• Prev
  • Next
  • స్వర్గంలో కంట్రోల్


    స్వర్గంలో కంట్రోల్

     

     

    ఒక సారి దేవుడు స్వర్గలోకంలో ఉన్న భార్య,భర్తలందరిని పిలచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసాడు

    దేవుడు: భర్తలందరూ రెండు లైన్ లలో నించోండి.
    ఒకటో లైన్లో భార్య కంట్రోల్లో ఉండేవారు
    రెండో లైన్లో భార్యను కంట్రోల్లో పెట్టేవారు
    అందరూ ఒకటో లైన్ లోకి వెళ్ళి పోయారు
    ఒక్కడు మాత్రం రెండో లైన్లో ఉన్నాడు

    దేవుడు: ఆశ్చర్యంగా నువ్వు ఒక్కడివన్నమాట భార్యను కంట్రోల్లో ఉంచేది.
    భర్త : ఊరుకోండి సార్..
    ..
    ..
    ..
    ..
    ..
    *మా ఆవిడే చెప్పింది నన్ను ఇక్కడ నుంచోమని
    😋😝😛😜

     

  • Prev
  • Next