విద్య కోసం..!
క్లాస్లో నిద్రపోతున్న చింటూ ని టీచర్ లేపి, టీచర్:నువ్వు స్కూల్కెందుకు వస్తున్నావురా? చింటూ:విద్య కోసం టీచర్. టీచర్:మరి లెసన్ వినకుండా క్లాస్లో ఎందుకు పడుకున్నావ్? చింటూ:ఈరోజు విద్య రాలేదు టీచర్.