"ఇంతటి అపరంజి బొమ్మ నా యజమానురాలు_ అని ఒకప్పుడు ఎంతో గర్వంగా అనుకునేవాడ్ని ఆరాధానే నన్ను కట్టిపడేసింది. కాని నేను చాలా స్వార్దపరుడ్ని. నా భార్య నా ఒక్కడికే పరిమితం కావాలి. ఆమె ప్రేమ నాకు_ ణ ద్వారా ఆమెకు కలిగిన బిడ్డలకీ సొంతంకావాలి___ అన్న అభిప్రాయం వున్నటువంటి వాణ్ణి. కాని మీ కోక బాబున్నాడు. మీరు బాబుని మరచిపోవడం తేలికా... నేను మిమ్మల్ని మర్చిపోవడం తేలికా? అన్న విషయంపై చాలా కాలం తర్జన భర్జన పడ్డాను. ఇంతలో మా ఇంటి దగ్గర్నుంచి నా పెళ్ళి విషయంపై చాలా వత్తిడి వస్తోంది. నా పెళ్ళి విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను మిమ్మల్ని మర్చిపోవడం కన్నా బాబుని మీరు మర్చి పోవడం చాలా కష్టం అన్న అభిప్రాయానికి వచ్చాను. నేను వెళ్ళేలోపు మిమ్మల్నోక ఇంటిదాన్ని చేయలని, మీ జీవితానికి గమ్యం చూపించాలని చాలా ప్రయత్నాలు చేశాను. ఏ బాబు విషయం నాకు అభ్యంతరమయిందో, అదే విషయం నా ఇతర ప్రయత్నాలకు ప్రతి బంధకమయింది. దానితో నాకు ఉక్రోషం, బాబుపట్ల ఏహ్యభావం కల్గాయి.
"నా ప్రయత్నాలు నేను చేశాను. ఘోరంగా విఫలమయ్యాను. జీవితంలో నాకు నిర్దుష్టమయిన అభిప్రాయాలున్నాయి. నా అభిప్రాయాలను నేను మార్చుకోలేను అలాగని మీ అభిప్రాయాలు మార్చు కోమనీ అనను. ఈ రాత్రికేనేను మా ఊరుళ్ళేపోతున్నాను. నాకు తోచని పరిష్కారం మీ కేదయినా లభిస్తేనాకు సూచించండి. అన్నీటినీ మించి__ పరాయిస్రీ, అందు ణ బిడ్డ తల్లి గురించి ఆమె ప్రమేయం లేకుండా నాకు తోచిన నుర్నయాలు నేను తీసుకున్నందుకు మన్నించగల పెద్ద మనసుంటే మన్నించండి."
__ తానూ చెప్ప వలసింది చెప్పాడు వెంకట్రామయ్య. అతడు చెప్పిందేమీటో ఆకళింపు చేసుకోవడానికి ఆమెకి అయిదు నిమిషాలు పట్టింది. అది ఎంతటిషాక్ అంటే కొన్ని క్షణాలవరకు ఏమీ మాట్లాడలేక పోయింది. ఏదో ఆ చేతనావస్థలో వున్నట్టు అలాగే చూస్తువుండిపోయింది. వెంకట్రామయ్య కూడా పావనిని అరాదిస్తున్నానని అపోహపడుతున్నాడు. వాస్తవానికి అది ఆరాధనకాదు, ప్రేమ అంతకన్నా కాదు. ఆమె__ తన యజమాని భార్య_ హెలెన్ ఆఫ్ తరం అంతటి అందగత్తె కాకపోయినా బంగారు తీగె! అడపాదడపా అమెనురైలెక్కించడానికి, బస ఎక్కించడానికి వచ్చేవాడు. అటువంటి స్రీ తన భార్యగా రావాలి_ ఆర్దికంగా పై అంతస్థులో నున్న వ్యక్తీ, అపురూప అందాల రాశి.... అని అనుకొంటూ వుండేవాడు. అందని ద్రాక్షలవున్నా ఆమెవంటిస్రీని భార్యగా ఊహించుకుంటూ క్రమక్రమంగా ఆమెనే కోరుకోసాగాడు.
'మృగయా' చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయిన బెంగాలీ కళాకారుడు మిధున్ చక్రవర్తి బాంబేలో టెన్నిస్ ఆడటానికి వెళ్ళేవాడు. అప్పటికి మిధున్ చక్రవర్తి స్టార్ట్ డమ్ రాలేదు. తనకుంటూ సొంతకారు, సొంత ఇల్లు బొంబాయిలో లేవు. ఆ రోజుల్లో సుప్రసిద్ద గాయకుడు_ నటుడు కిషోర్ కుమార్ భార్య యోగితాబాలి ఇంపోర్టెంట్ కారులో టెన్నిస్ ఆడటానికి వచ్చేది. కిషోర్ కుమార్ కి ఆమె మొదటి భార్య కాదు. ఆమెకూ కిషోర్ కుమార్ తోలిప్రియుడు కాదు. అయిన ఇంపోర్దెంట్ కారులో వచ్చే అ అందాల సుందరాంగిని పొందగలగడం ఎంత అదృష్టామో... అనుకుంటూ తన దురదృష్టాన్నినిందించుకునేవాడు. ఆ విధంగా ఆమెను పొందడమే అతని ఆశయంగా పరిణమించింది. సరిగ్గా అదే సమయానికి మిథున్ స్టార్ట్ డమ్ అందుకోవడం కిషోర్ యోగితబాలి మద్య స్పర్ధలు చెలరేగి విడిపోవడం జరిగింది. అప్పటికే కట్టుకున్న భార్యహేలేను నుంచి విడిపోయిన మిథున్ తాను పాటలు పాడేది లేదని కిషోర్ కూమార్ దుమారంలేపాడు. అయినా మిథున్ విజయపరం పరను నిలువరించలేక పోయాడు.
స్పందించని హృదయం అంటూ వుండదు_ జడత్వం అలుముకుంటే తప్ప!
'నీవే నా 'ప్రియసి' అంటూ ఆమె పదాలను సున్నితంగా స్ప్రుశిస్తున్న ప్రియుడ్ని లేవనెత్తి హృదయానికి హత్తుకుని స్రీలు ఎందరుఈ సృష్టిలో!
అందునా ఆమె విధవరాలు. పై పెచ్చు అతడు అందగాడు___ విద్యావంతుడు. అయినా ఓ బిడ్డకు తల్లి. కనుకనే వెంటనే ఏ సమాధానమూ చెప్పలేకపోయింది. అలాగని అక్కడ నిలువనూలేదు. తటాలున లేచి వెళుతున్నా ఆమె పవితను పట్టుకుని ఆపాడు. "ఈ జగత్తుని శూన్యం చేసి____ నా మానాన నన్ను బ్రతకమని వెళ్ళిపోతున్నావా?" అనడిగాడు.
సమాధానంగా నిర్వకార. అ చేతనావస్థలో నున్న ఆమె అయోమయంగా అతడివైపు చూసింది. విషాదం కన్నా ఎక్కువ_ వేదాంతం కన్నా తక్కువమెట్టులో వుమ్దామే. ఆమెకు తెలుసు తన నిర్ణయం ఇద్దరి జీవితాలను చిత్రమైన మలుపు తిప్పుతుందని! దుఃఖంతో కూడుకున్న నవ్వొకటి ఆమె పెదవులపై తోనికిసలాడింది.
"సాయంత్రం వరకు ఆలోచించుకునే వ్యవధి ఇవ్వండి" అన్నది.