Previous Page
Next Page
--Select Page--
కాంతి రేఖలు పేజి 1
కాంతి రేఖలు పేజి 2
కాంతి రేఖలు పేజి 3
కాంతి రేఖలు పేజి 4
కాంతి రేఖలు పేజి 5
కాంతి రేఖలు పేజి 6
కాంతి రేఖలు పేజి 7
కాంతి రేఖలు పేజి 8
కాంతి రేఖలు పేజి 9
కాంతి రేఖలు పేజి 10
కాంతి రేఖలు పేజి 11
కాంతి రేఖలు పేజి 12
కాంతి రేఖలు పేజి 13
కాంతి రేఖలు పేజి 14
కాంతి రేఖలు పేజి 15
కాంతి రేఖలు పేజి 16
కాంతి రేఖలు పేజి 17
కాంతి రేఖలు పేజి 18
కాంతి రేఖలు పేజి 19
కాంతి రేఖలు పేజి 20
కాంతి రేఖలు పేజి 21
కాంతి రేఖలు పేజి 22
కాంతి రేఖలు పేజి 23
కాంతి రేఖలు పేజి 24
కాంతి రేఖలు పేజి 25
కాంతి రేఖలు పేజి 26
కాంతి రేఖలు పేజి 27
కాంతి రేఖలు పేజి 28
కాంతి రేఖలు పేజి 29
కాంతి రేఖలు పేజి 30
కాంతి రేఖలు పేజి 31
కాంతి రేఖలు పేజి 32
కాంతి రేఖలు పేజి 33
కాంతి రేఖలు పేజి 34
కాంతి రేఖలు పేజి 35
కాంతి రేఖలు పేజి 36
కాంతి రేఖలు పేజి 37
కాంతి రేఖలు పేజి 38
కాంతి రేఖలు పేజి 39
కాంతి రేఖలు పేజి 40
కాంతి రేఖలు పేజి 41
కాంతి రేఖలు పేజి 42
కాంతి రేఖలు పేజి 43
కాంతి రేఖలు పేజి 44
కాంతి రేఖలు పేజి 45
కాంతి రేఖలు పేజి 46
కాంతి రేఖలు పేజి 47
కాంతి రేఖలు పేజి 48
కాంతి రేఖలు పేజి 49
కాంతి రేఖలు పేజి 50
కాంతి రేఖలు పేజి 51
కాంతి రేఖలు పేజి 52
కాంతి రేఖలు పేజి 53
కాంతి రేఖలు పేజి 54
కాంతి రేఖలు పేజి 55
కాంతి రేఖలు పేజి 56
కాంతి రేఖలు పేజి 57
కాంతి రేఖలు పేజి 58
కాంతి రేఖలు పేజి 59
కాంతి రేఖలు పేజి 60
కాంతి రేఖలు పేజి 61
కాంతి రేఖలు పేజి 62
కాంతి రేఖలు పేజి 63
కాంతి రేఖలు పేజి 64
కాంతి రేఖలు పేజి 65
కాంతి రేఖలు పేజి 66
కాంతి రేఖలు పేజి 67
కాంతి రేఖలు పేజి 68
కాంతి రేఖలు పేజి 69
కాంతి రేఖలు పేజి 70
కాంతి రేఖలు పేజి 71
కాంతి రేఖలు పేజి 72
కాంతి రేఖలు పేజి 73
కాంతి రేఖలు పేజి 74
కాంతి రేఖలు పేజి 75
కాంతి రేఖలు పేజి 76
కాంతి రేఖలు పేజి 77
కాంతి రేఖలు పేజి 78
కాంతి రేఖలు పేజి 79
కాంతి రేఖలు పేజి 80
కాంతి రేఖలు పేజి 81
కాంతి రేఖలు పేజి 82
కాంతి రేఖలు పేజి 83
కాంతి రేఖలు పేజి 84
కాంతి రేఖలు పేజి 85
కాంతి రేఖలు పేజి 86
కాంతి రేఖలు పేజి 87
కాంతి రేఖలు పేజి 88
కాంతి రేఖలు పేజి 89
కాంతి రేఖలు పేజి 90
కాంతి రేఖలు పేజి 91
కాంతి రేఖలు పేజి 92
కాంతి రేఖలు పేజి 93
కాంతి రేఖలు పేజి 94
కాంతి రేఖలు పేజి 95
కాంతి రేఖలు పేజి 96
కాంతి రేఖలు పేజి 97
కాంతి రేఖలు పేజి 98
కాంతి రేఖలు పేజి 99
కాంతి రేఖలు పేజి 100
కాంతి రేఖలు పేజి 101
కాంతి రేఖలు పేజి 102
కాంతి రేఖలు పేజి 103
కాంతి రేఖలు పేజి 104
కాంతి రేఖలు పేజి 105
కాంతి రేఖలు పేజి 106
కాంతి రేఖలు పేజి 107
కాంతి రేఖలు పేజి 108
కాంతి రేఖలు పేజి 109
కాంతి రేఖలు పేజి 20
బాలరాజు తీసి ఇచ్చాడు.
"ఆమె ఒంటికి పోసిన దగ్గరనుండి మన్ను కావాలి."
ఓ పొట్లం ప్రక్క బ్యాగునుండి తీసి ఇచ్చాడు.
"గోళ్ళు......"
"అబ్బ! నీ మంత్రం ఏమిటోగాని నా ప్రాణం తీస్తున్నావు. ఈ గోళ్ళు సంపాదించటానికి ఎంత కష్టపడవలసి వచ్చింది" అన్నాడు బాలరాజు. తన చెల్లెలిని రోజూ పంపేవాడు ఆమె ఇంటికి. ఒకరోజు నాటకం ఎలా ఆడాలో చెప్పి పంపాడు.
బాలరాజు చెల్లెలు కాంత వెళ్ళి అక్కా అబ్బ నీ గోళ్ళు ఎంత బావున్నాయో, షేపు చేసి, రంగేస్తానని, తన దగ్గరున్న ఫారిన్ క్యూటెక్స్ తీసుకుంది.
శ్వేతకు గోళ్ళు షేప్ చేయటం, వెంట్రుకలు లేపుకోవటం పరమ చిరాకు. అందుకే ఆ పిల్లకు తన గోళ్ళు అప్పగించి కూర్చుంది.
కాంతకు థాంక్స్ చెప్పి తీసుకున్నాడు.
"మైలబట్ట........మైలబట్ట...."
ఒక పాత జాకెట్టు ఇచ్చాడు.
"ఇది కాదు ......మైలబట్ట......"
బాలరాజుకు అర్ధం కాలేదు. "ఇది మైలదే పనిమనిషిని పంపి తెప్పించాను"
"ఛీ......నీకు బుద్ది జ్ఞానం లేదేమయ్యా! మైలబట్ట అంటే జాకెట్టు ఇస్తావ్ - మైల బట్టలంటే. అదే......అదే......నెల, నెల దూరం ఉండివాడే బట్ట......."
"అదెట్లా సంపాదించాలయ్యా!"
"ఆ విషయం నేను చెప్పాలా! భలేవాడివి." అన్నాడు.
"ఇప్పుడెలా!"
"వాళ్ళింటి దగ్గర కాపలా కాయించు. నెలరోజులు కాపలా కాస్తే ఒక్కరోజయినా దొరక్కపోతాయా!" అన్నాడు.
బాలరాజుకు అసహ్యం వేసినా, తన దగ్గర ఏదో క్షుద్ర విద్య ఉంచుకుని అందరిని ఆడించటం అదో సరదా, అదో థ్రిల్లింగ్... అదో గొప్ప, అదొక అనుభవం.
"మళ్ళీ నెలరోజుల వరకు ఆగాలా!"
"అంతే కదా మరి." అన్నాడు.
వాళ్ళు అలా మాట్లాడుతుండగానే ఇద్దరు వ్యక్తులు వచ్చారు.
"ఇక్కడున్నావా రుద్రయ్యా......ఎక్కడికి పోతావ్........"
రుద్రయ్య అనే మాంత్రికుడు వారిని చూచి ఉలిక్కిపడి లేచాడు.
"ఒరేయ్! నీకు చాతబడి వస్తుందంటబే........."
"భాంచత్! పచ్చని చెట్టుకు పూజచేసి రసాయన పదార్ధాలు వేసి, చెట్టు ఎండిపోతే నీ మంత్రశక్తి అని మమ్మల్ని బెదరగొడ్తావుబే భాంచత్..." ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు వచ్చి యెడా, పెడా వాయించటం మొదలు పెట్టారు.
రుద్రయ్య బెదిరిపోయాడు.
"అదికాదు గురూ నా మాట వినండి."
"ఏం మాట వినాలి. సగం సగం కథలు చెప్తావు. కేరళ, ఒకరిస్సాలో చేతబడి నేర్చుకొచ్చినావు...... చెప్పు?"
"అయ్యబాబోయ్! కొట్టకు - కొట్టకు -నిజంగా నేర్చుకున్నాను"
"నేర్చుకుంటే ఏవి పని చెయ్యలేదేం? వెయ్యిరూపాయలు తీసుకున్నావు" అన్నారు.
"ఆ మనిషి గుండె గట్టిది." అన్నాడు బేలగా.
"గుండె గట్టిదయితే పనిచెయ్యదా!"
"మానసికంగా బలహీనులయి, తమపై మంత్రం ప్రయోగింపబడుతుందని వారికి అర్ధం కావాలి. దాన్ని జీర్ణించుకుని భయపడాలి"
Previous Page
Next Page
--Select Page--
కాంతి రేఖలు పేజి 1
కాంతి రేఖలు పేజి 2
కాంతి రేఖలు పేజి 3
కాంతి రేఖలు పేజి 4
కాంతి రేఖలు పేజి 5
కాంతి రేఖలు పేజి 6
కాంతి రేఖలు పేజి 7
కాంతి రేఖలు పేజి 8
కాంతి రేఖలు పేజి 9
కాంతి రేఖలు పేజి 10
కాంతి రేఖలు పేజి 11
కాంతి రేఖలు పేజి 12
కాంతి రేఖలు పేజి 13
కాంతి రేఖలు పేజి 14
కాంతి రేఖలు పేజి 15
కాంతి రేఖలు పేజి 16
కాంతి రేఖలు పేజి 17
కాంతి రేఖలు పేజి 18
కాంతి రేఖలు పేజి 19
కాంతి రేఖలు పేజి 20
కాంతి రేఖలు పేజి 21
కాంతి రేఖలు పేజి 22
కాంతి రేఖలు పేజి 23
కాంతి రేఖలు పేజి 24
కాంతి రేఖలు పేజి 25
కాంతి రేఖలు పేజి 26
కాంతి రేఖలు పేజి 27
కాంతి రేఖలు పేజి 28
కాంతి రేఖలు పేజి 29
కాంతి రేఖలు పేజి 30
కాంతి రేఖలు పేజి 31
కాంతి రేఖలు పేజి 32
కాంతి రేఖలు పేజి 33
కాంతి రేఖలు పేజి 34
కాంతి రేఖలు పేజి 35
కాంతి రేఖలు పేజి 36
కాంతి రేఖలు పేజి 37
కాంతి రేఖలు పేజి 38
కాంతి రేఖలు పేజి 39
కాంతి రేఖలు పేజి 40
కాంతి రేఖలు పేజి 41
కాంతి రేఖలు పేజి 42
కాంతి రేఖలు పేజి 43
కాంతి రేఖలు పేజి 44
కాంతి రేఖలు పేజి 45
కాంతి రేఖలు పేజి 46
కాంతి రేఖలు పేజి 47
కాంతి రేఖలు పేజి 48
కాంతి రేఖలు పేజి 49
కాంతి రేఖలు పేజి 50
కాంతి రేఖలు పేజి 51
కాంతి రేఖలు పేజి 52
కాంతి రేఖలు పేజి 53
కాంతి రేఖలు పేజి 54
కాంతి రేఖలు పేజి 55
కాంతి రేఖలు పేజి 56
కాంతి రేఖలు పేజి 57
కాంతి రేఖలు పేజి 58
కాంతి రేఖలు పేజి 59
కాంతి రేఖలు పేజి 60
కాంతి రేఖలు పేజి 61
కాంతి రేఖలు పేజి 62
కాంతి రేఖలు పేజి 63
కాంతి రేఖలు పేజి 64
కాంతి రేఖలు పేజి 65
కాంతి రేఖలు పేజి 66
కాంతి రేఖలు పేజి 67
కాంతి రేఖలు పేజి 68
కాంతి రేఖలు పేజి 69
కాంతి రేఖలు పేజి 70
కాంతి రేఖలు పేజి 71
కాంతి రేఖలు పేజి 72
కాంతి రేఖలు పేజి 73
కాంతి రేఖలు పేజి 74
కాంతి రేఖలు పేజి 75
కాంతి రేఖలు పేజి 76
కాంతి రేఖలు పేజి 77
కాంతి రేఖలు పేజి 78
కాంతి రేఖలు పేజి 79
కాంతి రేఖలు పేజి 80
కాంతి రేఖలు పేజి 81
కాంతి రేఖలు పేజి 82
కాంతి రేఖలు పేజి 83
కాంతి రేఖలు పేజి 84
కాంతి రేఖలు పేజి 85
కాంతి రేఖలు పేజి 86
కాంతి రేఖలు పేజి 87
కాంతి రేఖలు పేజి 88
కాంతి రేఖలు పేజి 89
కాంతి రేఖలు పేజి 90
కాంతి రేఖలు పేజి 91
కాంతి రేఖలు పేజి 92
కాంతి రేఖలు పేజి 93
కాంతి రేఖలు పేజి 94
కాంతి రేఖలు పేజి 95
కాంతి రేఖలు పేజి 96
కాంతి రేఖలు పేజి 97
కాంతి రేఖలు పేజి 98
కాంతి రేఖలు పేజి 99
కాంతి రేఖలు పేజి 100
కాంతి రేఖలు పేజి 101
కాంతి రేఖలు పేజి 102
కాంతి రేఖలు పేజి 103
కాంతి రేఖలు పేజి 104
కాంతి రేఖలు పేజి 105
కాంతి రేఖలు పేజి 106
కాంతి రేఖలు పేజి 107
కాంతి రేఖలు పేజి 108
కాంతి రేఖలు పేజి 109