• Prev
  • Next
  • “ Matimarupu bharya”

    “ డాక్టర్...మా ఆవిడ ప్రసవించిందా ?” అడిగాడు సుందరం.

    “ ఇంకా లేదండి " చెప్పాడు డాక్టర్.

    “ దానికి అసలే మతిమరుపు.కాస్త ప్రసవించమని అప్పుడప్పుడు

    గుర్తు చేస్తుండండి డాక్టర్ " నవ్వుతూ అన్నాడు సుందరం.

    “ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్.

  • Prev
  • Next