Previous Page Next Page 
అతని భార్య ప్రియుడు పేజి 2

   
    అపురూపమైన సౌందర్యాన్ని ఎదురుగా వుంచుకుని విస్కీ తాగుతూ కూర్చున్న అత్ని కిటికీలోంచి దూసుకొచ్చిన చిన్న పిల్లగాలి తెమ్మెర వెక్కిరించిపోయింది.

    ఆమె పొట్టపైన నైటీ మడతలు పడి క్షీర సాగర తరంగాలపైన తేలుతున్న నురగలా కనిపిస్తోంది.

    జి.కె. గ్లాసుని ప్రక్కనపెట్టి ఆమె భుజంపైన చేతిని వేసి పక్కకి లాగాడు.

    ఆమె వెల్లకిలా పడుకుంది. ఓ కాలుని పైకి మడిచి అలా పడుకోవటంతో ఏర్పడ్డ ఖాళీలో చేయి పెట్టాడు.

    నునుపు.... మెత్తని స్పర్శ.... చేతిని కదుపుతున్నాడు జి.కె. ఆమె ఊపిరి పీల్చి వదలటంచేత ఆమె యవ్వన గిరులు పైకి క్రిందకి వూగిసలాడుతున్నాయి.

    జి.కె. మెల్లగా ఆమె నైటీ హుక్స్ తీసేసాడు. ఇప్పుడామె శరీరంపైన ఉడుపులు తప్ప ఏమీ లేవు.

    అతను తాగిన విస్కీ నరనరాలన్నీ మైకన్ని కలిగిస్తుంటే ఆయన మదిని నాగమణి ముగ్ధ సింగారం మత్తు కలిగిస్తోంది.

    జి.కె. తన వయస్సుని మరిచిపోయాడు.

    మనస్సులో ఉద్వేగం...... ఆరాటం..... ఏదో చేసెయ్యాలని..... ఆమెని పిస్కీలో కలుపుకుని త్రాగేయాలన్నంత వెర్రిగా వుంది. తను ముట్టుకుంటున్నా ఆమె కళ్ళు తెరవదే?! అంత నిద్రా?! జి.కె. ముక్కుపుటాలు ఎగసి పడినై.

    టీపాయ్ మీద నిద్ర బిళ్లలు.

    "బాడ్ హాబిట్" అనుకున్నాడు. ఆమె ఎందుకు బిళ్ళలు వాడుతుందో అని ఆలోచించాడతను.

    నాగమణి కేసి చూశాడు. నిద్రపోతున్నా ఆమెలోంచి ఏదో వేదన గోచరిస్తోంది. జి.కె. కళ్ళలో ఎరుపుజీరలు ఏర్పడుతున్నాయి. ముఖమల్ క్లాత్ పైన వేసిన చేయిలా జారిపోసాగినాయి.

    మెల్లగా నొక్కి వదిలాడు.

    నిద్రపోతున్న ఆమెలో ఏదో కలవరపాటు, కలకంటున్నట్లు నిద్రలోనే ఆమె పెదవులపై చిన్న నవ్వు.

    జి.కె. చేతులతో ఆమె శరీరాన్ని తడుముతున్నాడు.

    ఆమె రెండు కాళ్ళూ చాపి పడుకుంది.

    జి.కె. నుదుట స్వేదబిందువులు...... నీల వజ్రాల్లా మెరుస్తున్నాయి. వంగి ఆమె పెదవులు కొరికాడు.

    ఉలిక్కిపడింది.

    మెల్లగా కళ్లు తెరిచింది.

    ఎదురుగా భర్త.

    చికాకనిపించినా...... లేని నవ్వుని తెచ్చిపెట్టుకుంది. పెదవి చిట్లి రక్తం ఉప్పగా.....

    జి.కె. రెండు చేతులతో ఆమెని బంధించాడు.

    ఆమె ఆయన్ని పెనవేసుకుపోయింది.

    ఆమె గోదావరి వరదలా కట్టలు తెగి...... వయస్సు వేడితో సెగలు కక్కుతోంది. ఆ క్షణంలో ఏదో అయిపోవాలనే ఆరాటం! శృతిచేయబడిన వీణ తీగల్ని సన్నగా మీటితే సప్తస్వరాలు పలుకుతుంది. ఆమై కావాలనుకుంటున్నది ఆయన నించి ప్రతిస్పందించటం లేదు.

    ఇది మామూలే!

    రెచ్చగొట్టటం.........

    ఆయన ముఖాన్ని గుండెల కదుముకుంది.

    చల్లని గదిలో ఆమె శరీరం అగ్నిగోళంలా మారుతోంది. ఊపిరి వేసవి సెగలా.....

    ఆ దావానలాన్ని చల్లార్చే ప్రయత్నం చేయడే జి.కె?

    ఆమె శరీరాన్ని తినేసేలా చూస్తున్నాడు.

    ఆమె కళ్ళలో ఆహ్వానాన్ని అర్ధం చేసుకోడే?

    నడుంపైన సన్నని మడతని చేత్తో గట్టిగా నొక్కి విడిచిపెట్టాడు. ఆమె తియ్యగా మూలిగింది.

    మెల్లగా ఆయనవేపు తిరిగి మీదకు లాక్కుంది.

    తన సుకుమార శరీరంపై ఏదో పర్వతం కూలినట్లు........

 Previous Page Next Page