భూదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి? 

 

మనల్ని భరించేది భూమి. పంచభూతాత్మకమైనది భూమి. అందుకే భూమి తల్లి. ఆ తల్లి రుణం ఎన్నటికీ తీర్చుకోలేం. కనీసం.. ‘అమ్మా నా పద ఘట్టనాలతో నిన్ను బాధ పరిస్తే క్షమించు’ అని నమస్కరించుకోవడం అయినా చేయడం మన ధర్మం. అసలు భూమిని ఎలా పూజించాలి? అనంటే అది చాలా తేలికైన విషయం. ఉదయాన్నే నిద్ర లేకగానే.. ఉత్తర ముఖంగా నిలబడి.. భూమిని రెండు చేతులో తాకి నమస్కరించాలి. ఆ తర్వాత ఇంటి ఈశాన్యం వైపుకు వెళ్లి... ఓ రెండు చెంబుల నీళ్లు ఈశాన్యంలో పారబోయాలి. ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టాలి. అలా చేస్తే... అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ అనిపించండి.


More Purana Patralu - Mythological Stories