• Prev
  • Next
  • మా నాన్న నిచ్చెన ఎక్కితే...

     

    మా నాన్న నిచ్చెన ఎక్కితే...

     

     

    మొదటి పిల్లవాడు: మా నాన్నకు ఎంత పెద్ద మీసాలున్నాయో తెలుసా?

    రెండవ పిల్లవాడు: ఏముంది, మా నాన్నకూ ఉన్నాయి.

    మొదటి వాడు: మా నాన్న ఆగకుండా చెరువులో 6 గంటలు ఈతకొట్టగలడు!

    రెండవవాడు: దానిదేముంది, మానాన్నకూడా కొడతాడు.

    మొదటివాడు: మా నాన్నైతే గోడ అవతల ఉన్నవి కూడా చూడగలడు.

    రెండవవాడు: ఆఁ, మా నాన్నకు కూడా కనిపిస్తాయి- నిచ్చెన ఎక్కితే.

  • Prev
  • Next