Previous Page
Next Page
అతడు భార్య ప్రియుడు పేజి 16
జి.కె. కళ్ళముందు రెండులక్షణాలు గాఢాంధకారం ఆలముకొంది. నెమ్మదిగా అతని కళ్ళు చీకటి అలవాటు పడినయ్.
డ్రాయర్ దగ్గరకి నడచి కొవ్వువత్తిని వెలిగించాడు.
ఆ వెలుగులో నాగమణి కేసి చూ సాడు. జి.కె.
బంగారుబొమ్మలా నాగమణి మంచంమీద...
జి.కె. వచ్చినట్లుగా కూడా తెలీదు మరి.
జి.కె. మెల్లగా మంచం పైన కూర్చున్నాడు.
చర్మం ముడతలు పడి, నరాలు పైకి తేలిన చేతిని ఆమె వక్షోజాల వైపు వేసి.....
అప్రయత్నంగా ఆమె చేయి అతని చేతిమీదుగా వేసి నొక్కుకుంది.
కొవ్వువత్తి వెలుగులో ఆమె ముఖం వింతగా మెరుస్తోంది. కళ్ళు మూతలు పడిపోయి, తెరవకుండానే అతని భుజాల చుట్టూ వేసింది.
జి.కె. విసిరిన గూలాబీ రేకుల్లాంటి ఆమె పెదవులని ముద్దుపెట్టుకున్నాడు.
ఆమె శరీరాన్ని తడుముతోంది.
జి.కె. ఆమె వంటిపైన దుస్తులన్నీ విప్పేశాడు.
మంచు పుష్పంలా వున్న ఆమె శరీరం పైన ముద్దులతో నింపేస్తున్నాడు.
అయినా ఆమె కళ్లు తెరవలేదు.
ఆ స్పర్శకి ఆమె తనూలత ఉప్పొంగిపోతోంది.మైనపు ముద్దలా అతని చేతుల్లో వంపులు తిరుగుతోంది నాగమణి. ఆమె శరీరం ఆగ్నిపర్వతంలా వుంది.
అతన్ని మీదకు లాక్కుంది . ప్రక్కకి ఒత్తిగిల్లాడు జి.కె.
అతని కళ్ళు అగ్నిగోళాల్లా ఎరుపెక్కుతున్నాయి.
శరీరం కంపిస్తోంది.చూసాడు.
" ఆ అందాన్ని ఏం చేయాలి?"
ఆమె కళ్ళు తెరిచి చూస్తే? చూస్తే? తనకి తెలీదా?
కాగిపోతోంది.
చల్లబరచడంఎలా?
అందం ,ఒంపుసొంపులు.
మెత్తని ఒళ్ళు.
ధనాగారం..... లోయలు. గుట్టలు, జలపాతం, లేతతమలపాకు మధురానగరి.
అతనిలో కసి, ఉద్వేగం.
మధురామగరిపై యధేచ్చగా దాడి చేయాల్సిన తను.....
ఆ స్థానంలో కసి........
మన్నధాస్త్రాలు మదనతాపాన్ని రేకెత్తించకుండానే నేలకూలి పోతున్నాడు.
ఆమెని ప్రక్కకి దొర్లించాడు.
నునుపైన వీపు...... వెన్నెముక ఓ తీగ.... సన్నగా నడుం వరకు... ఎత్తుగా జఘనాలు...
చిరుగాలికి కొవ్వొత్తి రెపరెపలాడింది.
దానికేసి చూసారు. రావుగారు.
నెమ్మదిగా దాన్నిఅందుకున్నారు. దాని వెలుగులో నాగమణి శరీరాన్ని నిశితంగా ,పరీక్షగా చూశాడు.
వీపువైపు, మెడపైన గోటి గీతలు, పంటిగాటులు లేవే?
అతని పెదవులు తడారిపోయి, వికృతంగా మారాయి.
ఎడంచేత్తో ఆమె వెన్ను నిమిరాడు.
ఆమె వెల్లకిలా తిరిగి పడుకుంది. రెండుచేతుల్ని ఎదపొంగులపై వేసుకుంది.
ఆమె తొడలపై చేత్తో నొక్కడు.
Previous Page
Next Page