టిక్కీలుగా కనిపించే ఆ దుకాణంలో చిన్న పిల్లలు తినే తినుబండారాలు కనిపిస్తాయి. కాని అసలు వ్యాపారం_ కోట్లలో జరుగుతుంది. బయట సీసాలలో బిస్కెట్స్ వుంటే గోల్డు బిస్కెట్స్ స్టాక్ వున్నట్టు గుర్తు. అదే ప్లాస్టిక్ వాచ లు గట్రా వ్రేలాడదీసి వుంటే ఎలక్ట్రానిక్ వాచ్ లు, టేపురికార్డుర్లు వున్నట్లు లెక్కా. వ్యాపారంమీద వచ్చే లాభం గ్యాంగ్ కి_ దాడాకి చెందుతుంది. నెలవారీ వసూళ్లు పోలీసు మామూళ్ళకి పేటలోని అవసరాలకి ఖర్చు పెట్టడం జరుగుతుంది._ అక్కడ కూడా శిక్షణ, నిజాయితీ!
అయితే ఈఒప్పమ్దాన్ని తొలిసారిగా ఉల్లంఘించినవాడు 'తంబి' అప్పటివరకు 'స్త్రీచ్' ఫైటర్ గా ముద్ర పడ్డా 'తంబి, ఆ ఒకే ఒక్క సంఘటనతో 'దాదా' గ పరిణితి చెందాడు.
ఉదయానే ఎవరైనా ఆ బీచ్ కి వెళ్ళితే ఆ ఇసుకలో రక్తం గడ్డకట్టినట్టు గుట్టలు గుట్టలుగా పడివున్న క్రాబ్స్ ని చూస్తె వారి గుండె గడ్డకట్టవచ్చు. 'బ్లడీ బీచ్ 'లో పెరిగాడు. రాత్రివేళల్లో స్మగ్లర్స్ తోపాటు 'మాల' తీసుకురావాడానికి పడవలో వెళ్ళేవాడు. వారితోపాటు పెడితే తిండి తినేవాడు. లేకుంటే ఆ స్టాలు వాటర తోనే గడిపేవాడు. వాడికి ఆదర్శం ఆ 'బ్లడీ బీచ్' లోని పీటలు అలికిడి వినిపిస్తే పీత కన్నంలోకి ఎలా మయమవుతుమ్దావు అలాగే కష్టమ్స్ వారి నీడ కనిపిస్తే చాలు ఆ బీచ్ లో మాయమయ్యేవాడు. ఆ బీచ్ లో ఎన్నో దారున్లు జరిఉగేవి. వాటిన్నటికీ రెండే రెండు సాక్షాలున్నాయి. ఊతకి_ సముద్రం, రెండు_ తంబి.
పీత వలె అదృశ్యం కావడం, సముద్రంలోని అలలకన్నా వేగంగా పరుగెత్తుకు రావడం ప్రాక్టీస్ చేసిన తంబి ఆ బీచ్ లో జరిగే మానభంగాలను, హత్యలను చూశాడు. పడవలో సముద్రం మీదికి వెళ్ళేవారు కూడాతీసుకెళ్ళే ఆడవాళ్ళను చూశాది. కాని అతడు అవేమి పట్టించుకునేవాడు కాదు. అసలు అలాటి సంఘటనలు జరిగినట్లు గుర్తుండేవికావు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి_ వారిలో అతడి తల్లిలేదు రెండు_ వ్తిక్లో ఏ ఒక్కదానికి అతడు రియాక్ట్ అయినా అతదేప్పుదావు ఇసుకలో కలసిపోయేవాడు. తన తోటివారి కన్నా తనదే పావుచేయిగా వుండాలని ఉబల్త పడేవాడు. తన తోటివారి, ఆ తర్వాత తనకన్నా కొద్దిగా పడ్డవారు వాదానికి తలపడితే తను, ఆ వాదాన్ని ముష్టి ఘాంతంవరకు తీసికెళ్ళేవాడు. ఎవరు ఎక్కడ ఎవర్ని కావుద్తున్నరావు తెలిసేదికాదు. రక్తం చిమ్ముతున్నా తుది వరకు పోరాడేవాడు. ఎదుటి వ్యక్తి స్పృహాతప్పి పడిపోయేవరకు ఫిట చేసేవాడు. ఏ తల్లి కన్నా బిడ్డలో_ అలా చావబాదుకుంటూంటే చోట్టూవున వరిలో ఏ ఒక్కడూ వారని విడదిసేవారుకారు. చూసి ఆనందించేవారు. పైపెచ్చు 'వాడు గెలుస్తాడు, వీడు గెలుస్తాడు' అంటూ వారిపై పందాలు కాసేవారు. దెబ్బలు తిని స్పృహాతప్పి పడిపోయిన వాణ్ణి ఏ ఒక్కరూ జాలితలిచి లేవాదీసేవారుకాదు. పైపెచ్చు తమ పందెం పావుయిమ్దన్న ఉక్రోషంతో అనాధ ప్రేతంలా పడివున్న వాణ్ణి కాలితో ఓ తనను తన్నేవారు. అలనగారికత ప్రపంచంలో 'స్త్రీ ట్ ఫైటర్' గా రూపు దిద్దుకున్న 'తంబి' తనను తాను రక్షించు కోవడానికి_ ప్రత్యర్దులు మూకుమ్మడిగా వచ్చి చేసేదాడుల్ని త్రిప్పి కొట్టడానికి తానుకూడా నలుగుర్ని చేరదీశాడు. జుట్టు మెయింట్ నేన్స్ కి స్మగ్లింగ్ మొదలెట్టారు. ఆ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి తాను ఎదుటి వ్యక్తీ రక్తం కళ్ళజాడకపోతే ఆ ఎదుటవ్యక్తీ తన రక్తం కళ్ళజూస్తాడన్న నిజాన్ని డైజెస్ట్ చేసుకున్నాడు. 'గూండా' గా మారాడు. అదిగో అప్పుడే దడల మధ్య అగ్రిమెంట్ 'తంబి' తన ఏరియాలో జరిగింది. ఓ ప్రభుత్వ సారాయి దుకాణం తెరిచాడు. వాస్తావానికి అది సారాయి దుకాణంకాదు. తంబి ఆఫీసు ఆ దుకాణంలో ప్రభుత్వ సారా అమ్మారు. మన ఇంటికి వచ్చిన అతిదులకీ 'టీ ఎలా ఇస్తామో అలాగే దుకాణానికి వెళ్ళే వారికీ సారా ఇస్తారు. అ అతిదుల్లో కూడా ముఖ్య అతిదులకి వేరేగది వుంది. ఏ.సి. వుంది, ఆ గదిలో ఓ అల్మైరా వుండి.అందులో ఫారిన్ ద్రిమ్గ్స్ వున్నాయి. సర్వసాధారణంగా వ్యాపార లాభాదీవిలు_ ప్రెండ్స్ తో పిచ్చాపాటి ఆ గదిలోకి నిర్వహిస్తాడు తంబి. కాని ఒఅరావుజున అతి చిత్రమైన సంఘటన ఒకటి జరిగింది.
ఆ రోజున తంబి మిత్ర బృందంతో సారా దుకాణం ముందు ఆరు బయట కూర్చుని పెకాడుతున్నాడు. మధ్య మధ్యలో విస్కీ చప్పారిస్తున్నారు. వారిముందు మతాన్ చాప్స్, చికెన్ జాయింట్స్ కాదు. రూపాయి నోట్లకూడా వున్నాయి. అటువంటి సమయంలో ఓ వృద్ద బ్రాహ్మణుడు వచ్చాడు. కర్ణుడి కవచకుండలాలు యాచిమ్చడానికి వచ్చిన ఇంద్రునిలా గోధుమ వర్ణంలో వున్నాడా బ్రాహ్మణుడు. అతడి నుదుట, చాతీమీద, భుజాలమీద విబూది రేఖలు. ఆ విబూదిరేఖాల మధ్య గంధం బొట్టు, ఆపైన ఎర్రని బొట్టు, మేడలో రుద్రాక్షమాల, పట్టు పీతాంబరం, భుజానికి జోలె.
కాని సర్వసాధారణంగా సాతానులేవ్వారూ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన ఆ వ్యక్తీ సామాన్యుడు కాదని అతడి వేషం, భాష తెలియజేస్తేన్నాయి. జేలేలోంచి శాఖం బయటకు తీశాడు. పైన "భవతీ విధ్యందేహి...." అని రెండు చేతులూ చాచాడు. విస్కీ చప్పరిస్తూ పేక ముక్కాలు జారవిడుస్తున్న వారిని ఆ శంఖారావంగాని, అతడి అధ్యర్దనగాని జాగృతం చేయలేకపోయింది. మరొక్కమారు శంఖం పూరించాడు. "భవతీ విద్యాందేహి..." అని యాచించాడు.
'కార్డ్ షో' తో ముక్కలు పడ్డా అట తిప్పలేక తిప్పలు పడుతున్నా ఒకడు చిరగా మోహంపెట్టి, తన ముందు ప్లేట్ లో వున్నా మతాన్ చాప్స్ చికెన్ జయిమ్తే తీసి ఆ విప్రొత్తముని చేతుల్లో వుంచాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు అలగలేదు. అలాగని అ బిక్షను పట్టనూలేదు. వాటిని నేల విడిచాడు. మరోమారు "భవతీ విద్యాందేహి..." అని అరిచాడు.