఖలు పేజి 5
కాంతి రేఖలు పేజి 6
కాంతి రేఖలు పేజి 7
కాంతి రేఖలు పేజి 8
కాంతి రేఖలు పేజి 9
కాంతి రేఖలు పేజి 10
కాంతి రేఖలు పేజి 11
కాంతి రేఖలు పేజి 12
కాంతి రేఖలు పేజి 13
కాంతి రేఖలు పేజి 14
కాంతి రేఖలు పేజి 15
కాంతి రేఖలు పేజి 16
కాంతి రేఖలు పేజి 17
కాంతి రేఖలు పేజి 18
కాంతి రేఖలు పేజి 19
కాంతి రేఖలు పేజి 20
కాంతి రేఖలు పేజి 21
కాంతి రేఖలు పేజి 22
కాంతి రేఖలు పేజి 23
కాంతి రేఖలు పేజి 24
కాంతి రేఖలు పేజి 25
కాంతి రేఖలు పేజి 26
కాంతి రేఖలు పేజి 27
కాంతి రేఖలు పేజి 28
కాంతి రేఖలు పేజి 29
కాంతి రేఖలు పేజి 30
కాంతి రేఖలు పేజి 31
కాంతి రేఖలు పేజి 32
కాంతి రేఖలు పేజి 33
కాంతి రేఖలు పేజి 34
కాంతి రేఖలు పేజి 35
కాంతి రేఖలు పేజి 36
కాంతి రేఖలు పేజి 37
కాంతి రేఖలు పేజి 38
కాంతి రేఖలు పేజి 39
కాంతి రేఖలు పేజి 40
కాంతి రేఖలు పేజి 41
కాంతి రేఖలు పేజి 42
కాంతి రేఖలు పేజి 43
కాంతి రేఖలు పేజి 44
కాంతి రేఖలు పేజి 45
కాంతి రేఖలు పేజి 46
కాంతి రేఖలు పేజి 47
కాంతి రేఖలు పేజి 48
కాంతి రేఖలు పేజి 49
కాంతి రేఖలు పేజి 50
కాంతి రేఖలు పేజి 51
కాంతి రేఖలు పేజి 52
కాంతి రేఖలు పేజి 53
కాంతి రేఖలు పేజి 54
కాంతి రేఖలు పేజి 55
కాంతి రేఖలు పేజి 56
కాంతి రేఖలు పేజి 57
కాంతి రేఖలు పేజి 58
కాంతి రేఖలు పేజి 59
కాంతి రేఖలు పేజి 60
కాంతి రేఖలు పేజి 61
కాంతి రేఖలు పేజి 62
కాంతి రేఖలు పేజి 63
కాంతి రేఖలు పేజి 64
కాంతి రేఖలు పేజి 65
కాంతి రేఖలు పేజి 66
కాంతి రేఖలు పేజి 67
కాంతి రేఖలు పేజి 68
కాంతి రేఖలు పేజి 69
కాంతి రేఖలు పేజి 70
కాంతి రేఖలు పేజి 71
కాంతి రేఖలు పేజి 72
కాంతి రేఖలు పేజి 73
కాంతి రేఖలు పేజి 74
కాంతి రేఖలు పేజి 75
కాంతి రేఖలు పేజి 76
కాంతి రేఖలు పేజి 77
కాంతి రేఖలు పేజి 78
కాంతి రేఖలు పేజి 79
కాంతి రేఖలు పేజి 80
కాంతి రేఖలు పేజి 81
కాంతి రేఖలు పేజి 82
కాంతి రేఖలు పేజి 83
కాంతి రేఖలు పేజి 84
కాంతి రేఖలు పేజి 85
కాంతి రేఖలు పేజి 86
కాంతి రేఖలు పేజి 87
కాంతి రేఖలు పేజి 88
కాంతి రేఖలు పేజి 89
కాంతి రేఖలు పేజి 90
కాంతి రేఖలు పేజి 91
కాంతి రేఖలు పేజి 92
కాంతి రేఖలు పేజి 93
కాంతి రేఖలు పేజి 94
కాంతి రేఖలు పేజి 95
కాంతి రేఖలు పేజి 96
కాంతి రేఖలు పేజి 97
కాంతి రేఖలు పేజి 98
కాంతి రేఖలు పేజి 99
కాంతి రేఖలు పేజి 100
కాంతి రేఖలు పేజి 101
కాంతి రేఖలు పేజి 102
కాంతి రేఖలు పేజి 103
కాంతి రేఖలు పేజి 104
కాంతి రేఖలు పేజి 105
కాంతి రేఖలు పేజి 106
కాంతి రేఖలు పేజి 107
కాంతి రేఖలు పేజి 108
కాంతి రేఖలు పేజి 109
కాంతి రేఖలు పేజి 5
"అది కాదురా సిద్దూ! హిప్నాటిజమ్ సైంటిఫిక్ గా ఉంటుంది" అతనేం మాట్లాడలేదు.
"నీకు చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ పై నమ్మకం ఉందా!" బాలరాజు అడిగాడు.
"బాలూ! మన మానసిక బలహీనతే చేతబడి, బ్లాక్ మ్యాజిక్, దయ్యం, భూతం అర్దం అయిందా!"
సిద్దూ! దయ్యాలు, భూతాలున్నాయని హేతువాదులని అన్నానా! వారికి డబ్బు. వాటివల్ల వచ్చే సుఖాలు ఎక్కువయ్యాయి. అందుకే కొత్త జీవితాన్ని వెతుక్కుంటున్నారు.'కృష్ణకాన్షెస్ నెస్ సొసయిటీ'లో 'సత్య సాయిబాబాల' వెంట తిరుగుతుంటారు." అన్నాడు.
"సర్లే....... ఎవరి నమ్మకం వారిది."
"అసలు విషయమేమిటో చెప్పు."
"నమ్మకం లేనిది చెప్పటం అనవసరం"
"అబ్బ చంపక చెప్పరా"
"నాకు చేతబడులు అంటే నమ్మకం కల్గిందిరా. అందుకే నేర్చుకుంటున్నాను" అన్నాడు.
"క్షుద్ర విద్యలు నేర్చుకుంటున్నావా!"
"తేలికగా క్షుద్ర విద్య అన్నాడుగాని, దాంతో ప్రపంచాన్ని గడ, గడ లాడించవచ్చు" అననాడు బాలరాజు.
అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు.
సమాజంలో ఏ మార్పు జరిగినా అభివృద్ధి చెందిన దేశాలలో రెండు కోణాల నుండి ఆలోచిస్తారు. మనది అక్షరాస్యుల దేశం, చెడేగాని, మంచిని గ్రహించే శక్తిలేదు.
వారు చంద్రమండలం వెళ్తున్నారు.
గర్భస్త శిశువు స్త్రీయో, పురుషుడో చెప్పగల్గుతున్నారు.
వస్తువు నిర్మాణంలో నాణ్యత పెంచారు.
మనం ఎక్కడున్నాం?
వారు తాగుతున్నారు, మనం తాగాలి.
వారిది స్వేచ్ఛాసంఘ జీవితం, మనం అలాంటి జీవితం గడపాలి. వారు 'ద మోస్ట్స్' అనే నవల వ్రాస్తే మనం దయ్యాలమే అవ్వాలి.
"సిద్దూ.....ఒరేయ్......సిద్దార్ధా..." గట్టిగా పిలిచాడు అర్జున్.
"ఏమిట్రా......."
"మేమిక్కడ ఉన్నామన్న సంగతి మరిచిపోయావా!"
"అబ్బే......ఏం లేదురా....... ఏవో ఆలోచిస్తూ....... నువ్వు బ్లాక్ మాజిక్ నేర్చుకుంటున్నావా!" అన్నాడు.
"అబ్బే..... అలాంటిదేం లేదు. ఆ ఓర్పు, నేర్పు రాజుగాడికే ఉన్నాయి, మన పని అమ్మాయిలను ఆరాధించడమే." అన్నాడు అర్జున్.
"అవున్రా! ఈ ఊరికి అందమైన అమ్మాయి రాకూడదు వస్తే వదిలిపెట్టడు మనవాడు" సగర్వంగా చెప్పాడు రాజేంద్ర.
"ఈ అమ్మాయిల వేటమాని, హాయిగా పెళ్ళి చేసుకోరాదూ!" అన్నాడు సిద్దార్ధ.
"పెళ్ళా......." అదేదో జోక్ అయినట్టు పక, పక నవ్వాడు అర్జున్.
"బజార్లో కావల్సినన్ని అందాలు కొత్త రుచులు దొరుకుతుంటే నీకేం పోయేకాలంరా, పెళ్ళీ, పేరంటం అంటూ సలహా ఇస్తావు" అన్నాడు.
సిద్దార్ధ ఏదో చెప్పబోతుండగా, మిగిలిన ముగ్గురు కళ్ళప్పగించి బళ్ళబాటను చూడసాగేరు.
ఆ ముగ్గుర్ని శిలా ప్రతిమలుగా మార్చిన చిత్రం ఏమిటా అని సిద్దార్ధ అటు చూశాడు.
ఒక అందమైన అమ్మాయి భుజానికి బ్యాగు తగిలించుకుని వస్తోంది. మామూలు నేతచీరలో అరవిచ్చిన గులాబీలా ఉంది. ఆమె నొక్కుల వత్తయిన జుట్టు కొసలు, చివరగా గుత్తిగా వీపులో లయబద్దంగా కదులుతోంది.
బాపు బొమ్మలా, వయసుకు నిర్వచనం చెప్పే కొమ్మలా, బంగారు బొమ్మలా ఉంది.
"దండాలమ్మా!" దారిని వెళ్తున్న ఒక రైతు ఆగి నమస్కరించాడు.
"ఏమిటి బాబయ్యా బడికి రావటంలేదు....... "
అవి మాటలుకాదు. వీణానాదాలు.
Previous Page
Next Page
--Select Page--
కాంతి రేఖలు పేజి 1
కాంతి రేఖలు పేజి 2
కాంతి రేఖలు పేజి 3
కాంతి రేఖలు పేజి 4
కాంతి రేఖలు పేజి 5
కాంతి రేఖలు పేజి 6
కాంతి రేఖలు పేజి 7
కాంతి రేఖలు పేజి 8
కాంతి రేఖలు పేజి 9
కాంతి రేఖలు పేజి 10
కాంతి రేఖలు పేజి 11
కాంతి రేఖలు పేజి 12
కాంతి రేఖలు పేజి 13
కాంతి రేఖలు పేజి 14
కాంతి రేఖలు పేజి 15
కాంతి రేఖలు పేజి 16
కాంతి రేఖలు పేజి 17
కాంతి రేఖలు పేజి 18
కాంతి రేఖలు పేజి 19
కాంతి రేఖలు పేజి 20
కాంతి రేఖలు పేజి 21
కాంతి రేఖలు పేజి 22
కాంతి రేఖలు పేజి 23
కాంతి రేఖలు పేజి 24
కాంతి రేఖలు పేజి 25
కాంతి రేఖలు పేజి 26
కాంతి రేఖలు పేజి 27
కాంతి రేఖలు పేజి 28
కాంతి రేఖలు పేజి 29
కాంతి రేఖలు పేజి 30
కాంతి రేఖలు పేజి 31
కాంతి రేఖలు పేజి 32
కాంతి రేఖలు పేజి 33
కాంతి రేఖలు పేజి 34
కాంతి రేఖలు పేజి 35
కాంతి రేఖలు పేజి 36
కాంతి రేఖలు పేజి 37
కాంతి రేఖలు పేజి 38
కాంతి రేఖలు పేజి 39
కాంతి రేఖలు పేజి 40
కాంతి రేఖలు పేజి 41
కాంతి రేఖలు పేజి 42
కాంతి రేఖలు పేజి 43
కాంతి రేఖలు పేజి 44
కాంతి రేఖలు పేజి 45
కాంతి రేఖలు పేజి 46
కాంతి రేఖలు పేజి 47
కాంతి రేఖలు పేజి 48
కాంతి రేఖలు పేజి 49
కాంతి రేఖలు పేజి 50
కాంతి రేఖలు పేజి 51
కాంతి రేఖలు పేజి 52
కాంతి రేఖలు పేజి 53
కాంతి రేఖలు పేజి 54
కాంతి రేఖలు పేజి 55
కాంతి రేఖలు పేజి 56
కాంతి రేఖలు పేజి 57
కాంతి రేఖలు పేజి 58
కాంతి రేఖలు పేజి 59
కాంతి రేఖలు పేజి 60
కాంతి రేఖలు పేజి 61
కాంతి రేఖలు పేజి 62
కాంతి రేఖలు పేజి 63
కాంతి రేఖలు పేజి 64
కాంతి రేఖలు పేజి 65
కాంతి రేఖలు పేజి 66
కాంతి రేఖలు పేజి 67
కాంతి రేఖలు పేజి 68
కాంతి రేఖలు పేజి 69
కాంతి రేఖలు పేజి 70
కాంతి రేఖలు పేజి 71
కాంతి రేఖలు పేజి 72
కాంతి రేఖలు పేజి 73
కాంతి రేఖలు పేజి 74
కాంతి రేఖలు పేజి 75
కాంతి రేఖలు పేజి 76
కాంతి రేఖలు పేజి 77
కాంతి రేఖలు పేజి 78
కాంతి రేఖలు పేజి 79
కాంతి రేఖలు పేజి 80
కాంతి రేఖలు పేజి 81
కాంతి రేఖలు పేజి 82
కాంతి రేఖలు పేజి 83
కాంతి రేఖలు పేజి 84
కాంతి రేఖలు పేజి 85
కాంతి రేఖలు పేజి 86
కాంతి రేఖలు పేజి 87
కాంతి రేఖలు పేజి 88
కాంతి రేఖలు పేజి 89
కాంతి రేఖలు పేజి 90
కాంతి రేఖలు పేజి 91
కాంతి రేఖలు పేజి 92
కాంతి రేఖలు పేజి 93
కాంతి రేఖలు పేజి 94
కాంతి రేఖలు పేజి 95
కాంతి రేఖలు పేజి 96
కాంతి రేఖలు పేజి 97
కాంతి రేఖలు పేజి 98
కాంతి రేఖలు పేజి 99
కాంతి రేఖలు పేజి 100
కాంతి రేఖలు పేజి 101
కాంతి రేఖలు పేజి 102
కాంతి రేఖలు పేజి 103
కాంతి రేఖలు పేజి 104
కాంతి రేఖలు పేజి 105
కాంతి రేఖలు పేజి 106
కాంతి రేఖలు పేజి 107
కాంతి రేఖలు పేజి 108
కాంతి రేఖలు పేజి 109