mum ఆత్మహత్య 841 అదేమీ ఓ? ఆ నాయుళ్ళబ్బాయి ఎప్పుడూ సంతోషం గా ఉండేవాడు! అల్లాంటి వాడు , ప్రపంచం అంతా పాడు చేద్దామని తిరిగే పాపపు మనిషి విషం పుచ్చుకోవడమేమిటి? | అప్పుడే నారాయణరావు , రాజారావు , లక్ష్మీపతి, పరమేశ్వరమూర్తులక్కడకు వచ్చినారు. | నారా: రాజేశ్వరావు విషము పుచ్చుకొని చచ్చిపోయినాడని నాకు టెలిగ్రాము వచ్చినది చెల్లీ! నీ చదువు అడ్డం కొడ్డున్నాను. నాకు రెండుత్తరాలు యివాళ వచ్చినాయి. టెలిగ్రాం హైదరాబాదు పోలీసు వారు పంపించి నారు. ఉత్తరాలు రాజేశ్వరుడు ఇంకో నిమిషానికి విషం పుచ్చుకొబోతూ వ్రాసినవి. అందులో నీకోటి ఉన్నది. అది నేను విప్పలేదు. నా పేరున నీకు వ్రాసినాడు. ఇదిగో శ్యామసుందరి ఆయు తరమును నారాయణరావు చేతి నుండి కంపిత హస్తములతో తీసికొని బల్లపై పెట్టి, యిట్లు చెప్పా నారంభించినది. నా స్నేహితులు, నాకు సహోదరుల వంటి వారగు మీదగ్గర చెప్పుతున్నాను. మూడేళ్ళ క్రిందట రాజేశ్వరావు మాయింటికి స్నేహితుడుగా వచ్చేవాడు. అతన్ని వేరే స్నేహితుడు తీసికొని వచ్చి పరిచయం చేసినాడు. సరదాగా మాటలంటూ నవ్వు పుట్టించే హాస్యం చేస్తూ , సంగీతాన్ని మ చిత్రలేఖనాన్ని హేళన చేస్తూ మాయింటికి ఎప్పుడూ వచ్చేవాడు. ఒకనాడు స్వతంత్య ప్రేమ అని ఒక ఉపన్యాసం ప్రారంభించాడు. అంతా చెప్పి నీమీద నాకు చాలా ప్రేమ ఉన్నది. నీకూ అలాగే నా మీద ప్రేమ ఉం' నన్ను పాలించుకో ? అన్నాడు అన్నా! నేను మాటలాడ లేకపోయాను. మూర్చవచ్చినట్లయినది. ఒక్కసారిగా లేచి, మహాతోపంతో ఓ వెళ్ళి సముద్రం లో ఉరుకు దుర్మార్గుడా ! రాక్షసుడా!" అని ఒళ్ళు తెలియకుండా కేకలు వేశాను. నాటికి నేటికి అతన్ని చూడలేదు. అప్పుడప్పుడు మా సంభాషణలలో అతడు మా స్నేహితుడని విన్నాను. అంతే ఆ ఉత్తరం మీరే అందరికీ చదివి వినిపించండి. అన్నగారూ!' అనినది. ఆమె ఆడు సింహమువలే క్రోదరూపాయి నది. మోము జేవు రించినది. సహజమగు నామే సౌందర్యమునకు కోపముచే విపరీతశోభ వచ్చినది. నారాయణరావు ఆ కవరు చింపి, లోన ఉత్తరము తీసి మడత విప్పి ఇట్లు చదవ నారంభించినాడు. శ్రీ శ్యామసుందరిదేవికి అమ్మా, నమస్కారములు .ఈ పాపిని నువ్వు ఈపాటికి మరచిపోయి ఉండవచ్చును. ఈరోజున నువ్వు ప్రళయశక్తి వలే లేచి నా పై కేకలు వేసే భయపడి పారిపోయాను. నేను నా అభిప్రాయాల్ని సత్యమైన వానిగా నమ్మాను. అవే మీకూ చెప్పాను. చెప్పి నా హృదయంలో ఉన్న కోరే మాకు తెలియ ------------
తీ42 నారాయణరావు పర్చాను ఇంతే ఏ వనితామణినీ నేను హీనముగా గాని, హేళన గా గాని చూడలేదు. భగవంతుడ నేవాడు ఉం ఓ ఆడవాళ్ళే ఆయన అవతారాలన్నీ , సైతాను అనే దెయ్యం ఉంటె మగవాళ్ళే అతని అవతారాలని నా ఉద్దేశం. నేను ఆరోజున అన్న ముక్కులకు నా పేని చాలా తప్పు అభిప్రాయం పడ్డారని నాకు మన స్నేహితుడు చెప్పాడు. అప్పుడే మీకు ఉత్తరం వ్రాయాలని అనుకున్నాను, తల్లీ! నా ఉద్దేశం , నా అభిప్రాయాలలో సత్యమున్నదని నేను తుచ్చుడనే మీరు పర పురుషుల్ని చేరేటటువంటి మనుష్యులని ఉద్దేశింప బడి అన్నది కాదు. నేను మనసులో ఒక ఉద్దేశం. పెకి ఒక ఉద్దేశం ఉంచుకునే వాణ్ణి గాను కాబట్టి అప్పుడు నాకు ప్రేమ కలిగినప్పుడు (వాంఛ అనండి) ఆ సంగతి దాచుకోకుండా మాతో ఉన్నాను. అంతే. మిమ్ము అప్పటి నుంచి క్షమాపణ కొరవ లేనని అనుకొన్నాను. కాని వీలు లేకపోయింది. నేడు నా ఉద్దేశాలు మారాయో లేదో చెప్పలేని విషమ సంధిలోకి వచ్చి నారాయణుని ఉత్తరంలో రాసిన కారణాల వల్ల ఈ ప్రపంచం వదలి వేస్తున్నాను. మీరు క్షమిస్తే నాకు ఆత్మ అనేది ఉంటె అది సంతోషిస్తుంది తల్లి. నమస్కారాలు ........రాజేశ్వరుడు) అందరూ స్తంభించిపోయినారు. నారాయణరావు శ్యామసుందరి వైపు తిరిగి అమ్మా! అతని ఆత్మ తరపున కు మించమని నిన్ను కోరుతున్నాను" అని అడిగినాడు. శ్యామసుందరి కన్నుల నీరు తీరుగ అన్నా! అతన్ని గురించి నేను తప్పు అభిప్రాయము పడినందుకు అతని ఆత్మను క్షమాపణ అడుగవలసి ఉన్నది. భగవంతుడు అతని ఆత్మకు శాంతి నిచ్చు గాక' అని అన్నది. మాటలాడక స్నేహితులందరూ ఈవలకు వచ్చినారు . రోహిణీ దేవి వారికడకు వచ్చి 'నారాయణరావు అన్నా! రాజేశ్వరుడు విషం పుచ్చుకొని చనిపోయి నాడా?' అని అడిగింది. అవునమ్మా "6 ఏమిటీ కారణం?' ఈ ఉత్తరం చదువుకో తర్వాత నేను చెప్తాను.) రోహిణీ ఆ యుత్తరము దీసికొని చదివికిన పారంభించినది. "నా ప్రేమసోదరుడగు నారాయణా! నీ చేయి యేది? నేను 'సెలవు తీసుకుంటున్నా "రా! నాకు చాలా పెద్ద ప్రయాణం ఉందొ, లేదో ఇంతటితో ఆఖరో తెలియదు. కాని యింతవరకు దివ్యంగా బ్రతికాను. యుద్ధంలో అభిమన్య కుమారుడిలా ఆయుధంతో జన్మ విసర్జిస్తున్నాను. జన్మ విసర్జించటం కాదు ఆఖరు చేయడం! 'ఏమోరా ఏదయినా యిబ్బంది లేదు ....' పుష్పశీల ప్రతి మధుపానికి తన మధువును ఇస్తోంది? మంచి, పేరు పెట్టాడు. కాని ఆమె ఏమి చేస్తుంది? పాపం నేనే ఆవిడ బ్రతుకు ఒక లంగరుకు కట్టి ఉంచలేదు. లంగరు త్రాడు కోసేశానుట ------------------
848ఎ) బి ఆత్మహత్య "ఇంతకూ ఆవిడ పుష్పం అయినందుకు నాకు మనస్సులో ఈర్ష్య పుట్టింది. కాదనుకొని యెంత సమాధానం చెప్పుకొన్నా లాభం లేకపోయింది. మతం మా మతానికి విరుద్దం అయింది. మా ఆశయాలు గంగలో కలిసినవి. అయితే అయింది . నువ్వు చెప్పిన బోధ అంతా అలోచించి చూశా. ఎక్కడా సమాధానం కుదరదు. కాని అవునేమో అన్న అనుమానం పట్టుకుంది. అనుమానాన్ని దూరంగా తోలి వేద్దాము అనుకుంటే లాభం లేకపోయింది. ఈర్ష్యా ఎక్కువైతే పుష్పశీలాదేవి నామీద ప్రేమ పూర్తిగా వదలి, ఇంకోళ్ళను ప్రేమించి నాదగ్గర నుంచి వెళ్ళితే , ఈ యిర్ష్యా వదలక నన్ను భాదిస్తే ఎల్లాగ?' అది కాకుండా పుష్పశీల మీద పేమ పోదే, ఎంత ప్రయత్నించినా! ఆమె నన్ను విడిచి వెళ్ళిపోతే బతకడం ఎట్లాగు? ఆమె మనస్సు చల్లబడిపోయింది చల్లగా జారిపోయినది. పోనీ ఎల్లాగో నేను ఆ దేవిని విడిచి ఉంటా ననుకో. ఉం మాత్రం ఈ జన్మ కేమి సార్ధక్యం/ ఇంకో జన్మ ఉంది? సరే! మళ్ళీ పుట్టాను. అప్పుడే నా ఈ హృదయంలో ఉన్న ఈ తుఫాను , ఈ మంట , ఈ అగ్ని పర్వతం చల్లారిపోయి , నాకు నిజము గోచరిస్తుందేమో?' లేదు , ఇంతటితో ఈ జీవితం ఆఖరు అయితే అపరిమితానందతో బ్రతికిన నేను దుఃఖం ఎల్లా భరించను రా! . సెలవు నువ్వూ పరమేశ్వరుడు, రాజ, ఆలం, సత్యం, రాఘవుడు, నన్ను ఎంతో ప్రేమించారు. మీ అందరి దగ్గిరా సెలవు. చాలా ధైర్యంతోనూ, భయం లేకుండాను నా జన్మం ముగిస్తున్నా. ఈ ఉత్తరం అందరికీ చూపించు . మీ అందర్నీ కౌగాలిస్తున్నా" (నమస్తే రాజేశ్వరుడు. తా || క|| మా తల్లి గార్ని వెళ్ళి ఊరారు .....వృద్దు! రాజే. "ఈ ఉత్తరం చదువ లేక చదివినది రోహిణీ దేవి నిశ్శబ్దము . పిరికివాడు రా" అన్నాడు పరమేశ్వరుడు. నారా : పిరికివాడేమిటి? వాడికి సరియైన మార్గం గోచరించలేదు. నా మాటలు కూడా వాడి చావుకు కారణమయ్యాయా, అని నాకు చాలా దిగులుగా ఉన్నది. ఏమి హృదయం ! రాజా: అదేమిటి నారాయుడూ? వేట్టిగా మాట్లాడుతున్నావు? పర: ఏమి చెప్పగలరా? మనుష్యుని హృదయం ఎప్పుడేల్లా వెడుతుందో? ఆ ---------------
వేదాంత బోధ శారదకు గ్రమము గా అత్తావారింటను, మదరాసులో భర్త నెలకొల్పిన కాపుర పుటింటిలోను చనువుగా మేలంగుట అలవాటయినది . సూరీడు తన వదిన గారితో బేమ యుటిపడునట్లు మాట్లాడును. వదినేగారి నెల్లప్పుడు పలుకరించును, మాట్లాడించును. శారద యేంటిగా గూర్చుండ, నచ్చట నామెకు దోడుగ నుండుటకు బోవును. శారద యత్తవారింట నున్న ప్వడేరి తోడను అంత మాట్లాడునది కాదు. ఒక సూరీడుతో మాతము మాట్లాడునది. సూరీడును, శారదయు, జెన్న పట్టణములో గలిసి యున్నప్పుడు వారివ్వురకు బ్రాణ స్నేహము కలిగినది. ఇప్పుడు శారద యత్తగారితో మాట్లాడుచున్నది. ఆడు బిడ్డలందరితోడను మాట్లాడును. మామగారు తన కేదేన కావలయునని సూరీడును బిలిచినప్పుడు, శారద తాను వెళ్ళి యేమి కొవాలండి' యని యడుగును. సుబ్బారాయుడు గారు. నీ కెందుకు లే అమ్మా! అనుటయు , సిగ్గుపడి వెళ్లి సూరీడు నచటి కంపును, తనలా ఎందుకీ మార్పు గలిగినదో, అతగారితో, ఆడుబిడ్డలతో , మామగారితో తానీమాత్ర మేన నేల మాట్లాడుట మొదలు పెట్టేనో యామెకు దెలియదు. రెండు మూడు సారు లామె ఆలోచించుకొని మాట్లాడక యుండవలయునని యనుకొన్నది. నియంతకు రెట్టింపు సారులు అప్రయత్నాముగ వారితో మాట్లాడినది. ఆమె హృదయము పేమమయము. తండ్రి పోలిక. అత్త వారియింట చను వేర్పడగనే యా మహా ప్రవాహములో బడిపోయినది. సూరీడుకు తలడువ్వుట నేర్చుకొన్నది. పిల్లల జనువుగా నాడించుట "మొదలిడినది. ఇంతలో శకుంతల, చెల్లెలు తన మరిది గారి యింటికి వచ్చినదనియు మరిది గారి తండ్రి వైద్యము చేయించుటకు జెన్న పట్టణము తీసికోనివచ్చినారనియు దెలిసి, యనంతపురము నుండి, చెన్న పట్టణము తన మేనత్త కుమారుని యింటి కిరువురు బిడ్డల తోడను వచ్చినది. నారాయణరావు నందు గౌరవము కుదిరినప్పటి నుండియు శకుంతలకు తన భర్త యెడ దొంటి వైఖరి మారిపొయినది | జగన్మోహనుని వివాహానంతరము తిరిగి భర్త కడకు వెళ్ళినప్పుడు, భర్త తన పై కేకలు వేసినప్పుడు మరల జవాబు చెప్పెడిదికాదు. ఆరోజు నుండి భర్తకు వలయు దుస్తులందించుట, స్నానమునకు నీరు తోడించుట మొదలగు పరిచర్య ------------


