Home » Vasundhara » ఒక తీయని మాట

    తను రమణయ్యను తాత్కలింగా ప్రేమిస్తోందా?
    ఈభావనే ఆమెశరీరంలో జుగుప్సను పుట్టించింది. మొత్తం శరీరమంతా రమణయ్యకు వ్యతిరేకంగా మూలిగింది.
    అయితే తను ప్రతి ఘటించదేం?
    ఒకటొక్కతీగా ఆమె వంటిమీద ఉడుపులను తొలగిస్తున్నాడురమణయ్య ఆమె ప్రతి ఘటించడంలేదు అతడామెవంటిసొంపులను వర్ణించి పొగుడుతున్నాడు. నిర్మల ఆ మాటలు వింటోంది. బదులివ్వడంలేదు.
    "నాజన్మ తరించింది. ఇలాంటి సొగసును కళ్ళారా చూడడమే ఒక అదృష్టం. అనుభవానికి దొరికితే-ఆ అసృష్టాన్ని వర్ణించడం కాళిదాసుకుకూడా చేతకాదు"అంటూ రమణయ్య ముందు మృదువుగా ఆమె పెదవులను చుంబించాడు.
    తను నగ్నంగా ఉన్నానని నిర్మలకు తెలుసు కానీ ఆమె ముడుచుకుపోలేదు అతడు తను తాకుతున్నాడని ఆమెకు తెలుసు. కానీ ఆమె విదిలించడంలేదు.
    తనకేమయిందో ఆమెకు అర్ధంకావడం లేదు శరీరంలోని ఏ అవయవామూ కదలనంటోంది ఒక్కసారి తను జివచ్చావంగా మారిపోయిందా?
    రామనయ్యలో ఉత్సాహం పెరుగుతోంది.
    "భగవంతుడా నువ్వంటూ ఉంటే ఈపరిస్ధితినుంచి రక్షించు అప్పుడు నిన్ను నమ్ముతాను...." అనుకుంది నిర్మల మనసులో.
    భగవంతుడున్నాడు అయితే ఆయన గొప్పగొప్పవాళ్ళ వ్యవహారాలు చూస్తూ క్షణంతీరిక లేకుండా ఉన్నాడు. తనకొండకు నడిచి ఎక్కేవాళ్ళకంటే  హుండిలో లక్షలు వేయగలవారంటేనే  ఆయనకు మక్కువ, తల నిలాలిచ్చే భక్తులకంటే-నీలాలు పొదిగిన హరాలివ్వగలవారిపైన ఆయనకు అభిమానం అందుకే ఆగొప్పవారేన్నీ తప్పలు చేసినా ఆయన ఆదుకుంటున్నాడు పేదలు నిస్సహాయులు అయిన భక్తులపరిస్ధితుల్లో ఏమార్పువుండడంలేదు.
    కానీ భగవంతుడు  ప్రజలకు తనమీద నమ్మకం పోనియాడు సామాన్యలాయన్ను నమ్మకపోతే వేడుకల్లో హడావుడేక్కడుంటుంది? దేవుడి బలం కూడా  మంది మార్చాలంలోనేవుంది. అంతేకాదు సామాన్యుడికి దేవుడిమీదుండేనమ్మకమే  సామాన్యుడిని గొప్పవాడికి చేస్తుంది. అదే దేవుడిక్కావలసింది.
    ఎవరి మనుగడకైనా సామన్యుడి మనుగడ ముఖ్యమ్తెనది అందుకే ఎన్నికలముందు సాక్షాతూ ప్రధానమంత్రి సామాన్యుడికి సాష్టాంగపదాతాడు. సామాస్యాడు మురిసిపోయి ఒటేస్తాడు. సామాన్యుడి కారణంగా ప్రధానితిరిగి ప్రధాని అవుతాడు. సామాన్యుడి సామాన్యుడిగానే ఉంచడానికి పదవిలో ఉన్నంతకాలంకృషిచేస్తాడు. పదవికాలం ముగియగానే తిరిగి సామాన్యుడి వద్దకు వెళ్ళి సాష్టాంద పడతాడు.
    దేవుడూ అంతే! సామన్యుడు సామాన్యుడుగా ఉందడంలోనే ఆయన ఉనికికి గుర్తింపు ఉంది. అందుకే సామాన్యుడు లాటరితో లక్షలివ్వమనికోరితే దేవుడు పట్టించుకొడు. జ్వరం తగ్గించమంటేమాత్రం తగ్గించి తన భక్తుడిని బ్రతికించుకుంటాడు. అది సామాన్యుడు తన ఉనికినే  మర్చిపోయేటంత ప్రమాదం ముంచుకొచ్చినప్పడే!
    రాజకీయ నాయకుడికి ఓటరుకావాలి. దేవుడికి భక్తుడు కావాలి!
    ఇప్పుడు దేవుడు నిర్మల మొరవిన్నట్లే ఉన్నాడు. తన ఉనికినీ నిర్మల శంకించకూడదు రోజూ సవతితల్లి బాధలు పెడుతుంటే  ఆయన పట్టించుకోలేదు. తన నమ్మకానికి నిర్మల అల్టిమేటం ఇచ్చేసరికి ఆయన ఊరుకోలేకపోయాడు.
    మంచంమీద నిర్మల నగ్నంగా పడివుంది ఆమెలో ప్రతిఘటన శక్తి లేదు. రమణయ్య లో ఉత్సాహం పొంగుతోంది. తన అదృష్టానీకతడు మురిసి పోతున్నాడు ఒక పక్కనుంచి ఆవేశం కట్టలుతెంచుకుంటోంది.
    అతడు నిర్మల నాక్రమించుకుంటున్నాడు.
    నిర్మల దేవుడినీ ప్రార్ధించుకుంటోంది.
    సరిగ్గా అప్పుడు....
    విధి తలుపు దబదబా చప్పడయింది.
    రమణయ్య ఉలిక్కిపడ్డాడు.
    ఆప్తేన మళ్ళి ఆగకుండా చప్పుడు...
    "నువ్విక్కడే - ఇలాగేవుండు.... నేనిప్పడే వస్తాను ..." అంటూ రమణయ్య అక్కడినుంచి లేచి వెళ్ళాడు.
    నిర్మల వెంటనే జాప్యం చేయలేదు. ఆమెలో అప్పుడుకొత్త శక్తి కొత్త బలం పుట్టుకొచ్చాయి.
    "దేవుడున్నాడు- " అనుకుంటూ  ఆమెలేచి నిలబడింది. కిందపడివున్న పరికిణి కట్టుకుంది జాకెట్ వేసుకుంది  వోణి  వేసుకుంటుండగా అక్కడికి విసురుగా మాణిక్యాంబ వచ్చింది.  నిర్మలనుచూస్తూనే ఏమే యింటిలో పనులన్నీ పెట్టుకుని ఇక్కడకూర్చున్నావా?" అంది.
    నిర్మల ఆమె ప్రశ్నకు బదులివ్వలేదు. మనుక్యంబను చూస్తూనే పరుగున వెళ్ళి ఆమెకాళ్ళమీద పడిపోయింది.
    "ఏమయిందే- ఏంచేశావ్?" అంది మాణిక్యాంబ కంగారుగా నిర్మల యిలా కాళ్ళమీదపడటం తొలి అనుభవమామెకు ఖరీదైన వస్తువేదైనా పాడుచేసిందేమోనని ఆమె భయం.
    నిర్మలకు కన్నీళ్ళగడంలేదు ఆమెకన్నీళ్ళలో మాణిక్యాంబ పాదాలు తడిసిపోయాయి.
    "ఏంచేశావే?" అంటూ ఉరిమింది మాణిక్యాంబ.
    నిర్మల ఆమెపాదాలు వదిలి లేచినిలబడి- "నువ్వు నిజంగా దేవతవు  సమయానికి వచ్సినన్ను రక్షించావు. నిమేలు ఈజన్మకు మరువలేను" అంది. గొంతులో ఇంకా ఏడుపుధ్వనిస్తూనే వుండి.
    ఆమెఇలా అంటుందని మాణిక్యాంబ ఊహించక పోవడంవల్ల తడజడింది. మళ్ళి - "ఏంజరిగిందే?" అంది అప్రయత్నంగా ఆమెగొంతులో రవంత ఆప్యాయత ధ్వనించింది.
    "అమ్మా!" అని ఆమెగుండేలమీద వాలిపోయింది నిర్మల.
    నిర్మల మాణిక్యాంబ అమ్మ అనిపిలిఅచిన సందర్భాలు అరుదు. పిలవమని మాణిక్యాంబ నొక్కించదు. పిలవడానికి నిర్మలకు మనస్కరించదు కానే ఆక్షణంలోనిర్మల కు మాణిక్యాంబలో తల్లికనిపించింది తను తప్పించుకోలేననుకున్న ప్రమాదంనుంచి ఆమెవచ్చి తనను రక్షించింది ఆమె రాకుంటే  త్ర్హనేమయ్యేదో ?తనజివితమేమయ్యేదో?

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra