వేదాంత బోధ 845 | లన్నియు సేవకులచే జేయించుట మాని , తానె చేయ దొరకొన్నది విశ్వేశ్వర రావు గారికి భార్య పరివర్తన మాశ్చర్యము కలిగించినది. ఇంటి విషయమే యన్నియు కనుగొనుట కారంభించినది. భర్త పక పై పరుపులు సరియైనవి లేవని, రాయలసీమలో దొరకు మంచి దూదితో చక్కని పరువులు కుట్టించినది రంగు రంగుల ఖద్దరు దుప్పట్లు కొన్నది. భర్త మంచము పై పెద్ద దోమ తెర కట్టించినది. స్వయముగా తాంబూలము చుట్టి యిచ్చినది. విశ్వేశ్వరరావు ఇది యంతయు జూచి ఆశ్చర్యమునంది "ఏమిటిది, ఇంత శ్రద్ధ ఎప్పటి నుంచి వచ్చింది? ఏదైనా ఉద్దేశంతో చేస్తున్నావా?" అని యడిగెను భర్తను గద్దించి మాజు పలుకుచుండు శకుంతల నేడు మాట్లాడక చిరునవ్వున తనదారిని పోయినది. ఆమె కిప్పుడు గర్బము. ఆనందరావు గారి కారులో దనబిడ్డల దీసికొని శకుంతల తిన్నగా నారాయణరావు గారి ఇంటికి వచ్చినదాని తెలియగ నే జనకమ్మగారు సంతోషాశ్చర్యముల నందిరి. శకుంతల యందరిని బలుకరించి ఉన్న దన చెల్లెలితో సుబ్బారాయుడు గారు పండుకొన్న గదిలోనికి వెళ్ళి , మమయ్యగారూ! వంట్లో కులాసాగా ఉన్నదాండి?" అని పలుకరించెను. సుబ్బారాయుడు గారు శకుంతల నా న కాలుపట్టి చిరునవ్వుతో గది నెల్ల వెలిగించుచు, "అమ్మా కూర్చో శారదా! కూర్చో' యనియేను. శారదయు, శకుంతలయు నచ్చటనే యొక సోఫా ఫేనదివసించిరి! మీకు జబ్బు చేసిందనీ, యిక్కడ శగ్రం చేయించుటకు వెళ్ళు చున్నారనీ మా బాబయ్యగారు ఉత్తరం రాశారు . మా చెల్లాయి కూడా యీ ఊరి నుంచి శస్త్ర వైద్యం అయిందని, మాకు చాలా కులాసాగా ఉన్నదానిన్నీ నాసింది. ఉత్తరాలు రాగానే మా అబ్బాయి గారినడిగి , వచ్చానండి పుండు మానీందాండి?) వేలు కొట్టీశారమ్మా? . అదేమిటి మమయ్యగారూ !........ వేలిమీద ఏదో వ్రణంట. ఆ వేలు కొంచెం హెచ్చుతగ్గు అంతాసాడయిందట. అందుకని తీసి వేశారు |. ఏ వేలండీ?| .... చీటికిన వేలే కుడి చెయ్యికి కూడాను. మా అబ్బాయి గారు, బిడ్డలు అందరో కులాసాగా ఉంటున్నారా, అమ్మా? వెళ్ళీద్దరూ నీ బిద్దలామ్మా? యని ఆ బిడ్డలా తన కడకు రమ్మని నవ్వుచు సుబ్బారాయుడు గారు పిలిచినారు. పెద్ద కుర్రవాడు మాత్రమే ఆడుకో వెళ్ళి " అని అన్నారు. భోజనము లైన వెనుక నాడు వారందరూ కూర్చున్నారు వెంకాయమ్మదట------------------
846 నారాయణరావు అప్పుడే అమ్మమ్మ కూడా నైనది. ఆమె ఎప్పుడూ మాట్లాడుచుండును. ఆమెకు జాగ్రత్త లేదు. తన పెత్తతల్లికి శిష్యురాలయి పంచీకరణపు పట్టువేయుట, అచల బ్రహ్మను గురించి మాటలాడుచు , శుద్ధ నిర్గుణతత్వ కందార్ల దరువులు పాడుకొనుట మొదలగునవి యన్నియు నేర్చుకొన్నది. చుట్టము లందరినీ పలుకరించి వారిని కూడగట్టుకొని యుండుట యామెకు ప్రీతి భార్తగారు పద్దతిని యోగి, పట్టుదల మానిసియు నగుట తానును భర్తక సుగుణముగా నచరమున పూర్ణముగ బట్టుదల చూపును ! యజ్ఞ నారయనశాస్త్రి వివాహపనయనాది విధులు చేయించగలరు. వేదములు వన బైనాలుగు పన్నాలు నేర్చుకొన్నాడు. ఉర్లాము వెళ్ళి బహుమతి నొందు సామర్ధ్యము సంపాదించుకొన్నాడు. వారి గ్రామమంతయు బద్దలీనియోగులే. యజ్ఞనారయణశాస్త్రి వసతీ గల పెద్ద సంసారి.
స్వతంత్ర మతము ఎనబై యాకరాల పల్లపు మాగాణి యున్నది. వారింట వంటలకలు పనికి రారు. కాబట్టి తోడండ్రందరు పని చేయవలసిందే పుట్టింటికడ పని ముట్టుకోనుట యెరుగని వెంకాయమ్మ అత్తింటికడ. ఏమి పని వంతురాలమ్మా. యని పించుకొనినది. శారదను దగ్గరకు జేర్చుకొని . ఏమో , మరదలా! మా అక్కయ్య గారికి అన్నీ శ్రద్దగా కనుక్కుంటున్నావా, అమ్మా?' యని ప్రశ్నించినది శకుం; అదేమిటండీ వదిన గారూ , మా అబ్బాయి మమ్మల్ని కనుక్కుంటే ఏమి గొప్పండీ! వేం : అమ్మో బ్రహ్మాసము పంపించారు. మా యింటికి కోడలయి నప్పుడు మీ అమ్మాయి ఎలా అవుతుందండీ వదినగారూ? మాకు , మాకు కను తోవలసిందే శారద ' |శకుం: ఎల్లగయినా తటవర్తి వారికి జవాబులు చెప్పలేము. మా పెద్దన్న గారు వకీలు, మీ తమ్ముడు వకీలు, మీరు కూడా న్యాయంగా వకీలు గారన్న మాట. మీ వాదనకు మేము కవాబు చెప్పలేమండోయి . జాన: అదేమిటమ్మా కోడలా, మీ అయన కలెక్టరు, ప్లీడరు వచ్చి అయన దగ్గర వాదించవలసిందేగా భర్త కలెక్టర్ అయితే భార్య కలెక్టరు గాదూ? ప్లీడ రెంత వాదించినా కలెక్టరు గారూ కొట్టివేస్తారు. శకుం: అత్తయ్య గారు హైకోర్టు వకీలై, వదిన గారితో కలిస్తే కలెక్టర్లు కూడా ఆర్డర్లు వేయడానికి వీలులేదు. ($ అందరు, ఘోల్లున నవ్వుకొన్నారు. ఇంతలో వంట యింటి పనియంతయు ముగించుకొని లక్ష్మీ నరసమ్మ గారు కూడా వచ్చి కూర్చున్నారు. ఏమిటీ మా కోడలు అంటుంది? మా చెల్లెలు హైకోర్టు వకీలా/ మా అన్నగారు గవన్నేరు దగ్గర నెంబరీగా! అయన గవన్నేరన్న మాట. అయితే శకుంతలా గవన్నేరే . వజీలు గవన్నేరు ముందర ఏమి మాట్లాడగలదమ్మా కోడలు పిల్లా?) ------------------
.......వేదాంత భోధ 841 శకుంతల విరగబడి నవ్వింది. ఇక్కడ మా పతం వాళ్ళెవరూ లేరు. మా వాదం ఓడిపోయింది" అని అన్నది. శారద చిరునవ్వు నవ్వుచు , సూర్యకాంతముతో బాటు అత్తగార్లకీ వదిన గార్లకీ తమలపాకులు చుట్టలు చుట్టూ చున్నది. ఇంతలో రోహిణీ , సరళ, నళిని, వారి తల్లియు లోనికి వచ్చినారు. శ్యామసుందరికి పరీక్ష లగుచున్నవి. లక్ష్మీ నరసమ్మ గారికి కులము లేని యీ బ్రహ్మ సమాజం పిల్లలి తన యింటికి వచ్చుట యిష్టము లేదు. ఇంతవరకు ఎదిగి పెళ్ళి కాకుండా ఆ పిల్లలు చదువు కొనుచున్నారనియు ముత్తయిదువవలె కనబడు వారి తల్లి రెండుసార్లు వైధవ్య మనుభావించనదనియు తేలియగనే, యీ ప్రపంచమంతయు నేచ్చటకు పోవు చున్నదోయని యామె హృదయము గడగడలాడినది. నారాయణుడిటీ వారితో సహవాసము చేయుట, కులము పోగొట్టుకొనుట కే. ఈ పట్టణ వాసాలతో ఇంతే కదా, యనుకొన్నది. పే తల్లి హృదయములోని ఆలోచన గ్రహించి , వెంకాయమ్మ అక్కయ్యా! రెండు కందర్దాలు పాడవే' యనెను. లక్ష్మి నరసమ్మ గారు సరేయనుచు , శ్రావ్యముగు గొంతుక నెత్తి అన్న పు స్ముంశము మన సెన్నగా నీరంబు ప్రాణ మెరుగుము. రెండెన్నడు కలియవో , నాడే సున్న సుమీ ఎరుక మా సుగుణ సంపన్నా కలియుట యెణుక సుమీ యింతక స్నో ఉన్న చెరక మూలమన్నదే వినలేదు. ఎప్పుడు నీ భ్రాంతి విన్నంటనీయ్యకు సుగుణసంపన్నా! కలియుగే యెరుక సుమీ ఇంతకన్నా!! గురువు శిష్యుణ్ణి చూచి అంటున్నాడు అన్న ము యొక్క సూక్ష్మాంశ మే మనస్సు , నీళ్ల యొక్క సూక్ష్మంశము ప్రాణము. ఈ రెండూ కూడితే యేలుక. ఈ రెండూ కూడక పొతే అప్పుడే యెరుక లేదన్న మాట అని" వెంరా అన్నము ఎలా మనస్సవుతుంది? లక్ష్మి: ఆరగించిన అన్నం ఏడు దినాల్లో రసమున్ను, అది క్రమముగా రుధిరము, మాంసము, మెదడు , ఆస్తి మజ, శుక్ర, శోణితములు అగును. వాటి కలయిక వల్ల పిండం అవుతుంది. పిండంలో మనస్సు చేరుతుంది. అంత ప్రాణము చేరుతుంది. అన్నములో ఉన్న ఎనిమిదోవంతు ఆకాశము, ఎనిమిదో వంతు వాయువు, కలిసి మనస్సు ఏర్పడుతుంది. (ఇక ప్రాణం ఎనిమిదోవంతు, వాయువు ఎనిమిదో వంతు, మనం తాగే జలంలో వాయువు కూడా ఉంది --------------------
846 నారాయణరావు. ఎల్లాగా అసలు నిర్ధుణం లోంచి మూలప్రకృతీ అందులో నుండి తీగుజాలు పుట్టినవి. అందునుండి మహాత్తత్వము , మహాత్తత్వాన్నుంచి అహంకారము, అహంకారములోనుంచి శబ్ద స్పర్శ రూప రస గందాదులనే పంచ భూతాలు, ఆ పంచ భూతాల అన్యోన్య సమ్మెళనం వల్ల సమస్త జగత్తేర్పడింది. ఓ పై రా లక్ష్మి పతియు, నారాయణరావును. ఆ రాత్రి సూరీడును, శారదను తీసి శ్రీని ఎల్పిన్ సన్ కంపెనీకి ఇంగ్లీషు నాట్యము చూడ వెళ్ళిరి. పరమేశ్వరుడు, ఆలం, రాఘవరాజు , రాజారావులు, నాటకమందిరము కడ గలిసికొనిరి. నారాయణరావు పదిరూపాయల తరగతి టిక్కెట్లు ఇదివరకే కొనియుంచేను. పరుపుల కుర్చీలపై లక్ష్మిపతిని తర్వాత సూరీడును, శారదను కూర్చుండ బెట్టిరి. మిత్రులు ఈ మాసీనులగుటలో నారాయణరావుకు శారద ప్రక్క కుర్చీ మిగులునట్లు, నారాయణరావునకు శారద కు గూడా హృదయములు గుల్లుమన్నవి. ఆమె మోము ప్రపుల్లమగుట నా చీకటిలో నెవరు కనుగొనగలరు? నాట్యము "మొదలు పెట్టినారు. ఆ నాట్య "మొక నాటక మువలె నున్నది. క హౌసాయిక నాట్యము చేయుచు బ్రవేశించెను. కధానాయకుడు నోట్యము చేసెను. కధానాయికతో నిరువదిమంది కదానాయకునితో పదిమంది నాట్యము చేయు వనీతలు బ్రవేశించిరి | గమ్మత్తుగమ్మతు దుస్తులు , ఏమి చిత్రంగా ఉన్నారురా మనుష్యులు!' అని లక్ష్మీపతి అన్నాడు. | దిసమెల అయినట్లుగా వేషాలు, అందరు ఒక ఓ దుస్తులు , ఒక రీతి నాట్యం కధానాయిక మాత్రం ముందు నుండి, వెనుక హంగు చేయు సకీయుల కన్నా నెక్కువగా నృత్యము చేయును. ముందునకు వచ్చి పాట పాడుచు అంకము "మొదలు చివరవరకు ఒక ఓ నాట్యము పాటలు, అలంకారములు అద్భుతములు. దుస్తులు నిరుపమానములు. ఆ నటీ మణుల యందము హృదయ సంచలన కారణము. కదా భాగము తక్కువ నాట్యమెక్కువ మగవారిలో పాట పాడెడు వారి గొంతుకలు సముద్రఘోషానురూపములు. ఎంత స్థాయికికి నను పోగలవు. ఆడవారి గొంతుకలి కిన్న రిసదృశ్యములు | నాటకము జరుగునప్పుడు శారద తన చేతిని పొరపాటున భర్త చేతిపై వైచినది. భర్త చేయి యని తెలిసెను. ఆ స్పర్శ సుఖాన చేయి మరల తీసికొన లేకపోయినది. భర్త గమనించ లేదని యనుకొన్నంత కాల మట్ల సేయించినది. మధుర ----------------------


