• Prev
  • Next
  • వా మ్మోడీ

    1. ఎవరైనా కోపంతో కొడతారు.....కసితో కొడతారు.....

    ఈ నరేంద్ర మోడీ ఎంట్రా....ఇలా పద్ధతిగా కొట్టాడు.....

    ఆడు మగాడ్రా బుజ్జా............

    2. చుట్టూ నీరుండి తాగలేని పరిస్థితి నావికుడిది....

    చేతినిండా డబ్బుండీ....పెద్దమొత్తంలో ఖర్చుచేయలేని పరిస్థితి భారతీయుడిది.

    ఒక్కరాత్రిలో ఎంతమార్పు...ఎంతమార్పు....

    వా"మ్మోడీ"
    ఎవడు కొడితే🎯...
          దిమ్మతిరిగి  😱      
                      *బ్లాక్* .👻
                             *వైట్*  😍
       అవుతుందో .👌🏼
               వాడే మోడీ. 👍🏼

  • Prev
  • Next